1.కొత్తవిలువలతోవ్యామోహాలతోఆక్రమింపబడిన కాలమిదిదేహంలో పాల బదులుఇనుప గుప్పెళ్ళతో పూలను పిండివండిన అత్తరు ప్రవహిస్తోంది2.నీవు వెళ్ళిపోయాకాఈ దేహం నిర్జీవ నెమలీకలా ఉందినడివేసవిలో వడగాలిలా ఒంటరిగావీధులలో సంచరిస్తోంది3.ఎంతో స్వచ్చంగా బోసి నవ్వులతోఇక్కడికి వస్తాంమురికి మురికిగా మారిఏడుస్తూ నిష్క్రమిస్తాం4.కాలం అప్పుడప్పుడూ కాసేపాగితన సెల్ఫీ తానే [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు