సంజీవదేవ్ కవితలు "తెల్ల మబ్బులు"' గా పుస్తక రూపంలో 1975 లో వెలువడ్డాయి. ఆ తరువాత వ్రాసిన కవితలు పుస్తక రూపం లో రాలేదు. సంజీవదేవ్ అముద్రిత కవితలు కొన్ని ఈ మధ్యనే నా దృష్టికొచ్చాయి. వాటిలో "తుఫానులో కొంగ" ఒకటి. చదివి ఆనందించగలరు. తుఫానులో కొంగ నిశీధపు నిబిడ తిమిరంలో వర్షధారల వలయాన్ని చీల్చుక ఎగిరిపోయింది నల్ల తుఫానులో తెల్లకొంగ పొగడ చెట్టు గూటినుండి [...]

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు