జైశ్రీరామ్.39) చదువరాని చెత్త చదువగా చదువగా  -  మనసు ఖిలము చెంది మైల పడును.     మైల పడిన మదిని మముఁ జూడ మనసౌనె?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చదువరాని వాటిని చదువు చుందురు. అట్లు చదువుట వలన మనసు చెడి మలినమునొందును. అట్టి మలినమైన మనసుతో మమ్ము చూచుటకు వారికి ఏ విధముగా మనసు కలుగును? సిగ్గనిపించదా?జైహింద్.

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు