సర్వం తాళ మయం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సర్వం తాళమయం (2019)సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ సాహిత్యం : రాకేందు మౌళిగానం : హరిచరణ్ మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా గర్వాల ఆటే ఆడి ఆగేనే తుదిగాగగనాలే ఘర్జించేనూ తలబడితే మేఘాలేసంద్రాలే హోరెత్తేనూ [...]
నేస్తం,          ఏ నావది ఏ తీరమో అన్నట్టు ఏ బంధమెటుపోతుందో తెలియడం లేదు. ఏ సమస్యా లేకపోయినా ప్రపంచంలో తమకన్నా ఎక్కువ సమస్యలున్నవాళ్ళు లేరని, కొందరు లేనిపోని రోగాల పాలబడుతున్నారు. కనబడిన డాక్టర్ దగ్గరకల్లా వెళుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటూ శునకానందం పొందుతుంటారు. మనమసలే ఇప్పుడు బతుకుతున్నది కార్పొరేట్ వ్యవస్థలో, ఇక దీనికి తోడు ఏదో రోగముందన్నఈ అనుమాన భూతం తోడైతే [...]
జనవరి నవ మల్లెతీగలో అంతర్లోచనాలు పుస్తకంపై సాగర్ శ్రీరామ కవచం గారు రాసిన సమీక్ష....మనఃపూర్వక ధన్యవాదాలు నవ మల్లెతీగ పత్రిక యాజమాన్యానికి, సాగర్ శ్రీరామ కవచం అంకుల్ కి..
పురిటి మంచం నుండి పుడకల శయ్య వరకు పడిన అడుగులను అక్షరాలు గుంపుగా చేరి ఆకాశంలో నక్షత్రాలను సముద్రంలో అలలను లెక్కలేయాలన్న ఉబలాటంతో అదరాబాదరా ఉరుకుల పరుగులతో అలసటనెరుగక అవిశ్రాంతంగా శ్రమిస్తూ సాగుతున్న జీవితంలో చివరకు మిగిలేది ఏమిటన్న ఆలోచనలకు ముగింపునిచ్చే స్థితిని ఒంటరితనానికి అందించి ఏకాంతానికి తావిస్తే నాలుగు దిక్కుల సహవాసి ఐదో దిక్కైన [...]
ఈ మధ్య మేము తిరుమల, శ్రీ కాళహస్తి  దర్శించుకుని వచ్చాం. దైవం దయ వల్ల దర్శనాలు బాగా జరిగాయి. తిరుమలలో అన్నదానం హాల్ వద్ద అద్భుతమైన చిత్రాలను వేసారు. ఆ చిత్రాలు చాలా బాగున్నాయి. అయితే, నాకు ఒక సందేహం కలిగింది. చిత్రానికి రెండువైపులా గరుత్మంతుని మరియు హనుమంతుని విగ్రహాలు పెద్దవి ఉన్నాయి.అవి చూడటానికి ఒక ప్రక్కకు ఉన్నట్లుగా తయారుచేసారు.   అయితే, గరుత్మంతుని  మరియు [...]
నేస్తం,           మనిషి మనుగడకు జీవనాధారం భాష. ఆ భాషకు మూలం అక్షరం. ఆది యుగానికి ముందే లిపి ఉన్నదని భాషా మూలాలు చెప్తున్నాయి. మాతృభాష మీద మమకారం నానాటికి తగ్గుతూ, అవసరాలకు తగ్గట్టుగా భాషలను మనకు ఆపాదించేసుకుంటున్న రోజులు ఇవి. పుస్తకాలను చదవడం నామోషీగా అనుకుంటూ, రాతలను, రాసే వారిని చిన్నచూపు చూస్తున్న నేటి అభ్యుదయవాదులు ఎందరో. తమ రాతలను ఓ పుస్తకంగా అచ్చులో [...]
పేట చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : పేట (2018)సంగీతం : అనిరుధ్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి గానం : నకాష్ అజీజ్ ఎయ్ ఎక్కడ నువ్వున్నా తలుపు తట్టద సంతోషం నీ పెదవి అంచులకు మెరుపులు కట్టద ఆకాశం అరె ముట్టడి చేస్తున్నా నిన్ను వెలుతురు వర్షం [...]
పూర్తి కామెడీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టచ్చని మరోసారి నిరూపించిన ఎఫ్ టూ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడె చేసిన ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట లిరికల్ వీడియో ఇక్కడ.చిత్రం : F2 (2018)సంగీతం : దేవీశ్రీప్రసాద్ సాహిత్యం : శ్రీమణి గానం : దేవీశ్రీప్రసాద్ స్వర్గమే నేలపై [...]
అంటే మరేమో అప్పట్లోనే మనకున్న బద్దకంతో "ఆ తొందరేముంది మెల్లగా పుడదాంలే, ఐనా ఇక్కడే హాయిగా ఉందమ్మా" అని డ్యూ డేట్ దాటినా కూడా ఎంచక్కా వెచ్చగా అమ్మ బొజ్జలో బజ్జునుంటే ఓ పదిరోజులు ఓపికగా ఎదురు చూసిన మా డాక్టరాంటీ "ఇక నే కలుగజేస్కోకపోతే కుదరదమ్మా" అనేసి నన్ను భూమ్మీదకి తెచ్చేశారని ఇదివరకే చెప్పాను కదా. నా ఆ బద్దకానికి మూల్యంగా నేను రంగు తగ్గిపోవడంతో సహా మరికొన్ని [...]
లిటిల్ హార్ట్స్ చిత్రం లో అమ్మ గురించి కూర్చిన ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : లిటిల్ హార్ట్స్ (2001)సంగీతం : చక్రి సాహిత్యం : కులశేఖర్ గానం : శ్రీకృష్ణ, శ్వేతా మోహన్ నీలో నాలో ఊపిరి అమ్మరా ఏమాటలకీ అందని జన్మరా ఏమాటలకీ అందని జన్మరా ఆ దివిలో దేవతలే పంపిన [...]
నేను విజయనగరం జొన్నవలనలో 7 వ తరగతి చదివేటప్పుడు నా పుట్టినరోజున నాన్న స్నేహితులు, కొందరు చుట్టాలు ఇంటికి వచ్చారు. అందరు మామూలుగా హాపి బర్త్డే అని, మెని మెనీ హాపి రిటర్న్స్ అని మనకు కాస్త తెలిసిన ఇంగ్లీష్ లో చెప్పారు. యార్లగడ్డ బాబూరావు బాబాయ్ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టాలని చాలా పెద్దగా ఇంగ్లీష్ లో విష్ చేసారు. మనకేమెా సగం సగం అర్ధం అయ్యింది. థాంక్స్ చెప్తే ఏం తప్పు [...]
ఇదంజగత్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఇదం జగత్ (2018)సంగీతం : శ్రీచరణ్ పాకాల సాహిత్యం : కృష్ణకాంత్ గానం : రవిప్రకాష్, యామినినిసనిస.. పనిసా.. నిసనిస.. పనిసా.. దూరాలే కొంచెం కొంచెం దూరాలే అవుతున్నట్లుదారాలే అల్లేస్తున్నా స్నేహాలేవోగారాలే కొంచెం [...]
శుభలేఖ+లు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శుభలేఖ+లు (2018)సంగీతం : కె.ఎమ్.రాథాకృష్ణన్ సాహిత్యం : పెద్దాడ మూర్తి గానం : కె.ఎమ్.రాథాకృష్ణన్పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ పద్మనాభ పాహి ద్వీప పచ్చాహ గుణవశన శౌరీ....పద్మనాభ పాహి ద్వీప [...]
వినయ విధేయ రామ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : వినయ విధేయ రామ (2019)సంగీతం : దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం : శ్రీమణిగానం : ఎంఎల్‌ఆర్ కార్తికేయన్తందానే తందానే తందానే తందానేచూశారా ఏ చోటైనాఇంతానందాన్నేతందానే తందానే తందానే తందానే కన్నారా ఎవరైనా [...]
అణాకాణికి కూడా పనికిరాని పెతోడూ ఆంధ్రా రాజకీయాల్లో వేలెట్టేవోడే. ఇక్కడ వ్యక్తి పూజలు కాదు వ్యవస్థ బాగు ముఖ్యం. ఎవరెన్ని ఏసాలేసినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజాలు తెలుసు. కళ్ళు, చెవులు మూసుకుని లేరు ఆంధ్రోళ్ళు. కనీస బాధ్యత లేని నాయకులకు తమ ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాలక, ప్రతి పక్షాలను గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రను ఎద్దేవా చేసినోళ్ళను ఎన్నటికి [...]
నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్-మహానాయకుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మహానాయకుడు (2018)సంగీతం : కీరవాణి సాహిత్యం : శంకరాచార్య నిర్వాణ షట్కము, కె.శివదత్త, కె.రామకృష్ణ, కీరవాణిగానం : శరత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, [...]
కేరాఫ్ కంచరపాలెం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పూర్తి లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కేరాఫ్ కంచరపాలెం (2018)సంగీతం : స్వీకార్ అగస్తిసాహిత్యం : రఘుకుల్గానం : స్వీకార్ అగస్తిపట్టి పట్టి నన్నే సూత్తాంటేపట్టలేక ఏటో అవుతాందేపట్టుపట్టి జోడి [...]
అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు పూజలందుకునే పశువులను గురించిన ఓ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కొండపల్లి రాజా (1993)సంగీతం : కీరవాణి సాహిత్యం : ?? వేటూరి / భువనచంద్ర  గానం : బాలు కొండపల్లి రాజా గుండె చూడరా బసవన్న ఓ బసవన్నా గుండెలోన పొంగే ప్రేమ నీదిరా [...]
మిత్రులందరకూ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సందర్బంగా ఊరంతా సంక్రాంతి చిత్రంలోని ఒక హుషారైన పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఊరంతా సంక్రాంతి (1983)సంగీతం : బాలుసాహిత్యం : దాసరిగానం : బాలు, జానకి, సుశీలసంబరాలా సంకురాత్రి... ఊరంతా పిలిచిందీముత్యాలా ముగ్గుల్లో... ముద్దాబంతి [...]
నేనెప్పుడు ఒకలానే ఉన్నా... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ. అప్పుడు నచ్చని నేను ఇప్పుడు కొందరికి నచ్చుతున్నా, మరి కొందరికి నచ్చడం లేదు. తేడా నాలో లేదు. మీ మీ ఆలోచనల్లో ఉంది...అప్పుడే మారని నేను ఎప్పటికి మారను. ఏది ఎలా ఉన్నా మిత్రులకు, శత్రువులకు, బంధువులకు,  రాబందు(ధు)వులకు అందరికి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.....
కథానాయకుడు సినిమా గురించి చాలామందికి ఉన్న సందేహాలన్నీ పక్కనపెట్టవచ్చు. కొందరు అంటున్న మహానటితో పోలికలు, తారక్ లేడు, బాలకృష్ణ యంగ్ గేటప్ బాలేదు, ఎలక్షన్లముందు రిలీజవాలని హడావిడిగా చుట్టేశారు లాంటి మాటలన్నీ మర్చిపోవచ్చు. ఆ హడావిడి ఎక్కడో కొన్నివిషయాల్లో కనిపించినప్పటికీ అతి తక్కువ టైమ్ లో క్వాలిటీ ప్రోడక్ట్ ను అందించారు క్రిష్ అండ్ టీం. అయినా ఈ ఇంటర్నెట్ యుగంలో [...]
రోడ్ షోలకు, టి వి షోలకే టైమ్ చాలడం లేదు ఇంక అసెంబ్లీ షోకి ఏమెాస్తాం చెప్పండి.....మేము చేస్తున్న ఈ ఎంటర్టెయిన్మెంట్ షోలు గుర్తించి మమ్మల్ని గెలిపిస్తే ఓ ముప్పై ఏళ్ళ పాటు మిమ్మల్ని ఇలాగే సంతోషపెట్టగలమని.... నేను భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... 😊
కాల ప్రవాహం సాగుతూనే ఉంది మనిషి మనుగడను ప్రశ్నిస్తూ మనసెప్పుడూ ఆరని చితిలాంటిదే భావాల మహాభారత యుద్ధంలో అక్షరాలకు అంటరానితనం అంటుకుంటోంది కులం చేతిలో కీలుబొమ్మగా మారుతూ కళలు ఈర్ష్యల కుంపట్లలో కాలిపోతున్నాయి సాహిత్యమెా ఉన్మాద క్రియగా సాగుతూ అదుపు తప్పిన కలం అడ్డదిడ్డంగా రాస్తోంది నైతిక విలువలకు తిలోదకాలిస్తూ మన తలరాతను రాతలే బయటపెడతాయి పదుగురు పరమార్ధం [...]
కొన్ని రోజుల క్రిందట ఒక వార్త తెలిసింది.(మా కుటుంబంలో వారు .. వైద్యులుగా చేస్తున్నారు. అలా ఈ విషయం తెలిసింది. ) హాస్పిటల్ కు వచ్చిన  14 సంవత్సరాల ఒక అబ్బాయికి వారి ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవటమో? గీరటమో? జరిగిందట. ఇంట్లో పెంచుకుంటున్నదే కదా.. అని ఇంజక్షన్ చేయించుకోలేదట.  కొంతకాలానికి ఆ అబ్బాయికి కొన్ని వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళారట.  ఈ విషయం జరిగి [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు