కళదప్పిన ఇల్లుపచ్చని తాటాకులతోకంకబొంగులు పంజరపొరుకలతోఅల్లుకున్న పిట్ట గూడోలెఅదంగున్న మా యిల్లుఇంటినిండ పిల్లలుఅల్లరి అరుపులతో చిలిపి చేష్టలతోఊరవిస్కలు కోడిపిల్లలతోనిత్య సందడిగుండే నా యిల్లుచుట్టాలు బందువులు సుట్టు సోపతిగాండ్లుసబ్బండ వర్ణాల సాదరాభిమానాలుబుద్ది సెప్పే వాళ్లు భుజంతట్టే వాళ్లుఆప్యాయతానురాగాల అపూర్వ లోగిలి మా యిల్లుమూడునాల్గు తరాల [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు