ఈ రోజుల్లో సమాజంలోని కొన్ని పోకడలను పాశ్చాత్య సంస్కృతి .. అని కొందరు అంటారు కానీ,  పాశ్చాత్యులకు కూడా  కుటుంబవిలువలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి.  ఈ రోజుల్లో సమాజంలోని  కొన్ని పోకడలను  పాశ్చాత్య సంస్కృతి  అనడం కన్నా ..  ఆధునిక సంస్కృతి,   ఆధునిక పోకడ అనటం  సరైనది. పాతకాలం మరియు ఆధునిక కాలానికి సంబంధించిన  కధలతో కూడిన  రెండు సినిమాల  గురించి ఇక్కడ [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు