శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 05 - 2017 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - అమ్మయె నమస్కరించిన దాత్మసుతకు  తేటగీతి:  విజయదశమిని బాలలే వేడ్క మీర  బాల రూపున పూజలన్ బరగ నిలువ  పట్టి జూజుచు మననున భక్తితోడ  నమ్మయె నమస్కరించిన దాత్మసుతకు

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు