ఎన్. శైలజ అనువదించిన ఖలీల్ జిబ్రాన్ కవిత్వం పుస్తకావిష్కరణ జగత్ పూర్ణ ఎడ్యుకేషనల్ సొసైటీ, కురుపం వారి ఆధ్వర్యంలో జరుగనుంది. ఆ సభకు ఆహ్వానపత్రం ఇది. సభ వివరాలు: తేదీ:‌ ఫిబ్రవరి 9, 2019, శుక్రవారం సమయం: సాయంత్రం ఆరు గంటలకి వేదిక: కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, మధుమాలక్ష్మి చాంబర్స్, విజయవాడ [ | ]
వ్యాసం రాసినవారు: సంధ్య యల్లాప్రగడ  స్త్రీ లు చేసే సేవలకు ఎంత గుర్తింపు వుందన్న విషయము ప్రక్కన పెడితే, జాతీయGDP లో కూడా వీరి సేవలు లెక్కకు రావనుకుంటాను. ఒక వ్యక్తి అది పురుషుడు కావొచ్చు, స్త్రీ కావచ్చు సజావుగా ఉద్యోగం, జీవనము జరపాలంటే కూడా వుండి చూసుకునే వారుండాలి. భాగస్వాములిద్దరూ వుద్యోగములో వుంటే వారికి పూర్తి సమయము వెచ్చించే ఒక సహయకుల అవసరము ఎంతైనా వుంటుంది. [...]
వ్యాసకర్త: అరిపిరాల సత్యప్రసాద్  ఇన్ ద మూడ్ ఫర్ లవ్: సంపాదకులు: అపర్ణ తోట, వెంకట్ సిద్దారెడ్డి సంవత్సరం మొదలయ్యేసరికి నేను చదువుతూ వున్న పుస్తకం ఇన్ ద మూడ్ ఫర్ లవ్. డిసెంబర్‌లో పుస్తకం విడుదల చేసినా బుక్ ఫెయిర్, నా పుస్తకం తీసుకురావడంలో పూర్తిగా చదవటం కుదర్లేదు. ఈ పుస్తకంలో నేను కూడా భాగస్వామినే కాబట్టి కొన్ని కథలు ముందే చదివే అవకాశం వచ్చింది. అయినా వాటన్నింటినీ ఒకే [...]
వ్యాసకర్త: పద్మవల్లి *********** ఈ ఏడాది నానా కారణాల వల్ల పుస్తకాలు పెద్దగా చదివినట్టు, చదవడానికి కుదిరినట్టు అనిపించకపోయినా, ఇప్పుడు లెక్కలు చూసుకుంటే పర్వాలేదనే అనిపిస్తోంది. గత కొన్నిఏళ్ళతో పోలిస్తే ఈ ఏడాది తెలుగు పుస్తకాలు కాస్త ఎక్కువ చదివినట్టున్నాను. ముఖ్యంగా ఈ ఏడాది రెండు భాషల్లోనూ చాలామంది కొత్తరచయితల (నాకు కొత్త) పరిచయం అయింది. దాదాపు అందరూ నచ్చారు కూడాను. అది [...]
వ్యాసం రాసినవారు: సంధ్య యల్లాప్రగడ  పుస్తకము మంచి మిత్రుడంటారు. కొన్ని పుస్తకాలు జీవితాలను మారుస్తాయి. కొన్ని చదివిన వారి మనసులలో నిలచిపోతాయి. కొన్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి. అలాంటిదే నేను ఈ వారంలో చదివిన “A step away from paradise”. 2018 వ సంవత్సరమునకు గానూ ఇది బెస్టు సెల్లింగు పుస్తకము, న్యూయార్క్ టైమ్స్ లో. నేను వారముగా అందులో కొట్టుకు మిట్టాడిపోయేలా చేసింది. ఇందులో అంతగా ఏముంది? [...]
ప్రముఖ రచయిత అఫ్సర్ గారి “సాహిల్ వస్తాడు, మరి కొన్ని కథలు” పుస్తక సభ గురించిన ఆహ్వానం ఇది. ఛాయ వారి నిర్వహణలో జరుగనున్న ఈ సభ వివరాలు ఇవి: తేదీ: జనవరి 26, 2019, శనివారం సమయం: సాయంత్రం ఆరుగంటల నుండి వేదిక‌: హైదరాబాద్ స్టడీ‌సర్కిల్, దోమల్ గూడ, హైదరాబాదు [ on this server. | apache/2.4.35 (win64) php/7.2.10 server at 188.165.193.163 port 80 ]
ప్రముఖ రచయిత కవనశర్మ గారి సంస్మరణ సభ “చర్చ” గ్రూపు వారి ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగనుంది. వివరాలు: తేదీ: 27 January 2019 సమయం: 10:00 – 16:00 వేదిక: Choksi Hall, IISC, Bangalore. కార్యక్రమం వివరాలు జతచేసిన పత్రంలో ఉన్నాయి. (వార్త అందించిన వారు: రాజేశ్ దేవభక్తుని) [ | on this server. ]
కె.చంద్రహాస్, డాక్టర్ కె.లక్ష్మీనారాయణ సంయుక్తంగా రచించిన “NTR: A Biography” పుస్తకావిష్కరణ త్వరలో హైదరాబాదులో, ప్రముఖ రాజకీయ నాయకుడు అశోక్ గజపతిరాజు చేతులమీదుగా జరుగనుంది. ఆ సభకు సంబంధించిన ఆహ్వానపత్రం ఈ పోస్టులో చూడవచ్చు. తేదీ:‌ 27 జనవరి 2018, సాయంత్రం 5:30 కి వేదిక: సైబర్ కన్వెన్షన్స్, కొండాపూర్, హైదరాబాద్ (వార్త అందించినది: అనిల్ అట్లూరి) [ | on this server. ]
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ ఒంటరి నవల చదివాక కలిగిన ఆలోచనలు ఒక నాలుగు ముక్కలు. శీర్షిక మిగతా ప్రపంచమంతా నా ఉపయోగార్థం సృష్టించబడింది అనేది నేటి మనిషి మదం. ఇంట్లో కుర్చీలు, మంచాలు, గిన్నెలు తన వాడుకకు ఉన్నట్టే ప్రపంచంలోని మిగతా జంతువులు, పక్షులు, మొక్కలు, చెట్లు అన్నీ తన కోసం ఉన్నాయనే మూర్ఖత్వంలో మనిషి అడవులు నరికి వ్యవసాయపు భూమి విస్తీర్ణం [...]
గత ఏడాది ఉద్యోగం, దేశం మారినందువల్ల ఆఫీసుకీ ఇంటికీ దూరం పెరిగి, కొంత పుస్తక పఠనం పెరిగింది అనిపించింది. ఇక్కడా దగ్గర్లోనే ఓ పబ్లిక్ లైబ్రరీ ఉండడం వల్ల కొత్త దేశం తాలూకా రచనలనే కాక, ఇతరత్రా కూడా కొత్త రచయితల గురించి తెలిసింది. అయితే తెలుగు పుస్తకాలు మట్టుకు దాదాపు అసలు చదవలేదనే చెప్పాలి. ఈ ఏడాది అది మారుతుందని ఆశిస్తున్నాను. గత ఏడాది చదివిన పుస్తకాల గురించి ఈ‌ టపా. [...]
She walks in beauty: A woman’s journey through poems Caroline Kennedy మా ఊరి లైబ్రరీలో ఈబుక్స్ కిండిల్ లో చదివే ఫార్మాట్లో రావు. కానీ, వాటికి ఒక మొబైల్ ఆప్ ఉంది. నాకూ రోజూ సీటు దొరకని ఒక ట్రెయిను ప్రయాణం పోనూ రానూ చెరో అరగంట ఉన్నందువల్ల, కొంచెం మొబైల్ స్క్రీన్ మీద చదవడానికి అనువుగా ఉండేవి ఏమిటి? అని ఆలోచిస్తే కవిత్వం నయం అనిపించింది. సహజంగా కవిత్వం అంటే భయం […]
ది మదర్స్ ఆఫ్ మణిపూర్ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా విషయాలు చూచాయిగా తెలిసాయి – నిరంతరం మిలిటరి పర్యవేక్షణలో ఉండడం, పది-పదకొండేళ్ళ పిల్లల్ని భావి ఉద్యమకారులంటూ ఇళ్ళనుండి మాయం చేయటం, అండర్-గ్రౌండ్ వారికి సహాయం చేస్తున్నారన్న అనుమానం కలిగినా ఊర్లకి ఊర్లని తగలబెట్టి, అక్కడ నివసిస్తున్న వారందరిని ఇంకో తాత్కాలిక శిబిరంలోకి పంపేయడం, మిలిటరి సంరక్షణ పేరిట ఎవరినైనా [...]
వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం జయధీర్ తిరుమలరావు గారి “తొవ్వ ముచ్చట్లు” (రెండవ భాగం) గురించి. నేను “తొవ్వ ముచ్చట్లు” అభిమానిని. కొన్ని కథనాలు చదివినప్పుడు అరెరే మన కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? ఇది అద్భుతమైన ప్రగతి యుగం కదా, మరి ఈ ప్రొఫెసర్ ఏంటి ఇలాంటి విషయాల గురించి రాస్తున్నారు? కొంపతీసి కాల్పనిక సాహిత్యమా ఏమిటి ఇది! అని అనిపిస్తుంది. గుంటూరు శేషేంద్ర [...]
వ్యాసకర్త: Halley ************ ఈ పరిచయం నీల్ పోస్ట్మాన్ గారు 1992లో రచించిన Technopoly: The Surrender of Culture to Technology అన్న పుస్తకం గురించి. ఆయన గురించిన వికీ పేజీ ఇక్కడ. టెక్నాలజీ మన జీవితాలను సంస్కృతులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగోరే వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఒక టెక్నాలజీని మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకొనే ముందు దాని మంచి చెడులను బేరీజు వేసుకొని అప్పుడే ఆ టెక్నాలజీకి ఆమోద […]
కన్నడ సాహిత్యంతో/సాంస్కృతిక జీవితంతో పరిచయం ఉన్నవారు శివరామ కారంత్ పేరు వినే ఉంటారు. బహుశా 1970లలో జ్ఞానపీఠం వచ్చిన వారిలో ఆయనా ఒకరని కూడా తెలిసే ఉంటుంది. నేను మొదటి కారంత్ నవల, తెలుగు అనువాదంలో పద్దెనిమిదేళ్ళ వయసులోనే చదివినా‌ (త్రివేణి గారి అనువాదం అనుకుంటాను), కొంచెం శ్రద్ధగా, ఇష్టంగా చదివింది ఒక ఐదేళ్ళ క్రిందట. అప్పుడు జర్మనీ లో నేను ఉన్న ఊళ్ళో‌ భారతీయ (ముఖ్యంగా [...]
తేదీ: సెప్టెంబర్ 19, ఉదయం 10:30 కి వేదిక: సమావేశ మందిరం, ఆరో అంతస్థు, ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్, రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూలు పక్కన, సోమాజిగూడ, హైదరాబాదు. ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. [ | | | | ]
రచయిత: కె.వి.రమణారెడ్డి టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (బంగోరె (1938-1982) మరణించిన కొద్దికాలానికి దూపాటి బ్రహ్మయ్య, తదితరులైన బంగోరె మిత్రులు ఆయన తొలి పరిశోధనల్లో కొన్నిటిని వ్యాస సంకలనంగా బంగోరె కూని రాగాలు – ఇతర రచనలు అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకం ముందుమాటల్లో ఈ వ్యాసం ప్రచురితమైనది. ఆఖరు పేరా మినహాయించి బంగోరె జీవితం, కృషి గురించి ఉన్న భాగాన్ని [...]
వ్యాసం రాసినవారు: ఏ. కె. ప్రభాకర్ దూరాల్ని అధిగమించి యింత తక్కువ వ్యవధిలోనే ‘తొవ్వముచ్చట్లు’ మూడోభాగంతో  మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా వుంది. ఈ మజిలీలో ఆగి వొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. ఆంధ్రభూమి దినపత్రికలో ఆరు సంవత్సరాలకు పైగా  ప్రతి ఆదివారం  వెలువడుతున్న తొవ్వముచ్చట్లు శీర్షిక   మొదలైనప్పుడూ ఆ తర్వాత రెండు భాగాలు పుస్తకరూపంలో [...]
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సులు, సెప్టెంబరు 29-30, 2018 సదస్సుల్లో చర్చించదలుచుకున్న అంశాలు, ఉపన్యాసకులు: ప్రారంభోపన్యాసం: స. వెం. రమేశ్ విశిష్ట అతిథి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాహితీ సమితులు: కాశీనాథుని రాధ, కె. గీత, గోపరాజు లక్ష్మి, బసాబత్తిన శ్రీనివాసులు, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి ప్రామాణిక భాష: అఫ్సర్, కూనపరెడ్డి గిరిజ, [...]
వ్యాసకర్త: పద్మవల్లి *********** I haven’t got to read as much as I wished in 2017, I got to know few new writers and some great books. I had the opportunity read a few good books on Nigerian/African culture and Civil War / Biafran war. 1. The Council of Dads (My Daughters, My Illness, and the […]
వ్యాసకర్త: భవాని ఫణి ************* The Man Who Was Thursday – A Nightmare, ఈ పుస్తకాన్ని G.K.Chesterton 1908లో, అంటే తన ఇరవై ఏడేళ్ల వయసప్పుడు రాసారు. ఈయన రచనల్లో కనిపించే, తన వాదనను తనే ఖండించుకునే విధంగా ఉండే తర్కం కారణంగా, ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ పారడాక్స్ అంటారు. ఈ రచనతో పాటుగా, ‘ద నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ఫాదర్ బ్రౌన్’ కథలు కూడా, చెస్టర్ టన్ రచనల్లో అధిక ప్రాచుర్యాన్ని […]
1999లో కార్గిల్ యుద్ధం జరిగేంత వరకూ భారత్-పాక్ మధ్య యుద్ధం అంటే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్. లేదా, అరవైల్లో వచ్చిన హిందీ సినిమాల్లో పేరు చెప్పని “దుష్మన్”. మణిరత్నం తీసిన రోజా సినిమాతో కొంచెం అర్థమయ్యింది. కాశ్మీరిలో సామాన్య ప్రజానీకం ఉంటారని, వాళ్ళ అభిప్రాయాలు భారత్ కు అనుగుణంగా ఉండక్కరలేదని. అయినా, మన దేశం అంటే అదేదో ఎడతెగని గౌరవం. అంచంచల విశ్వాసం. మాకేదో సోషల్ [...]
వ్యాసకర్త: ఆలూరి గౌరీలక్ష్మి ************ దేశభక్తి కథలు సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ ఈ దేశభక్తి అనే కాన్సెప్ట్ కొత్తగా బావుంది. అసలు దేశ భక్తి అంటే సరిహద్దులో సైనికుడిగా లేదా నేవీలేదా ఎయిర్‌ఫోర్సులో పనిచేయడమేనా! దేశభక్తికి మరో మార్గం లేదా? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ కథల సంకలనం. దేశభక్తి భావనను విపులంగా పాఠకుల మదిలో ముద్ర పడేట్టు చేస్తుందీ పుస్తకం. ఈ [...]
యువకళావాహిని వారి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం ఈ ఏడాది మరాఠీ రచయిత్రి ఊర్మిళ హెచ్. పవార్ కు ప్రకటించారు. పురస్కార ప్రదాన సభ సెప్టెంబర్ 8 న హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.   (వార్త అందించినవారు:‌ అనిల్ అట్లూరి) [ | | | | ]
వ్యాసకర్త: పాలపర్తి ఇంద్రాణి ************* చలం ఉత్తరాలు (చింతా దీక్షితులు గారికి) ఈ ఉత్తరాలన్నీ చలం గారు,చింతా దీక్షితులు గారికి ఇంగ్లీషులో  రాసినవి. వీటిని మళ్ళా చలం గారే తెలుగు చేశారు. ఇతరులని గాయపరుస్తాయన్నవి, అధికార్లని పేరువరుసలుగా తిట్టిన తిట్లు, రెండు,మూడు బూతులు తప్ప తక్కినదంతా ఉన్నది ఉన్నట్లుగా తెలిగించాను- అని రాశారు చలం గారు.  తన రచనల మీద పత్రికల్లో వస్తున్న [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు