[ శశిధర్ పింగళి ]ఎగిరేటి పక్షిపై తిరిగేటి నీ దరికి          ఏరీతి మాబోంట్లు జేరగలరు ?బుసకొట్టు పామెక్కి బోజ్జుండు నీ దరికి          ఏరీతి మాబోంట్లు జేరగలరు ?అలల సంద్రపుటింట అలరారు మీయింటి          కేరీతి మాబోంట్లు జేరగలరు ?అవతార ములపేర ఎవరింట నుందువో          ఏరీతి మాబోంట్ల కెరుక గలుగు ?కనుక, కరుణించి మాబోంట్ల కష్ట మెరిగిఆర్తి జేసిన [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు