వందనం వందనం వందనం వందనం వందనం వందనం భరతమాత పాదాలకు పుష్పాభి వందనం ||వందనం||అందమైన భరతదేశమందు జనన మందినఎందరో మహావీరులందరికి వందనంకాళిదాస తిక్కనార్య కవివరోత్తములగన్నబాలాత్రిపురసుందరి భాషామతల్లికి ||వందనం||స్వాతంత్ర్య సమరోధ్యమ సారథులై నిలిచియూస్వాతంత్ర్యం, సాధించిన సామ్రాజ్యనేతలకు ||వందనం||కుటిల బ్రిటిషు పాలనమే కూలదన్ని వేయుటకుపాటుబడ్డ వీరులకు పాదాభివందనం [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు