శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 05 - 2016 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - కనికరముం జూపఁ దగదు కాంతలపైనన్.  కందము:  వనితలు మృదుస్వభావులు  పనిమంతులు కరుణ నిండు పడతులు, సిరులౌ వినుమా నరుడా! యందుల  కని,  కరముం జూపఁ దగదు కాంతలపైనన్. 

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు