శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును మనకు ఇష్టం వచ్చినట్లు కలిపేసి లేక మనకు ఇష్టం వచ్చినట్లు విడగొట్టి పారాయణ చేయకూడదని పండితులు తెలియజేసారు..
ఉదా.....
శ్రీ లలితాదేవి యొక్క కొన్ని నామములు ....
* అజా
* క్షయవినిర్ముక్తా
* ముగ్ధా
* క్షిప్రప్రసాదినీ
అజా క్షయవినిర్ముక్తా ముగ్దా క్షిప్రప్రసాదినీ .. అని పారాయణ చేయాలట .
అజాక్షయ వినిర్ముక్తా ముగ్దాక్షి [...]