పొంగేటి పరువాల పట్టా చేతబట్టుకునిమిడిసిపాటు వయ్యారంతో ప్రేమించబోతేవలపుల ఓనమాలు చేయిపట్టి దిద్దించిఒడిలోన వేడి సెగరేగితే నిగ్రహమంటావు! మురిపాల ఈడు కంటపడనీయక దాచిఆశలే అణచి అలరించక అత్తర్లే చల్లబోతే సరసాక్షరాలు సరిగ్గా వ్రాయమని సైగచేసి  కుసుమించే గంధమని తనువు తడిమేవు!వయసు వసంతం వలపు బాణం వేయఅందాలు హారతై నీకు దాసోహమనబోతే అధరపు అంకెలతో ఎక్కాలు [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు