“కొత్త కథ 2018” పుస్తకం ఆవిష్కరణ సభ త్వరలో జరుగనుంది. అందరూ ఆహ్వానితులే. సభ వివరాలు: తేదీ: మే 13, 2018, ఆదివారం సమయం:‌ ఉదయం 10:45 నుండి వేదిక:‌ డా. నందమూరి తారక రామారావు కళా మందిరం, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాదు. (వార్త అందించినవారు: అనిల్ అట్లూరి) [ viagra seizures | viagra mexico | professional cialis online | mexican viagra | cialis no […]
వ్యాసకర్త: సుజాత మణిపాత్రుని.  బాలల పుస్తకాలు రాసేవాళ్ళు అరటిపండు వొల్చినట్టు కొన్ని ముద్దైన కథలు చెప్తూంటారు.  బాల సాహిత్యంలో కష్టాలూ, కడగళ్ళూ ఉన్నా, ముగింపు పాసిటివ్ గా ఉండేదే మంచి కథ అని నా నమ్మకం.   ఈ రోజుల్లో పిల్లలు ఊహించలేనంత  దారుణాలకూ, దాడులకూ గురవుతున్నారు.  కష్టాలు మనసుల్ని రాటు తేలుస్తాయి. మనుషుల్ని దగ్గరగా కూడా తెస్తాయి, ప్రేమ తో, ఐక్యత తో  కుటుంబం అంతా [...]
వ్యాసకర్త: సుజాత మణిపాత్రుని మార్క్ ట్వైన్ రాసిన అన్ని నవలల్లోకీ చాలా సీరియస్  నవల “పెర్సనల్ రెకలెక్షన్స్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్”.   కామిక్ రచయిత గా మొదలుపెట్టినా, జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్ల కారణంగా, భార్య, ఇద్దరు కూతుర్ల మరణానంతరం, తన మలి సంధ్య లో.. సీరియస్, నిరాశాపూరిత కధలను రాయడం మొదలుపెట్టాడు ఈయన.  ‘జోన్ ఆఫ్ ఆర్క్’  గురించి ఇంగ్లీషు లోకంలో పెద్దగా తెలీని [...]
వ్యాసకర్త: ఎ.కె. ప్రభాకర్ [మల్లిపురం జగదీష్ ‘గురి’ కథల సంపుటికి ముందుమాట] ************************* ‘The fish, Even in the fisherman’s net, Still carries, The smell of the sea.’ తమ నేలకూ సంస్కృతికీ దూరమైన జనం గురించి పాలస్తీనా కవీ రచయితా మొరీద్ బాగొతి (Mourid Barghouti) చెప్పిన మాటలు ఆదివాసీ రచయిత మల్లిపురం జగదీశ్ కి అతికినట్టు సరిపోతాయి. అడవికి దూరమైనా గుండె నిండా అడవితనాన్నీ వొంటినిండా అడవి పరిమళాన్నీ మోసుకుంటూ […]
శ్రీశ్రీ జయంతి సందర్భంగా మల్లిపురం జగదీశ్ కథల సంపుటి “గురి” ఆవిష్కరణ సభ జరుగనుంది. సభ వివరాలు: తేదీ: ఏప్రిల్ 30, 2018 సమయం: ఉదయం 10 గంటలకి వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పార్వతీపురం మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించినవారు: ఎ.కె.ప్రభాకర్) [ viagra dose | drink alcohol with viagra | viagra st | can teens take viagra | gerchu.phpbbx.de viagra | generic […]
మహమ్మద్ ఖదీర్ బాబు రచన “మెట్రో కథలు” పుస్తకావిష్కరణ వివరాలు ఇవి: తేదీ: 22 ఏప్రిల్ 2018, ఆదివారం సమయం: సాయంత్రం ఆరు గంటలు వేదిక: సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాదు [ viagra buy viagra | viagra prescription label | buying viagra with no prescription | viagra porn | prescription viagra | keyword order viagra | cheap inurl viagra viagra | buy in […]
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********************* “ఆ (విజయనగర) కాలమందు స్త్రీలుకూడా మంచి జెట్టీలుగా సిద్దమై కుస్తీలు జేసిరి. క్రీ.శ. 1446 నాటి యొక శాసనములో హరియక్క అను నామె తన తండ్రిని కుస్తీలో చంపిన జెట్టీలతో కుస్తీచేసి వారిని చంపి పగదీర్చుకొనెను.” (విజయనగర సామ్రాజ్య కాలము) ***** “మన దేశములో పొగాకును ప్రవేశ పెట్టి దేశమును నాశనం చేసిన మహనీయులు పోర్చుగీసువారు. అది క్రీ.శ. 1600-1650 [...]
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆత్మకథ “ఇంటిపేరు ఇంద్రగంటి” పుస్తక పరిచయ సభకు ఆహ్వానం ఇది. పరిచయకర్తలు: శ్రీ జగన్నాథ శర్మ, శ్రీ ఆదిత్య సభ జరిగే తేదీ: 7 ఏప్రిల్ 2018 సమయం: సాయంత్రం 5:30 సభాస్థలం: హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ (వార్త అందించినది: అనిల్ అట్లూరి) [ how to buy cialis in canada | counterfeit viagra | viagra experiences | types of viagra | real viagra pharmacy […]
ఈ పుస్తకం ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, మాజీ నంబర్ వన్ అయిన ఆంద్రె అగస్సీ ఆత్మకథ. పుస్తకం రిలీజైనప్పుడు చదవాలనుకుని, సైజు, ఖరీదు చూసి జడుసుకుని ఊరుకున్నాను. ఇన్నేళ్ళ తరువాత ఎందుకో గత వారాంతంలో అగస్సీ ని తల్చుకున్నాను – దానితో లైబ్రరీలో చూస్తే ఆత్మకథ తాలూకా ఈ-పుస్తకం కనబడ్డది. నేను ఊహించిన దానికంటే వేగంగా, ఒక రోజులోనే పూర్తి చేశాను – అలా చదివించింది. అందువల్ల దాని [...]
సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన విశిష్టమైన భగవతీ చరణ్ వర్మ హిందీ నవల “భూలే బిస్రే చిత్ర” కు తెనుగు అనువాదం ’స్మృతిరేఖలు’ అనే ఈ పుస్తకం. కథాకాలం – 1880 నుంచి 1930 మధ్యన. నాటి భారతదేశం విదేశీదాస్యంలో మగ్గుతోంది. స్వాతంత్ర్యోద్యమం ఊపిరి పోసుకొంటోంది. ఆ రాజకీయ నేపథ్యంలో భారతదేశంలోని మధ్య/ఎగువ తరగతి సాంఘిక జీవనాన్ని, వ్యక్తికి సమాజానికి మధ్య ఘర్ణణను, వ్యక్తిపై సమాజ [...]
2017 నావరకూ ఒక విలక్షణమైన సంవత్సరం. సంవత్సరంలో పూర్వార్థం మొత్తం తానా సంబంధితమైన ఒత్తిళ్ళతో గడిస్తే, ద్వితీయార్థం కొన్నేళ్ళుగా పట్టించుకోని వ్యక్తిగతమైన విషయాలను ఒక పద్ధతిలోకి తెచ్చుకోవటంలో గడచింది. చదువుకొనే సమయం ఎక్కువగా దొరకలేదు. గత రెండు సంవత్సరాలలో సేకరించిన చాలా పుస్తకాలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. పుస్తకం.నెట్‌కు ఏమైనా రాసి సంవత్సరం దాటిందనుకుంటాను. [...]
ఈ పుస్తకం ఒక దళిత కుటుంబం తమ కులవృత్తిని, పూర్వీకుల గ్రామాన్ని వదిలిపెట్టి, ఉద్యోగాలు, చదువుల బాట పట్టి క్రమంగా జీవన విధానాన్ని మార్చుకున్న వైనాన్ని గ్రంథస్తం చేసింది. రచయిత మూడు-నాలుగు తరాల తమ కుటుంబ కథని తన తండ్రి ప్రధాన పాత్రగా చెప్పారు. ఆయన వృత్తి రిత్యా కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాలో పెరుగుతున్న తన మనవరాళ్ళకు తమ కథ తెలియడానికి [...]
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ‘మహిళల జీవన విధ్వంసం – సామాజిక ఆర్థిక మూలాలు’ ప్రొ. తోట జ్యోతిరాణి వ్యాస సంపుటికి ముందుమాట ********** “మీరూ మేమూ ఆడవాళ్లమే. కానీ అందరు ఆడవాళ్ళు ఒక్కటి కాదు.” మహిళా సాధికారత గురించి ప్రొ. తోట జ్యోతిరాణి గారి రచనలు చదివినప్పుడు గానీ ప్రసంగాలు విన్నప్పుడు గానీ బొలీవియా గని కార్మికురాలు ‘దొమితిలా చుంగారా’ (మా కథ) గొప్ప వుద్వేగంతో హేతుబద్ధతతో బొంగురు [...]
మన భాషలో పదసంపద కాలానుగుణంగా వృద్ధి చెందాలంటే, ఆధునిక శాస్త్రాల్లోని విషయాలను మన భాషలో వ్యక్తం చేయాలంటే, కొత్త పదాలు సృష్టించుకోవడం తప్పనిసరి. మరి ఆ కొత్త పదాలు ఎలా సృష్టించాలి? అన్నది ఒక చర్చనీయాంశం. కొన్నాళ్ళ క్రితం తెలుగు బ్లాగుల తొలినాళ్ళలో కొంతమంది చేరి ఒక గూగుల్ గుంపును ఏర్పరిచారు – తెలుగుపదం అనుకుంటాను పేరు. అప్పట్లో అంతర్జాలానికి, సాంకేతికతకీ [...]
వ్యాసకర్త: కె.ఎస్.ఎం.ఫణీంద్ర ************* “సమ్మాన్యుడు” సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి నాన్నగారు డా. సి.వి.యోగి గారిపై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం. ఈ పుస్తక రచనకి పూనుకుని, పుస్తకంలో ఎక్కువ వ్యాసాలు రాసినది , సిరివెన్నెల గారి తమ్ముడు శ్రీ చేంబోలు శ్రీరామశాస్త్రి. శ్రీరామశాస్త్రి గారు పుస్తకానికి నాందిలో ఈ పుస్తకాన్ని రాయడానికి మొదటి కారణం [...]
ఈ పుస్తకం ఖమ్మంలోని “స్పందన హాస్పిటల్” నిర్వాహకులు, ప్రముఖ కార్డియాలజిస్టు అయిన డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ గారి ఆత్మకథ. ఒక చిన్న పల్లెటూరిలో (ఆయన “పచ్చి పల్లెటూరు” అని వర్ణించారు), ఒక పెద్ద, పేద దళిత కుటుంబంలో పుట్టి తాను కార్డియాలజిస్టుగా స్థిరపడేవరకు జీవిత విశేషాలను ఇందులో రాశారు. పై రెండు వాక్యాల వర్ణన చూసి “ఆ, ఇందులో ఏం పెద్ద విశేషం ఉందిలే?” అనుకోవచ్చు. [...]
వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుండి ఎందరో కవులు-కళాకారులు కలంతో,గళంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. అదేకోవలో రామునిపట్ల గ్రామానికి చెందిన కవి భైతి దుర్గయ్యగారు వచన కవిత్వంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. దుర్గయ్యగారు డిసెంబరులో “ప్రపంచ తెలుగు మహాసభలు” లో తన కవితాసంకలనం 41 కవితలతో “అలుకు [...]
వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన రచయిత్రికి ధన్యవాదాలు) **************** ప్రకృతి ఒడిలో మనం జీవించాలంటే దాన్నించి మనం పొందటమే కాదు.మన నుంచి దానికోసం కొంత కోల్పోవడం కూడా. మరే! ఎన్నో వనరులను ఉయోగించుకుని జీవనపోరాటాన్ని సులభతరం చేసుకున్నాం. అంత పొందినప్పుడు కాస్తయినా వాటిని కాపాడితేనే కదా మనముందు తరాలకు [...]
వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన రచయిత్రికి ధన్యవాదాలు) ****************** శప్త భూమి! పడిపోయాను ప్రేమలో.. పూర్తిగా మునిగిపోయాను రాయలసీమ కథాంశంతో తానా బహుమతి పొందిన చారిత్రాత్మక నవల శప్తభూమితో! మామూలుగా అయితే పనుల మధ్యలో వీలు చూసుకుని పుస్తకాలు చదివే అలవాటు వుండేది, ఈ నవలేమో పనులన్నీ పక్కన [...]
ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన కథలివి. ఉన్నచోటే ఉండ(లే)క, ఇంకెక్కడికో వెళ్ళి, అటూ కాక, ఇటూ కాక మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఈ తరం కథలు. చదివినంత సేపే కాదు, చదివాక కూడా ఆ పట్టణాన్ని, ఆ మనుషుల స్వభావాన్ని ఇంకా తరచి చూడాలనిపించేలా చేసే కథలివి. సాహిత్యానికున్న ప్రయోజనాల గురించి ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. [...]
ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధునిక నాగరికత అంతగా సోకని ఇతర భాషల వాళ్ళ గురించి, వాళ్ళ భాషల స్వరూపాల గురించి కొంచెం కుతూహలం కలిగింది. ఆ విషయానికి సంబంధించి తెలుగులో ఎవరన్నా ఏవైనా రాశారా? అని ఆలోచిస్తూ ఉండగా గిడుగు రామమూర్తి పంతులు గారి గురించి గుర్తువచ్చింది. సరే, ఆయన సవరల గురించి, వాళ్ళ భాష గురించి చేసిన కృషిలో ఏదన్నా [...]
వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన వ్యాసకర్తకు ధన్యవాదాలు) ****************** కృష్ణదేవరాయలు చిన్నవయసులోనే పరమపదించడానికి ఒక కారణం పుత్రుని మరణం మూలాన బయలుదేరిన తీవ్ర మనోవేదన కాగా, ఆయన సాముగరిడీ ముందు చేసే ఒక అలవాటు అని ఒక భావన ప్రచారంలో ఉంది. ఒక పైంట్ వరకూ నువ్వుల నూనె తాగి అంతే మొత్తం వంటికి పట్టించి [...]
(తానా నవలలపోటి లో(2017) బహుమతి పొందిన నవల ) వ్యాసకర్త: మణి వడ్లమాని **************** రాయలసీమ చరిత్రను నేపథ్యంగా రాసిన నవల ఇది. చాలా శతాబ్డాల నుంచి సామ్రాజ్యవాదుల నిరంతర ఆక్రమణలో ఈ రాయలసీమ సమాజం తన రూపాన్ని పోగొట్టుకుంది. అయితే ఇక్కడ ఉండే అనేక సామాజిక నైసర్గిక విపరీతాల వల్ల రాయలసీమ ప్రాంతలోని చాల మంది రచయతలు పీడిత జనుల పక్షాన నిలబడ్డారు. అట్టడుగు వర్గాల వారిలో ఉండే కష్ట [...]
వ్యాసకర్త: రమణమూర్తి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్టుగా జనవరి 20న వచ్చింది. రమణమూర్తి గారి అనుమతితో పుస్తకం.నెట్ లో ప్రచురిస్తున్నాము) *********** జేమ్స్ వుడ్ అనే విమర్శకుడు – రచయితలు తమ రచనల్లో చూపించే సూక్ష్మవివరాల (డీటెయిల్స్) గురించి చెబుతున్నప్పుడు – జార్జ్ ఆర్వెల్ రాసిన ‘A Hanging’ అనే వ్యాసంలోని ఒక సంఘటనని ఉదహరిస్తాడు. ఉరితీయడానికి ఓ వ్యక్తిని తీసుకుని వెళ్తున్నప్పుడు, [...]
తేదీ: 27 జనవరి 2018, శనివారం సమయం: సాయంత్రం 5:30 కి వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం, మొదటి అంతస్థు, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించినది: అనిల్ అట్లూరి) [ viagra femele | viagra alternative | where can i buy viagra | cialis for woman | canadian pharmacy cialis | generic cialis | herbal vigor | viagra impotence […]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు