సింధుభైరవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సింధుభైరవి (1985)సంగీతం : ఇళయరాజాసాహిత్యం : రాజశ్రీ గానం : కె.జె.ఏసుదాస్మోహం అనెడు హాలాహలమిదెమండు మాడ్చు హృదయంవ్యసనం అనెడు చెలియ బింబంవెతలు పెంచు విలయంమోహం అనెడు మాయావతినినేను కూల్చి పూడ్చవలయుకాని ఎడల ముందు [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు