శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 08 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - నీరు చాలక దీపము లారిపోయె.  తేటగీతి:  మిరపపైరున బెట్టెగా మించి లక్ష  రైతు కష్టించి పనిజేసె రాత్రి పగలు  ఎన్ని మందులగొట్టిన నేమి, యెండె  నీరు చాలక, దీపము లారిపోయె.

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు