ఈరోజు రాజమండ్రికి బయలుదేరుతున్నాను. రేపు కీ.శే. శ్రీ కెంబాయి తిమ్మాజీ రావు గారి ద్వాదశదిన కర్మలో పాల్గొంటాను. ఎల్లుండి ద్రాక్షారామం, పిఠాపురం దేవాలయాలను దర్శించుకొని ఆరాత్రి రాజమండ్రిలో రైలెక్కి తిరుగుప్రయాణం.కవిమిత్రు లెవరినైనా కలిసే అవకాశం ఉందా?

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు