దో - సారద సేస మహేస బిధి , ఆగమ నిగమ పురాన |        నేతి నేతి కహి జాసు గున , కరహిC నిరంతర గాన || 12 ||వాగ్దేవియు , శేషుడు , పరమశివుడు పరమేష్ఠియు , వేదశాస్త్రపురాణములు శ్రీరామచంద్రుని గుణములను నిరంతరము గానముచేయుచు పూర్తిగా వర్ణింపబడును, కానీ అతని అనంతగుణములను వర్ణింపజాలక నేతి నేతి ( న + ఇతి , న + ఇతి ) అనుచు గానము చేయుచుండెను .  చౌ - సబ జానత ప్రభు ప్రభుతా సోఈ | తదపి కహేC బిను రహా న [...]
దో - జుగుతి బేధి పుని పోహిఅహిC , రామచరిత బర తాగ |         పహిరహిC సజ్జన బిమల ఉర , సోభా అతి అనురాగ || 11 ||ఈ కవితా ముక్తామణులను యుక్తితో భేదించి , రామకధాసూత్రమున గూర్చి , సజ్జనుల తమ నిర్మల హృదయములయందు ధరించినచో అవి మిక్కిలి అనురాగశోభితములగును , భక్తి భరితములగును . ( దో || 11|| )చౌ - జే జనమే కలికాల  కరాలా | కరతబ బాయస బేష మరాలా  ||        చలత కుంపథ భేద మగ ఛాCడే | కపట కలేవర కలిమల భాCడే || 1 [...]
చౌ - మని మానిక ముకుతా ఛబి జైసీ | అహి గిరి గజ సిర సోహ న తైసీ ||         నృప కిరీట తరునీ తను పాఈ  | లహహిC సకల సోభా అధికాఈ || 1 ||         తైసెహిC సుకబి కబిత బుధ కహహీC | ఉపజహిC అనత అనత ఛబి లహహీC ||         భగతి హేతు బిధి భవన బిహాఈ | సుమిరత సారత ఆవతి ధాఈ || 2 ||          రామ చరిత సర బిను అన్హవాఏC | సో శ్రమ జాఇ  న కోటి ఉపాఏC ||          కబి కోబిత  అస హృదయC బిచారీ | గావహిC హరి జస [...]
ఛం - మంగల కరని కలిమల హరని తులసీ కథా రఘునాధ కీ |          గతి కూర కబితా సరిత కీ జ్యోC సరిత పావన పాథ కీ ||          ప్రభు సుజన సంగతి భనితి భలి హోఇహి సుజన మన భావనీ |          భవ అంగ భూతి మసాన కీ సుమిరత సుహావని పావనీ ||తులసీదాసు పలుకుచున్నాడు .  శ్రీరఘునాధునిచరితము కలియుగపాపములను కడిగి వేయును ,  కళ్యాణపరంపరను గూర్చును.  శోభరహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె [...]
రామచరితమానస , 16 , రామాయణ మహత్త్వందో - భనితి  మోరి సబ గున రహిత ,  బిస్వ బిదిత గున ఏక |         సో బిచారి సునిహహిC సుమతి , జిన్హ కేC బిమల బిబేక || 9  ||నాకవితలో ఎట్టి సుగుణములు లేవు . కానీ జగత్ప్రసిద్ధమైన శ్రీరామకథయను ఒకే ఒక సుగుణము కలదు , జ్ఞానులును , వివేక వంతులును దానిని ఎరిగి సాదరముగా ఆలకింతురు . రామాయణ మహత్త్వం      చౌ - ఎహి మహC రఘుపతి నామ ఉదారా | అతి పావన పురానా శృతి [...]
దో - భాగ చోట అభిలాషు బడ , కరఉC ఏక బిస్వాస |        పై హహిC సుఖ సుని సుజల సబ , ఖల కరిహహిC ఉపహాస ||నాశక్తి అల్పము , కానీ లక్ష్యము అనల్పం దుర్జనులు పరిహాసించును , సుజనులు నా రచనకు ఆనందింతురని నా పరమ విశ్వాసము . చౌ - ఖల పరిహాస హోఇ హిత మోరా | కాక కహహిC కలకంఠ కఠోరా ||        హంసహి బక దాదుర చాతకహీ | హCసహిC మలిన ఖల బిమల బతకహీ  || 1  ||        కబిత రసిక న రామ పద నేహూ| తిన్హ కహC సుఖద హాస రస ఏహూ [...]
 JyothivalabojuChief Editor and Content Head కొత్త సంవత్సరం మొన్ననే కదా వచ్చింది. అప్పుడే రెండో నెల వచ్చేసిందా...  మాలిక పత్రిక కూడా ముస్తాబై వచ్చేసింది. ఈ సంచికలో కొత్త శీర్షిక ప్రారంభించబడింది. కొందరు వ్యక్తులు, కొన్ని సంఘటనలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వస్తువులు. ఇలా కొన్ని చాలా స్పెషల్ గా అనిపిస్తాయి. అలాటి స్పెషల్ వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలు వీడియో రూపంలో అందించడానికి [...]
చౌ - ఆకర చారి లాఖ చౌరాసీ | జాతి జీవ జల థల నభ బాసీ ||         సీయ రామమయ సబ జగ జానీ | కరఉC ప్రనామ జోరి జుగ పానీ || 1 ||         జాని కృపాకర కింకర మోహో | సబ మిలి కరహు ఛాడి ఛల ఛోహో ||         నిజ బుధి బల భరోస మోహి నాహిC | తాతేC బినయ కరఉC సబ పాహీC || 2 ||         కరన చహఉC రఘుపతి గున గాహా  | లఘు మతి మోరి చరిత అవగాహా  ||         సూఝ న ఏకC అంగ ఉపాఊ  | మన మతి రంక మోనోరధ రాఊ  || 3 ||        [...]
దో - గ్రహ భేషజ జల పవన పట , పాఇ కుజోగ సుజోగ  |       హోహిC కుబస్తు సుబస్తు జగ , లఖహిC సులచ్ఛన లోగ || 7 క ||        సమ ప్రకాస తమ పాఖ దుహుC , నామ భేద బిధి కీన్హ |        ససి సోషక పోషక సముఝీ, జగ జస అపజస దీన్హ || 7 ఖ ||        జడ చేతన జగ జీవ జత , సకల రామమయ జాని |        బందఉC సబకే పద కమల , సదా జోరి జుగ పాని  || 7 గ ||        దేవ దనుజ నర నాగ ఖగ , ప్రేత పితర గంధర్బ |        [...]
దో - జడ చేతన గున దోషమయ , బిస్వ కీన్హ కరతార |        సంత హంస గున గుహహిC పయ , పరిహరి బారి బికార || 6 ||భగవంతుడు చేతనాచేతనరూపమైన విశ్వాసమునందు మంచిచెడులను  సృష్టించెను.  హంస పాలను గ్రహించి నీటిని వదలినట్లే సాధువులు గుణములను గ్రహించి , దోషములను దూరముగా పరిహరించెదరు. చౌ - అస బిబేక జబ దేఇ బిదాతా | తబ తజి దోష గునహిC మను రాతా ||        కాల సుబాఉ కరమ బరిఆఈC |  భలెఉ ప్రకృతి బస చుకఇ [...]
ఎవరో నన్ను కౌముదికి తప్పా, వేరే పత్రికలకి పంపరా? అని నిష్టూమాడారు..కిరణ్ ప్రభ గారు- అరుదైన అభిరుచి కలిగిన సంపాదకులు,- ఒద్దికైన తీరు కలిగిన సాహిత్యాభిమాని. చాలా పదిలంగా భావన చెడని విధంగా మార్పులు చేస్తారు, విలువైన సమయం వెచ్చిస్తారు. అందుకు ఉదాహరణ, నేను పంపిన ఈ క్రింది పాదం లో తను చేసిన సూచన ప్రచురించిన కవితలో ఉంది. ఆపై, ఆయన సునిశితం గా నా అల్లికలోని బిగి కనిపెట్టిన [...]
దో -  భలో భలాఇహి పై లహఇ , లహఇ  నిచాఇహి నీచు ||         సుధా సరాహిఅ  అమరతాC , గరల సరాహిఅ మీచు ||  5  ||సజ్జనులు మంచినే పట్టుకుందురు.  దుర్జనులు చెడును విడిచిపెట్టారు.  అమృతము అమరత్వమును ప్రసాదించును, విషము మరణమునే ప్రసాదించును ఈరెండును తమతమ గుణములకు ప్రసిద్ధము, దోహదకారులు. చౌ - ఖల అఘ అగున సాధు గున గాహా | ఉభయ అపార ఉదధి అవగాహా ||         తెహి తేC కఛు గున దోష బఖానే  [...]
దో - ఉదాసీన అరి మీత హిత , సునత జరాహిC ఖల రీతి |         జానీ పాని జుగ జోరి జన ,  బినతీ కరఇ సప్రీతి           ||దుష్టులు తమ మిత్రులయొక్క, శత్రువుల యొక్క, తటస్థులయొక్క ఉన్నతిని జూచి, ఈర్ష్యతో మాడిపోవుదురు.  వీరి యీరీతిని గమనించి, వినయముతో ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరింతును .  (దో || 4 )చౌ - మైC  అపనీ దిసి  కీన్హ నిహోరా        |  తిన్హ  నిజ ఓర న లఉబ భోరా ||    [...]
              చౌ - బహురి  బంది ఖల గన సతిభాఏC  | జే బిను కాజ దాహినెహు బాఏC        ||                       పర హిత హాని లాభ జిన్హా కేరేC        | ఉజరేC హరష బిషాద బాసేరేC       ||  1  ||                          హరి హర జస రాకేస రాహు సే         | పర అకాజ భట సహసబాహూ సే    ||                         జే పర దోష లఖహిC  సాహసాఖీ       | పర [...]
                            దో -  బందఉఁ  సంత సమాన చిత , హిత అనహిత నహిC కోఇ |                                     అంజలి  గత సుభ సుమన జిమి, సుమ సుగంధ కర దోఇ|| 3 (క ) ||                                      సంత సరల చిత జగత హిత , జాని సుభాఉ   సనేహు      |                                     బాలబినయ సుని కరి కృపా , రామచరన రతి [...]
దో - సుని సముఝహిC జన ముదిత మన ,  మజ్జహిC అతి అనురాగ |లహహిC చారి ఫల అచ్ఛత తను , సాధు సమాజ ప్రయాగ ||  2  ||ఈ సాధుసమాజరూపమైన ప్రయాగ మహిమను విని , అవగాహన చేసుకొని , అత్యంత భక్తి తో అందుమునకలు వేయువారికి ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్ష ( చతుర్విధ పురుషార్ధములు ) ఫలములు సిద్దియించును .   (దో  || 2|| )చౌ -  మజ్జన ఫల పేఖిఅ తతకాలా    |  కాక హోహిC  పిక బకఉ మరాలా   ||         సుని  [...]
దో - జథా సుఅంజన అంజి దృగ , సాధక సిద్ధ సుజాన  || కౌతుక దేఖత సైల బన , భూతల భూరి నిధాన ||  1 || సిధ్ధ జనులను కనులలో పెట్టుకున్న సిద్ధులు , సాధకులు శిఖరములపైనను వనముల మద్యయందును, భూగర్భముల యందునగల సమస్తనిధులను అనాయాసముగా  చూచినట్లు గురుపాదకమలాదూళిని కనులకద్దుకున్నవారు సిద్ధిని జ్ఞానమును అవలీలగా పొందుదురు.    ( దోహా -1)చౌ - గురు  పద రజ  మృదు మంజుల అంజన   |   నయన [...]
గురు ప్రస్తుతిబందఉC  గురు పద కంజ , కృపా సింధు నరరూప హరి | మహామోహ  తమ పుంజ , జాసు బచన రబి కార నికర || 5 || నేను నా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తున్నాను.  ఆయన కృపాసముద్రుడు ,  మనుష్యరూపమును దాల్చిన శ్రీహరి .  సూర్యకిరణములు అంధకారమునువలె .  విజ్ఞాననిధి ఐన ఆయన వచనములు అజ్ఞానమును పటాపంచలు  గావించును .  || 5 || చౌ - బందఉC  గురు పద పదుమ పరాగా  |  సురుచి  సుబాస సరస [...]
రామచరిత మానస పారాయణ లోని ఈరోజు నాల్గవ రోజు రెండు శ్లోకాలు తెలుసుకుందాము.శ్లోకం :నీల సరోరుహ  స్యామ, తరున అరన బారిజ నయన | కరఉ సో మమ ఉర ధామ, సదా ఛీరసాగర సయన || 3|| నల్లగల్వలవలె నీలమైన శరీర కాంతి  కలవాడు, విచ్చిన ఎర్రని మందారమువంటి విశాలనేత్రములు కలవాడు,  క్షీరసాగర శయనుడైన  శ్రీమన్నారాయణుడు సర్వదా నా హృదయమున నివశించు గాక.  శ్లోకం :కుంద ఇందు సమ దేహ, ఉమా రమన కరునా అయన [...]
ప్రార్ధన:సో-జో సుమిరత సిధి హోఇ,   గన నాయక కరిబర బదన |కరఉ అనుగ్రహ సోఇ ,   బుద్ది రాసి సుభ గుస సదన                 || 1  ||పరమశివునిప్రథమగణములకు అధిపతియగు గజాననుడు తననుస్మరించువారికి కార్యసిద్దిని కలిగించును. అతను విజ్ఞానఖని (భక్తులకు బుద్ది ప్రదాత ), సుగుణాల రాశి , అట్టి శ్రీ వినాయకుడు నన్ను అనుగ్రహించు గాక .   (సోరఠ|| 1)మూక హోఇ  బాచాల, పంగు చఢఇ గిరిబర గహన [...]
ఈరోజు  తులసీదాసు రచించిన రామచరిత మానస నుండి శ్లోకాలు శ్లోకం :  యన్మాయావశవర్తి విశ్వమఖిలం బ్రహ్మాదిదేవాసురా             యత్సత్త్వాదమృషైవ భాతి సకలం రజ్జౌ యథాహేర్భ్రమః | యత్పాదప్లవమేకమేవ హి భవాంభోధేస్తితీర్షావతాం             వందే2హం తమశేషకారణపరం రామాఖ్యమీశం హరిమ్  ||శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు  యొక్క అవతారము .  ఆయన మాయకు ఈ సమస్త విశ్వము, [...]
ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం. గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో [...]
సప్తాశ్వ రథ మారూడంప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మ ధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటినీ నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును రధసప్తమిగా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. [...]
ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి [...]
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు