టీచర్: "వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయిరా రఘూ?"రఘ: "తెలియదు సార్."టీచర్: "అయితే బెంచీ ఎక్కు?"రఘు: "బెంచీ ఎక్కితే కనబడతాయా సార్?"తండ్రి: "ఇంత గొప్ప వంశంలో పుట్టి బీడి కాలుస్తావా...? నా కడుపున చెడ బుట్టావు కదరా!"కొడుకు: "మరేం చేయను...? సిగరెట్ త్రాగటానికి డబ్బుల్లేవుమరి..." అసహనంగా అన్నాడు.డాక్టర్: "కళ్ళు సరిగ్గా కన్పించడం లేదా... మీ ఇద్ద్రిలో ఎవరికి?"పేషెంట్: "నే వెళ్ళిస్తా డాక్టఅర్ [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు