గుండె లోతుల్లో, ఒక శూన్యంఆ శూన్యం అలా మిగిలిపోయినానేను స్థిమిత పడలేనుఆ శూన్యాన్ని ఆక్రమించుకోవడంలో ఏవేవో పోటీ పడుతున్నా...నేను స్థిమిత పడలేనుపదాలను పేర్చిఇది అని నా పరిస్థితి అని పరిచయం చేయాలనుకుంటాను కానీ.. పెదాలు కలిపినా మాటలు రావుమౌనం గా మిగిలిపోతే ఎవరికీ చెప్పుకోలేను ప్రయత్నం చేస్తూ పోతేచేతకాని వాడినైపోతున్నాను అరిచి చెప్పినా ఆలకించడానికి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు