జైశ్రీరామ్.38) పిల్లల కను గప్పి బిడియము విడనాడి  -  చేయరాని పనులు చేయుచున్న      పెద్దలన్న ప్రేమ పెరుగునెట్టులు మాకు?  -  పెద్దలార! జ్ఞాన వృద్ధులార!భావము. జ్ఞాన సంపన్నులైన ఓ పెద్దలారా! కొందరు పెద్దలు చిన్న పిల్లల కంట పడకుండా, సిగ్గు విడిచి, చేయ రాని పనులు చేయుచుందురు. అట్టి పెద్దలపై మాకు ప్రేమ ఏవిధముగా పెరుగును?జైహింద్.

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు