మమ్మీ .. మమ్మీ ! టూ టైమ్స్ పిలిచినా పలకవు. నేను ఊహ మమ్మీ  రూమ్ కి వెళ్ళి పడుకుంటాను. బెడ్ దిగబోయిన  వేద చేయి పట్టుకుని ఆపేసింది జనిత. "ఇప్పుడెందుకు ఆ రూమ్ కి,  ఎందుకో పిలిచావ్ గా, చెప్పు ఏం కావాలి ?" నేను పిలిచినపుడు  నువ్వెందుకు పలకలేదు. ఊహా మమ్మీ  రూమ్ కి వెళతానని అనగానే రెస్పాండ్  అయ్యావు. నువ్వు బేడ్మామ్ వి. నో నో ..వేదా ! ఊహా మమ్మీ  ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళాలి కదా ! [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు