కన్ను - ముక్కు - చెవి - నోరుపై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూరామాయణార్థంలోనచ్చిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయండి.నా పూరణ....మిథిల రామున కన్నులమిన్న నిచ్చెదేహ ముక్కైన గుహుడు నదిం దరించెశబరి తినిపించె వివిధ వృక్షముల పండ్లుసాయపడె నేలనో రుమాసతి మగండు.

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు