VIOLET MOONLIGHTతెల్లటి వెండి వెన్నెల, నల్లటి మబ్బులని చీల్చుకొని భువిని చేరే తాపత్రయం లో మృదువైన ఊదా రంగు గా మారినఅనుహ్యమైన ప్రక్రియ కి ప్రక్రుతి సైతం పులకరించి పచ్చటి చెట్లురజత కాంతులను విరాజిల్లుతున్న ప్రశాంతమైన తరుణాన్ని అద్భుతం గా బంధించిన చిత్రమిది!మైత్రెయి08/09/2017, Frisco, Texas!

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు