ఇది మా అశోగ్గాడి ప్రేమ కథ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో దొరకలేదు, ఎంబెడెడ్ వీడియో ఆడియో జ్యూక్ బాక్స్ మాత్రమే అది ఇక్కడ కూడా చూడవచ్చు.చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2002)సంగీతం : ఆనంద్ మిలింద్సాహిత్యం : వేటూరిగానం : అభిజిత్వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులుసరాగాల ఈ సంజెలో పరాగాల [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు