విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడశాశ్వతునకూహింప జన్మమికనేడసర్వ పరి పూర్ణునకు సంచారమిక నేడనిర్వాణమూర్తికిని నిలయమిక నేడవుర్వీధరునకు కాలూదనొకచోటేడపార్వతీస్తుత్యునకు భావమిక నేడనానా ప్రభావునకు నడుమేడ మొదలేడఆనన సహస్రునకు నవ్వలివ లేడమౌని హృదయస్తునకు మాటేడ పలుకేడజ్ఞానస్వరూపునకు కానవిన వేడపరమ యోగీంద్రునకు పరులేడ తానేడదురిత దూరునకు సంస్తుతి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు