మా నాయనమ్మ అందరి నాయనమ్మ ల లానే ఒక ముసలావిడ.  నాకు తను తెలిసిన ఇరవయ్యేళ్ళుగా ఆమె ముడుతలు పడిన చర్మంతో వృద్ధు గానే వుండేది. జనం ఆమె వయసులో చాలా అందంగా ఉండేదనీ, ఆమె కు ఒక భర్త కూడా వుండేవాడనీ అంటూంటారు. కానీ అది ఇపుడు నమ్మడం కష్టం.  మా తాత గారి ఫోటో పెద్ద చెక్క ఫ్రేము లో కట్టినది, మా ఇంటి చావిట్లో వేలాడుతూండేది.  ఆయన పెద్ద తల పాగా, వొదులుగా వుండే బట్టలూ వేసుకుని [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు