కందము- చిత్తమునాశివు మీదనెపొత్తిలిలో బిడ్డయట్లు పొందికనిడుమా! మత్తిలఁజేసెడు నింద్రియమిత్తెఱగుననే స్థిరపడ మేలగు నమ్మా!ఉత్పలమాల- ఈశ్వరుఁ జింతఁ జేయుటకునే సమయమ్మను నేమమేటి, కీనశ్వరమైన దేహమును నమ్ముచు నుండెడు మూర్ఖవాదనల్విశ్వములెల్ల నిండినవి, వెల్గుల నింపుచు నెల్లెడన్, సదాయాశ్వసితమ్ముగా జగము లన్నిటి కావగ వేడుదున్ శివా!  చంపకమాల-మరి మరి మాయలందుననె మానసమిట్టుల [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు