మెంటల్ మదిలో చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మెంటల్ మదిలో (2017)సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారిసాహిత్యం : వివేక్ ఆత్రేయ గానం : శక్తిశ్రీ గోపాలన్  ఊఊఊహూ..ఊఊఊహూ.. ఊహలే ఆగవే వెంట నీవుంటే పాటలా నీ జతే వీడితే ఒంటరయ్యేనూ ఆ కలా ఊఊఊహూ..ఊఊఊహూ.. ఊహలే ఆగవే [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు