జైశ్రీరామ్.40) చూడరానివెల్ల చూడగా చూడగా  -  కనులలోన నిలుచు కానఁ బడుచు     చూపఁ దగినవెల్ల చూడుఁడు. చూపుఁడు.  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! చూడ రాన్ వాటినే మనము చూడగా చూడగా ఆ దృశ్యములు మన కన్నులను వీడిపోక అలా కనులు మూసినా తెరచినాకనపడుతూనే ఉంటాయి. కాబట్టి చూడ తగిన వాటినే మీరు చూడండి అట్టివే మాకునూ తప్పక చూపించండి. జైహింద్.

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు