దేశంలో ఎంతమంది విద్యార్థులు ఏటా  ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా ?వివిధ కారణాలతో దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గణాంకాలను రిడీఫ్ సేకరించింది . గణాంకాలను బట్టి చూస్తే దక్షిణాదిలో ఆత్మహత్యల సంఖ్య పెరిగినట్లుగా ఉంది . క్రింది గ్రాఫ్ 2010 నుండి 2015 వరకూ ఆత్మహత్యల పెరుగుదలను చూపిస్తుంది

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు