నా దృష్టిలో మన దేశాన్ని నాశనం చేసినవాళ్ళు నలుగురు. తీవ్రవాదం, పేదరికం, ఒక పద్ధతీ పాడూ లేని ప్రజానీకం మొదలైన మన నేటి సమస్యలన్నింటికీ కారకులు వీళ్ళే. వారెవరంటే *బుద్ధుడు, అశోకుడు, గాంధీ, నెహ్రూలు* మన దేశానికి పట్టిన దరిద్రమంతా వీళ్ళతోనే పట్టింది. ఎలాగో చెప్తా వినండి. బుద్ధుని కంటే ముందు మన వైదిక మతం ఏనాడూ అహింసను బోధించలేదు. ధర్మాన్ని బోధించింది. ఎవడైనా పరాయి పాలకులు మన [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు