వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********************** భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను తెలుగు వికీపీడియాలో అక్షరబద్ధం చేద్దాం రండి!   బ్రిటీష్ కాలపు భారతదేశపు వాయువ్య సరిహద్దులో ఆఫ్ఘనిస్థాన్‌కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం – వాయువ్య సరిహద్దు ప్రావిన్సు. పోరాటాలే జీవితమైన ఈ ప్రాంతం నుంచి వచ్చిన అన్నదమ్ములిద్దరు గాంధీని అనుసరించి అహింసలోనూ వీరత్వం ఉందని నమ్మారు. తమ్ముడు [...]
ఛాయ రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగనున్న సాహిత్య చర్చకు ఆహ్వానం ఇది. విషయం: ఉణుదుర్తి సుధాకర్ కథల సంకలనం “తూరుపు గాలులు” చర్చ తేదీ: ఆగస్టు 12, 2018, ఆదివారం సమయం: సాయంత్రం 6 గంటలకు వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త సౌజన్యం అనిల్ అట్లూరి) [ | | | | ]
గత ఏడాది కెనడా దేశం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా వెలువడిన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ మధ్య కెనడా వలస వచ్చాక ఈ దేశం గురించి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయేమో అని చూస్తూంటే లైబ్రరీలో ఈ పుస్తకం కనిపించింది. మామూలుగా చరిత్ర పుస్తకమంటే తేదీలు, పాలకులు, ఆ యుద్ధం,‌ ఈ యుద్ధం – ఈ తరహాలో సాగుతాయి కనుక నేను చదవలేనంత సమాచారం, చదవలేని అకడమిక్ భాషలో ఉంటుందేమో అని నా భయం. అయితే, […]
వ్యాసం రాసిపంపిన వారు: లక్ష్మి దేవి              శ్రీనివాస ప్రబంధం అను పద్యకావ్యమును శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించారు.  ఇది సుమారు రెండున్నర వేల పైచిలుకు గద్యపద్యాలు గల బృహత్ కావ్యము.          కథా వస్తువు ముఖ్యంగా తిరుపతి కొండలు, పుష్కరిణి మొదలైన తీర్థస్థానాల మాహాత్మ్యాన్ని గురించిన వర్ణనతో ఉంటుంది. ఐదు ఆశ్వాసాలలో కొన్ని పురాణాంతర్గతమైనవీ, [...]
Anveshi Research Centre for Women’s Studies Invites you to a book discussion of Sambaiah Gundimeda’s book “Dalit Politics in Contemporary India” On 2nd August, at 4:00 pm At Anveshi Research Centre for Women’s Studies, Hyderabad Discussants: M. Parthasarathi, Assistant Professor, Cultural Studies and Kaki Madhava Rao, Formerly Chief Secretary, Government of Andhra Pradesh Chairperson: Rama […]
Book Release and Book Discussion programme on Prathibimba (Kannada translation of award winning Kashmiri Essays by Mohd. Zaman Azurdah) Date: 30 July 2018, 6.00 p.m. Venue: Conference Hall, Sahitya Akademi, Central College Campus, Dr. B.R. Ambedkar Veedhi, Bangalore – 560 001 You are requested to kindly attend the programme. [ | | | | ]
వ్యాసకర్త: డా. మూర్తి రేమిళ్ళ ********** ఏదో ఒక రోజుని అమ్మ కోసం కేటాయించి, హడావుడి చేసి వదిలేయడం మన సంస్కృతీ కాదు, సంప్రదాయమూ కాదు .. రోజూ అన్నం తింటున్నా పండుగనాడు పరమాన్నం తిన్నట్లుగా, అయినా అందరితో బాటు ఈ రోజు (మదర్స్ డే) ఇంకొంచెం శ్రద్ధగా, అమ్మ వున్న అదృష్టవంతులు అమ్మని చూసుకోవడంలో, లేని నిర్భాగ్యులు మాతృమూర్తిని తలచుకొని కొలవడంలో తప్పు లేదేమో అనిపించింది. ఈ మధ్య నేను [...]
కన్నడ రచయిత చంద్రశేఖర కంబార నవల “శిఖరసూర్య”కు లక్ష్మి చంద్రశేఖర్ చేసిన ఆంగ్లానువాదం ఆవిష్కరణ కు సంబంధించిన ఆహ్వానపత్రం ఇది. తేదీ: జులై 21, 2018, శనివారం సమయం: సాయంత్రం ఆరుగంటలు వేదిక: Atta Galatta bookstore, #134 KHB Colony, 5th Block, Koramangala, Bangalore-95 [ | | | | ]
వ్యాసకర్త: దాసరి అమరేంద్ర ************** కాశీపట్నం చూడరా బాబు అనగానే యాభైలలో అరవైలలో బాల్యం గడిపిన వాళ్ళకి సంతలో కనుపించే సంతపెట్టెలు గుర్తుకు వస్తాయి. అలాంటి పేరు ఇప్పటి నవలకి పెట్టేరు ఏమిటా అని కొత్త తరం యువతులు యువకులు ఆశ్చర్యపడే అవకాశం ఉంది. నాకు ఆశ్చర్యం కాదు గాని, కుతూహలం కలిగింది. ఈ మధ్య మణిగారి ఒక కథ నాకు బాగా నచ్చటం, అ సంగతి ఆవిడకి చెప్పడం. బహుశా దాని వల్లే కాబోలు ఈ [...]
వ్యాసకర్త: భవాని ఫణి *************** సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రెండో అతి చిన్న వయస్కుడు ఆల్బర్ట్ కామూ. అతడు ఫ్రెంచ్ భాషలో రాసిన ఈ నవల, బ్రిటిష్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ, అమెరికన్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ మొత్తం నాలుగుసార్లు ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. నేను చదివింది మాత్రం 1988లో మాథ్యూస్ వార్డ్ చేసిన అమెరికన్ ఇంగ్లీష్ అనువాదం ‘ద స్ట్రేంజర్’ (The Stranger). బ్రిటిష్ ఇంగ్లీష్ [...]
వ్యాసకర్త: ప్రసూన రవీంద్రన్ ************** “బాల్యం నన్ను వెంటాడుతూనే ఉంది” అని త్రిపుర అన్నా, “తియ్యటి బాల్యం లోకి మరోసారి పయనించి రావాలని” ఎనభయ్యవ దశకం, అంతకు ముందు పుట్టిన మనమంతా అనుకున్నా, అందుకు కారణాలు చెప్పమంటే ఏం చెబుతాం? ఎలా చెబుతాం? ఎన్ని చెబుతాం? బాల్యం అన్నమాట తల్చుకోగానే ఆ అనుభూతులు మరోసారి సర్రున నరాల్లో పొంగి మొహం ఎర్రగా కందిపోగా వరుసగా చెప్పెయ్యమూ ..”నది [...]
పరిచయకర్త: దాసరి అమరేంద్ర ************* “కొత్తకథ 2018” గురించి దాసరి అమరేంద్రగారి పరిచయం ఇది. పుస్తకం.నెట్ లో ఆడియో రూపంలో వస్తున్న తొలి పుస్తక పరిచయమిది. దాసరి అమరేంద్ర గారికి ధన్యవాదాలు. [ uk deals cheap viagra | viagra aus usa | next day delivery cialis | cialis for woman | purchase cialis cheap | 50 mg cialis dose | cialis at real low […]
వ్యాసకర్త: ఎ. కె. ప్రభాకర్ కవిత్వం; కోట్లాది పాదాల వెంట ప్రయాణం యం.కె.సుగంబాబు వచన కవిత్వ సంపుటి ‘నీలమొక్కటి చాలు’ కి ముందుమాట ************** లోపల్లోపల ఎప్పటికప్పుడు గుండె గోడల్ని శుభ్రం చేసుకోవడం సరికొత్తగా స్పందించడం ఆకుపచ్చని ఊహలు జోడించడం పదాన్ని జరీ తలపాగలా ధరించడం … యే కవికైనా ఉండాల్సిన సహజ గుణాలివి. ఈ సహజ గుణాల్ని పుణికి పుచ్చుకోవడం వల్లనే సుగంబాబు కవిగా [...]
బొజ్జా తారకం జయంతి (జూన్ 27) సందర్భంగా‌ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, బొజ్జా తారకం ట్రస్ట్ నిర్వహిస్తున్న సభ, పుస్తకావిష్కరణల వివరాలు ఇవి. మరిన్ని వివరాలకు నిర్వహకులను సంప్రదించగలరు. (వార్త అందించిన వారు: అనిల్ అట్లూరి) [ directions for viagra use | best prices on viagra | cialis generic levitra viagra | buy cheap online viagra viagra | discount viagra | try viagra for free […]
పేరు ప్రఖ్యాతలు గాంచిన క్రీడాకారులు ఆత్మకథలంటూ పుస్తకాలు రాయడం కొత్తేమీ  కాదు. అందులోనూ క్రికెట్ పిచ్చి బాగా ఉన్న మన దేశంలో మన క్రికెటర్ల పుస్తకాలకి బాగానే మార్కెట్ ఉంది. అందుకనేనేమో సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వీ అవ్వగానే పుస్తకం రాసేసాడు. అతని సహచరుల్లో గంగూలీ పుస్తకం ఈ మధ్యనే వచ్చింది. ఇది ఆటోబయోగ్రఫీ కాదు. ఇక్కడ పుట్టాను. అక్కడ పెరిగాను. వీళ్ళు కుటుంబం. వాళ్ళు [...]
వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ సాధారణంగా మనకి కొన్ని ఇష్టాలుంటాయి. చాలా యిష్టాలను దేనికి దానికే ఆస్వాదిస్తాం. కానీ రెండు ఇష్టాలని కలిపి ఒకేసారి ఆస్వాదించడం బావుంటుంది. మనలో చాలామందికి ప్రయాణాలు చేయడం… అందులోనూ రైల్లో ప్రయాణించడం ఇష్టం. అలాగే చాలామందికి ఉండే మరో అభిరుచి పుస్తక పఠనం… అందులోనూ కథలంటే మరీ ఇష్టం. ఈ రెండిటినీ మేళవిస్తూ, రైల్లో పుస్తకాలు [...]
ఒక డిటెన్షన్ కాంప్. కొందరు బందీలు. వారికి కొందరు కాపలాదారులు. కాంప్ అంటే చీకటి గదులు, ఎక్కడో పైన ఒక చిన్న వెంటిలేటర్ లేదా ఒక పెద్ద  గదిలో వందలకు వంద జనాలను కిక్కిరిసేట్టు ఉంచడం ఈ కాంప్ పద్ధతి కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక గది  ఉంటుంది. భోజనం కూడా మంచి రుచికరంగా, తాజాగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు. హాయిగా వీచే గాలి. ఒళ్ళు హూనమైయేట్టు ఏ పనీ చెయ్యక్కరలేదు. అసలు పనేం […]
కెనడా నేపథ్యంలో వచ్చిన కథలో, నవలలో ఏవన్నా‌ ఉన్నాయేమో అని Ames Public Library వెబ్సైటులో వెదుకుతూ ఉంటే “Caged Eagles” అన్న నవల కనబడింది. దాని తాలూకా ఒక పేరా పరిచయం చదివాను – కథ ఒక జపనీస్ పూర్వీకులున్న కెనడియన్ టీనేజీ పిల్లవాడి కథనంతో నడుస్తుంది, కథా వస్తువు పెర్ల్ హార్బర్ బాంబింగ్ తరువాత జపనీస్ పరంపర ఉన్న కెనెడియన్ల జీవితంలోని మార్పులు, అని తెలిసింది. ఇదివరలో అమెరికాలో ఇదే సమయంలో [...]
మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్ మంచి చదువరి. ఆరునెలలకి ఒకసారి ఆయన గేట్స్ నోట్స్ అన్న తన వెబ్సైటులో పుస్తకాల జాబితాలు విడుదల చేస్తూ ఉంటారు. అలా గత వారం సమ్మర్ రీడింగ్స్ అని ఒక ఐదు పుస్తకాల గురించి రాశారు. ఆ పోస్టులో ‘Everything Happens for a Reason and Other Lies I’ve Loved’ అన్న పుస్తకం గురించిన రాసినది నన్ను ఆకర్షించింది (ఆయన వివరంగా రాసిన సమీక్ష ఇక్కడ). ముప్పైలలో […]
చిత్త‌లూరి స‌త్య‌నారాయ‌ణ క‌వితా సంపుటి – “న‌ల్ల చామంతి” ఆవిష్క‌ర‌ణ స‌భకు ఆహ్వానం ఇది. తేదీ: మే 31, 2018 వేదిక: షోయ బ్ హాల్‌, సుంద‌ర‌య్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు సమయం: సాయంత్రం ఆరు గంటలకు ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించినది: అశోక్ కుమార్, ఎడిటర్, పాలపిట్ట బుక్స్) [ generic viagra india | viagra drug interaction | cialis generic levitra viagra | […]
ముందుగా ఈ బుక్స్ అంటే ఫోన్ లేదా కంప్యూటర్ లో చదువుకొనే బుక్స్. ఉపయోగాలు 1. ఎన్ని పుస్తకాలైనా ఎంచక్కా ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లో చదువుకోవచ్చు. 2. పబ్లిషింగ్ ఖర్చు ఉండదు. 3. ప్రపంచంలోని అందరికి అందుబాటులో ఉంటుంది. మరి ఇంత మంచి ఉపయోగాలున్నపుడు ఇప్పటి ప్రపంచీకరణ సూత్రం ప్రకారం చాలా ఈబుక్స్ అందుబాటులో ఉండాలి కదా… ఉన్నాయి కాని ఇంగ్లీష్ లో.  తెలుగులో చాలా తక్కువ పుస్తకాలు [...]
ముంబయి భారతి వారి ఆధ్వర్యంలో “రైలు కథలు”, “మనోల్ల ముంబయి కథలు” పుస్తకాల పరిచయ సభ జరుగనుంది. దాని గురించిన వివరాలు ఇవి: తేదీ: జూన్ 2, 2018, శనివారం సమయం: సాయంత్రం 5:30 గంటలకి. వేదిక: దేవరాజ్ ఏ.సి.హాల్,  పూల మార్కెట్ దగ్గర, సేనాపతి బాపట్ మార్గ్, దాదర్ (పశ్చిమం), ముంబయి-28 ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి. [వార్త సౌజన్యం: కోడీహళ్ళి మురళీమోహన్] [ find viagra online | price of […]
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ‘బహుళ’ – సాహిత్య విమర్శ (సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు) వ్యాస సంకలనానికి ఎ.కె.ప్రభాకర్ గారి ముందుమాట ఇది. 2018 మే 12న హైదరాబాద్ లో పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. ************* Realists do not fear the results of their study. – Fyodor Dostoevsky ప్రతి చారిత్రిక విభాత సంధ్యల్లోనూ మనలో మనం సంభాషించుకోవాల్సిన సందర్భం యేర్పడుతూ వుంటుంది. వర్తమానంలో కుదురుగా నిలబడి నడిచిన దారి గురించి [...]
చిల్డ్రన్ రీడర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అనిల్ బత్తుల స్వేచ్ఛానువాదం చేసిన “అపూర్వ రష్యన్ జానపద కథలు” పుస్తకం ఆవిష్కరణ ఈ వారాంతంలో జరుగనుంది. వివరాలు: తేదీ:‌ మే 12, 2018, శనివారం సమయం: ఉదయం 9:30-11 వేదిక: నేషనల్ బుక్ ట్రస్ట్ సెమినార్ హాల్, ఆంధ్ర మహిళా సభ, ఓయు రోడ్, హైదరాబాద్ మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. [ best prices on viagra | keeping a hardon | viagra […]
జనని సాంఘిక, సాంస్కృతిక సమితి, చెన్నై వారి నిర్వహణలో జరుగనున్న “రైలు కథలు” (కథా సంపుటి) పుస్తక పరిచయ సభకు ఆహ్వానం ఇది. వివరాలు: తేదీ: మే 13, 2018, ఆదివారం ఉదయం 10 గంటలకు వేదిక: సీతారామ నగర్ ప్రజాసంక్షేమ సంఘం, 14/2 నాలుగవ వీథి, సీతారామనగర్, చెన్నై-118 ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త అందించిన వారు: కోడీహళ్ళి మురళీమోహన్) [ viagra for women | viagra affiliate | oral […]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు