నిన్న రాత్రి ఈ సినిమా చూసిన దగ్గర నుంచీ ఈ చిత్రాని గురించి బ్లాగ్ లో రాయాలని మనసు పోరేస్తోంది..! సిన్మా పూర్తయ్యేసరికీ విషయం తక్కువ  హంగామా ఎక్కువ అనిపించేట్లు ఉంటున్న ఈ కాలపు సినిమాల మధ్యన ఈ చిత్రం నిజంగా "...వనంలో తులసి మొక్క" అనిపించింది. ఇటువంటి మణిపూసని మనకందించిన దర్శకుడు శరత్ కతారియాను అభినందించి తీరాలి. ఈ చిత్రం యాష్ రాజ్ ఫిల్మ్స్ నుండి రావడం గొప్ప [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు