JyothivalabojuChief Editor and Content Head మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు. దసరా, దీపావళి పండగలు అయిపోయాయి ... కాని ఈసారి పత్రిక ఒక ప్రత్యేకతను సంతరించుకుని, అందంగా , ఆకర్షణీయంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుష దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక పురుషులకే కేటాయించబడింది. అంటే చదవడానికి కాదు రాయడానికి మాత్రమే.. ఈ నెల పురుషుల [...]
 JyothivalabojuChief Editor and Content Head మాలిక పత్రిక పాఠకులకు, రచయితలకు హృదయపూర్వక పండగ శుభాకాంక్షలు. దసరా, దీపావళి పండగలు అయిపోయాయి ... కాని ఈసారి పత్రిక ఒక ప్రత్యేకతను సంతరించుకుని, అందంగా , ఆకర్షణీయంగా ముస్తాబై మీ ముందుకు వచ్చింది. ఈ నెల అంటే నవంబర్ 19వ తేదీన అంతర్జాతీయ పురుష దినోత్సవం సంధర్భంగా మాలిక పత్రిక పురుషులకే కేటాయించబడింది. అంటే చదవడానికి కాదు రాయడానికి మాత్రమే.. ఈ నెల పురుషుల [...]
Feeling Happy and Proud today . Received the membership card from Hyderabad Press Club as a Freelance Journalist and Web Magazine Editor.... Thanks to the Friend who has encouraged, supported and guided me through this process... విజయదశమి సందర్భంగా లభించిన మరో విజయం.. కలలో కూడా ఊహించనిది.. ఇంకా నమ్మశక్యం కాకుండా ఉన్నది. నాకు నచ్చిన అంశాలమీద గత పదేళ్లుగా వివిధ పత్రికల్లో రాసాను, రాస్తూ ఉన్నాను. నచ్చి, మెచ్చినవారు మరింత ప్రోత్సహించారు. నేను రాయగలను అన్న నమ్మకంతో వాళ్లే మాకు ఇది కావాలని నాచే రాయించారు ... ఒక [...]
JyothivalabojuChief Editor and Content Head పాఠకులందరికీ దసరా , దీపావళి శుభాకాంక్షలు..ఆసక్తికరమైన కథలు, సీరియళ్లు, వ్యాసాలతో, విభిన్నమైన కథాంశాలతో మిమ్మల్ని అలరిస్తున్న మాలిక పత్రిక అక్టోబర్ సంచిక మీ ముందుకు వచ్చింది.. సంగీతం,సాహిత్యం, ఆధ్యాత్మికం, సస్పెన్స్ మొదలైన ఎన్నో అంశాలు ఈ సంచికలో మీకు లభిస్తాయి..ప్రమదాక్షరి కథామాలిక పేరిట స్నేహం శీర్షికన వచ్చిన కథలను, వాటిగురించిన విశ్లేషణనను [...]
 ఇల్లలుకుతూ అలుకుతూ తన పేరు మరిచిపోయిందంట ఈగ. నేను కూడా అదే విధంగా చదువు, సంధ్య ఏమీ లేదు. నాకేమీ రాదు. భర్త, పిల్లలు, ఇల్లు ఇదే నా జీవితం. ఇంతకంటే ఏం చేయగలనులే అంటూ, అనుకుంటూ సాధారణంగా గడిపాను. కాని పదేళ్ల క్రితం మొదలుపెట్టి, క్రమంగా ఊహించని ఎన్నో మలుపులు తిరిగిన నా జీవితంలో నా పేరును ఎన్నో హంగులతో కనుగొనగలిగాను. మరి నా ఈ జీవనపయనపు ముచ్చట్లను మరోసారి [...]
ఒక్కోసారి అతిథులు వచ్చినప్పుడు పెడదామంటే ఇంట్లో ఏమీ ఉండవు. లేదూ మనకే ఉన్నట్టుండి ఏదైనా తీపి తినాలనిపిస్తుంటుంది. అలాంటప్పుడు చాలా తేలిగ్గా అప్పటికప్పుడు చేసుకోగలిగే రుచికరమైన లడ్డూలు మీకోసం... రోజ్‌ కొబ్బరి లడ్డూ కావలసినవి ఎండుకొబ్బరిపొడి: 2 కప్పులు, కండెన్స్‌డ్‌మిల్క్‌: అరకప్పు, రోజ్‌సిరప్‌: టీస్పూను, యాలకులపొడి: అరటీస్పూను, నెయ్యి: 3 టీస్పూన్లు తయారుచేసే [...]
వెన్నెల దయగా వర్షిస్తూదారి వదిలినట్లే ఉన్నా బెదురుపోని చీకటిగదిలోకి చొరబడి వెలుగు చేరని దరికిదాగిపోతూ ఉంది. పూలమొముతో నిటారుగా నిలిచిన కొమ్మ కిటికీ నీడ కట్టిన ఫలకంలో చేరి తలవాల్చి నిలుచున్న కొమ్మలా కనపడుతోంది, ఏమీ పాలుపోని స్త్రీ ఊహలోకి వచ్చింది. 'బహుశా నా ప్రతిబింబమేన'ని భ్రమింపచేస్తుంది... ఎదలో దీపపు వత్తి సర్ది, నూనె తిరిగి నింపుకుని వదలిపోని దిగులు [...]
మీకో సంగతి చెప్పనా? నాకు ప్రతీ సంవత్సరం అన్ని పండగలకంటే డిసెంబర్, సెప్టెంబర్ నెలలంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటారా? డిసెంబర్ లో నా పుట్టినరోజు. సెప్టెంబర్ లో నా JYOTHI 10 పుట్టినరోజు. అదేంటి డిసెంబర్ పుట్టినరోజు సంగతి తెలుసు మరి ఈ JYOTHI ఎవరూ అనుకుంటున్నారా.. ఒకటి నేను ప్రాణం పోసుకుని ఈ లోకంలోకి వచ్చినరోజు.. ఇంకోటి నాలోని భావాలు, ఆలోచనలు, సంఘర్షణలు అన్నీ అక్షరరూపంగా దాచుకోవడం [...]
'కిటీకీ నుంచి ప్రపంచాన్ని చూడాలి, ద్వారాలు తెరుచుకు వీధుల్లోకి నడవాలి,' అని అనిపించనప్పుడు- నీడల గుర్రాల వెలుగు జీనుగోడల మీద పరుచుకుంటుంది      చీకటిని చిధ్రం చేసికంటి తెరలు తెరుస్తుంది. ఆత్మ పథానికి సోపానాలు, పెదవులు విచ్చుకు ఉబికే పాదాలకి      పదములు తానైన            కాంతి ఒకటినిన్ను వెంటే అంటిపెట్టుకుని ఉండి అనంత విశ్వంలోకి [...]
I dread the day I will no longer hear from someone I am morally and emotionally attached.. నేను దగ్గర ఉండగా కోల్పోయిన నా కుటుంబంలోని ఐదుగురి మరణాల వెంబడి నా జీవిత గమనం నుంచి... ఎవరైనా మనని విడిచిపోతే 'వారితో సంతోషంగా గడిపిన సంఘటనలు గుర్తుచేసుకుని నిలవాలి,' అంటారు; కానీ, చిత్రంగా అలా ప్రయత్నిస్తే మనం వారికి ఎన్నటికీ తీర్చలేని కొన్ని కోరికలు లేదా మనం నొప్పించిన సంఘటనలు తలపుకి వచ్చి "జీవితం ఇంకొక అవకాశమిస్తే మరొకలా [...]
అంతర్జాలంలో అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు కావస్తొంది. పిల్లల చదువులకోసం మొదలుపెట్టిన ఈ జాల ప్రయాణం. నాకు ఎన్నో అద్భుతాలను చూపించింది. నాచే ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయించింది. సాథారణ గృహిణి అనుకునే నన్ను ఈనాడు ఎన్నో పాత్రలు పోషింఫజేసిన ఈ అంతర్జాలం నాకు అందించిన మరో పురస్కారం .. ఒకటి కాదు రెండు .. అసలు ఇదంతా నేను చేయగలిగాను అంటే నమ్మలేకుండా ఉన్నాను. నేను అంత [...]
ఓర్హాన్ పాముక్ రాస్సిన ఓ అద్భుతమైన నవల మ్యూజియం ఆఫ్ ఇన్నోసెన్స్ ! ఇది ఓ పురుషుని ప్రేమ గాధ. ప్రేమ అంటే అలాంటి ఇలాంటి ప్రేమ కాదు. దేవదాసు లాంటి ఇంటెన్స్ ప్రేమ. దాన్ని వ్యక్తపరచడం లో పిచ్చి. ప్రేమను కోల్పోవడంలో పిచ్చి. విరహం లో పుట్టిన పిచ్చి. ఓ పురుషుని ప్రేమ ! విశేషం అంతా ఇదే. ఇస్తాంబుల్ లో ఓ ధనిక యువకుడు కెమాల్. ఎంగేజ్మెంట్ అయిన రెండో నెల లో కాబోయే భార్య కు హాండ్ బాగ్ [...]
విఘ్నాలు సర్వజ్ఞుల్ని ఏమీ చెయ్యలేవు. విఘ్నం అంటే.. పనికి బ్రేక్. సర్వజ్ఞత అంటే.. బ్రేకు పడ్డా ‘ఓకే ఇట్సాల్ రైట్’ అనుకోవడం. బట్.. ఎంతటి సర్వజ్ఞులైనా... ప్రసాదాల దగ్గర, నైవేద్యాల దగ్గర, భోజనాల దగ్గర బ్రేక్‌ని తట్టుకోలేరు. విఘ్నేశ్వరుడి ‘మెనూ’ దగ్గర ఆసలే ఆగలేరు. ఉడుం పట్టులా... అదొక కుడుంపట్టు. సర్వజ్ఞత వదిలి మీరూ ఓ పట్టు పట్టండి. అడ్వాన్స్‌గా... హ్యాపీ వినాయక చవితి! [...]
కాలం కొమ్మన విరబూస్తున్న క్షణాలు..రిక్త హృదయంలోకి యే ఒక్కటీ జారిపడటం లేదు.లిప్త పాటైనా ఆ ఆచూకీ వెదకాలన్న కాంక్ష-ఇంకా కాంక్ష పండి, కోరికలా రాలిపోయి-అనుభూతికి జ్ఞాపకాల అస్తిత్వమిచ్చేటంత ఆర్తి మిగిలే ఉంది!
  JyothivalabojuChief Editor and Content Headఅనివార్య కారణాల వల్ల గతమాసపు మాలిక పత్రిక విడుదల కాలేదు. దానికి క్షమాపణలు కోరుతున్నాము.ఒక నెల పత్రిక రాకున్నా ఆ లోటును సంపూర్ణంగా భర్తీ చేస్తూ మరిన్ని ఎక్కువ కథలు, వ్యాసాలు, కవితలు, కొత్త సీరియళ్లతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది మాలిక  పత్రిక.. రచయితలు, పాఠకులు, మిత్రులు ప్రోత్సాహం, ఆదరణకు మనఃఫూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాసపు [...]
 మన జీవితంలో ఎన్నో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఎవరు, ఎప్పుడు, ఎందుకు పరిచయమవుతారో, నమ్మకమైన, ఆత్మీయమైన స్నేహం ఎందుకు కలుగుతుందో అర్ధం కాదు. తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది.. 2010 లో హైదరాబాదులో రెంఢవ మహిళా రచయితల సమావేశాలు జరిగాయి. నాకు తెలిసిన చాలామంది రచయిత్రులు పాల్గొంటున్నారు. వాళ్లతో పరిచయం లేకున్నా కనీసం చూడొచ్చు వాళ్లు మాట్లాడేది వినొచ్చు అన్న కుతూహలం [...]
రాత్రంతామేలుకునే ఉన్నాను, వేసట తో వేచి ఉన్నా.. ఓపలేని ఆత్రంతోఆకాశపు అద్దం చేత బుచ్చుకునినీలిమేఘాలు దులుపుతూ, చీకటి అంటిన చేతులతోకరిగిన కాలపు కాటుక మరకలుతుడుపుతూ. వెనమాటుగా వచ్చికనులు మూసిందినిదురతొట్రుపడి రెప్పలు తెరవగానే కలలకి వెండితెర తీసిగుండె నిండా ఊహల జాడలువదిలిపోయాడుమెరుపువేగంతో...
ఈవేళ ముసాబు నిదుర లేపింది.'అర్జున ఫల్గుణ కిరీటి పార్దా'ఉరుము తో మెదిలే గ్యాపకం-చెవులు మూస్తూ,చేరువగా పొదుపుకుంటూఓ హస్తం.అమ్మ కప్పే చెంగువాన కురవక మునుపేవిచ్చుకునే ఛత్రం.పదిలం గా గుండె తలుపు తీసుకునివెలికి వచ్చే గతకాలం-పడవ పందేలతో,పిల్లకాలువల్లో చిందులతోప్రాయం ఎరుగని మనసులపనుల తొందర..మందలిస్తూ, మన్నిస్తూ,వేడినూనె మర్దిస్తూనో,వసాట్లో వేసిన పక్కలు [...]
- by Indira BabbellapatiA collective consciousness manifests as drops of rain, and as thoughts; times immemorial, often walls come as obstacles to drench and absorb the rain. The body sways to the tune of thought while, 'aakash Ganga' showers as amrous raindrops. Is the sprightly young girl's heart a prisoner in the embrace of raindrops? Do the unopened doors drench in the shower of thoughts to reach the heavens above as perfumed smoke? As I lift the veils of thoughts that gate crash the doors of pre-dawn, all that's found in the shadows was last night's dissonance; and the siege of clouds... It's the lone journey of liberated souls that can never unify...***** - రేయి మొయిలు-సమూహ ఆత్మ ఒకటి చినుకులు, తలపులు గా విడివడి ఉంది అనాదిగా వానలో తడవటానికి, చిందులేయడానికి గోడలు [...]
- by Indira Babbellapati On a summer night i dreamt a sweet dream: purple clouds had clung to my multi-hued bed and hid the light secretly forcing me into an illusion that it's yet time for the day-break while someone in the courtyard of the 'vana devata' performed a trick; the clouds were melted and were gathered in a receptacle. The invisible hand threw the liquified clouds on to the earth-- beads of black pearls slid down in a continuum folding them within the verdant leaves. The leafy-rain morphed them into rain drops as the leaves fallen to the earth swayed with the wind and drenched themselves in the shower of pearls. I drew in warm breath all set to run... "There, there, there runs the Child of Day!" heartily laughed Time.-వేసవివాన-ఒకానొక రేతిరిలో కమ్మని కలకన్నాను...చిక్కని నేరేడు వన్నె మబ్బులు నా పానుపుని [...]
సమూహ ఆత్మ ఒకటి చినుకులు, తలపులు గా విడివడి ఉంది అనాదిగా వానలో తడవటానికి, చిందులేయడానికి గోడలు అడ్డుపడతాయ్ తరుచుగా. ఇద్దరు బందీలు; చీకటి వేళ వానలో చిందులేసే క్రీడలో తలపు ఊపుతో తనువు, ఆకాశగంగ హొయలుతో చినుకు చలాకీ చిన్నది, చిన్నదాని మనసు చినుకుల కౌగిలిలో బందీనా? తెరవని తలుపుల తెరిచిన తలపులలో తడిసి దివికి రాలిన విరివానల పరిమళాల ధూపమైపోయిందా!? తెలవారి తలుపులు [...]
ఒకానొక రేతిరిలో కమ్మని కలకన్నాను...చిక్కని నేరేడు వన్నె మబ్బులు నా పానుపుని అంటిపెట్టుకున్నకెంజాయ ని కమ్ముకుని ఆ జిలుగుని గుట్టుగా దాచితెలవారలేదని నమ్మజూపుతుంటేవనదేవత వాకిలి లోఒక గారడీ చేసారెవరో; మబ్బు ని కరిగించి చషకం నిండుగా పట్టి పుడమి పైకి విసిరారు. గిన్నె నుంచి నల్ల ముత్యాలుధారలుగా జారుతున్నాయి, వాటి మెరుపుల్లో పచ్చని రంగు దాచుకుని ఆకులురవ్వల వాన నీటి [...]
                                     మా గురువుగారు    శ్రీమతి  నారాయణీ అమ్మ    కి    వందనాలు 
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు