[శశిధర్ ఫింగళి]తే.గీ:  పులుపు కాయలు కనినంత పులకరించె        కలికి మనమందు మధురోహ కలిగెనేమొ?        చూపు త్రిప్పక నద్దాని చూచుచుండె        కలల నెలబాలు నుదరాన తలచుకొనుచు

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు