అర్జున్ రెడ్డి చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అర్జున్ రెడ్డి (2017)సంగీతం : రాధన్ సాహిత్యం : శ్రేష్ట గానం : సమీర భరద్వాజ్మధురమే ఈ క్షణమే ఓ చెలీ మధురమే ఈ క్షణమేమధురమే వీక్షణమే ఓ చెలీమధురమే వీక్షణమేమధురమే లాలసయే మధురం లాలనయేమధురమే లాహిరినే [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు