చివరికి ఈ టపా కూడా ఓపెన్ అవ్వట్లేదని టైటిల్ పెట్టాను .. ఇలా ఐతే ఆగ్రిగేటర్ లలో కనపడుతుంది అని ఇలా చేశాఈరోజు ఇండియాకి సంబంధించిన TLD లో అంటే .in కి సంబంధించిన DNS ప్రాబ్లం ఉండడం వల్ల బ్లాగ్స్పాట్ ( blogspot) బ్లాగులు సరిగా ఓపెన్ కావట్లేదు .ఇలాచేస్తే ఓపెన్ అవుతాయిఆలాగు అడ్రెస్ చివర ఉండే blogspot.in  తీసివేసి.blogspot.com/ncr పెట్టి ఓపెన్ చేయండి

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు