ద క్వాంటం స్పై నవలలో ఒక పాత్ర ఇలా అంటుంది:"Ludwig Wittgenstein. A philosopher of language. I wrote a paper about him in college. One of his precepts was that if you can't say something, then you can't whistle it, either.""Nice, " said Flanagan. "What does it mean?""It means that a thought doesn't exist apart from the language that expresses it. If you follow me."నేను ఈ Ludwig Wittgenstein గురించి ఇంతకు ముందెప్పుడు చదవలేదు వినలేదు కాని ఇలాంటి విషయం మీద ఇంతకుముందెప్పుడో తెలుగు బ్లాగుల్లో చర్చలు జరిగినట్టు గుర్తొచ్చి వెతికితే ఓ ఎనిమిది సంవత్సరాలక్రితం వ్రాసిన ఈ టపా [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు