She walks in beauty: A woman’s journey through poems Caroline Kennedy మా ఊరి లైబ్రరీలో ఈబుక్స్ కిండిల్ లో చదివే ఫార్మాట్లో రావు. కానీ, వాటికి ఒక మొబైల్ ఆప్ ఉంది. నాకూ రోజూ సీటు దొరకని ఒక ట్రెయిను ప్రయాణం పోనూ రానూ చెరో అరగంట ఉన్నందువల్ల, కొంచెం మొబైల్ స్క్రీన్ మీద చదవడానికి అనువుగా ఉండేవి ఏమిటి? అని ఆలోచిస్తే కవిత్వం నయం అనిపించింది. సహజంగా కవిత్వం అంటే భయం […]
ది మదర్స్ ఆఫ్ మణిపూర్ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా విషయాలు చూచాయిగా తెలిసాయి – నిరంతరం మిలిటరి పర్యవేక్షణలో ఉండడం, పది-పదకొండేళ్ళ పిల్లల్ని భావి ఉద్యమకారులంటూ ఇళ్ళనుండి మాయం చేయటం, అండర్-గ్రౌండ్ వారికి సహాయం చేస్తున్నారన్న అనుమానం కలిగినా ఊర్లకి ఊర్లని తగలబెట్టి, అక్కడ నివసిస్తున్న వారందరిని ఇంకో తాత్కాలిక శిబిరంలోకి పంపేయడం, మిలిటరి సంరక్షణ పేరిట ఎవరినైనా [...]
వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం జయధీర్ తిరుమలరావు గారి “తొవ్వ ముచ్చట్లు” (రెండవ భాగం) గురించి. నేను “తొవ్వ ముచ్చట్లు” అభిమానిని. కొన్ని కథనాలు చదివినప్పుడు అరెరే మన కాలంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? ఇది అద్భుతమైన ప్రగతి యుగం కదా, మరి ఈ ప్రొఫెసర్ ఏంటి ఇలాంటి విషయాల గురించి రాస్తున్నారు? కొంపతీసి కాల్పనిక సాహిత్యమా ఏమిటి ఇది! అని అనిపిస్తుంది. గుంటూరు శేషేంద్ర [...]
వ్యాసకర్త: Halley ************ ఈ పరిచయం నీల్ పోస్ట్మాన్ గారు 1992లో రచించిన Technopoly: The Surrender of Culture to Technology అన్న పుస్తకం గురించి. ఆయన గురించిన వికీ పేజీ ఇక్కడ. టెక్నాలజీ మన జీవితాలను సంస్కృతులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోగోరే వారు తప్పక చదవవలసిన పుస్తకం ఇది. ఒక టెక్నాలజీని మన జీవితంలో అంతర్భాగంగా మార్చుకొనే ముందు దాని మంచి చెడులను బేరీజు వేసుకొని అప్పుడే ఆ టెక్నాలజీకి ఆమోద […]
కన్నడ సాహిత్యంతో/సాంస్కృతిక జీవితంతో పరిచయం ఉన్నవారు శివరామ కారంత్ పేరు వినే ఉంటారు. బహుశా 1970లలో జ్ఞానపీఠం వచ్చిన వారిలో ఆయనా ఒకరని కూడా తెలిసే ఉంటుంది. నేను మొదటి కారంత్ నవల, తెలుగు అనువాదంలో పద్దెనిమిదేళ్ళ వయసులోనే చదివినా‌ (త్రివేణి గారి అనువాదం అనుకుంటాను), కొంచెం శ్రద్ధగా, ఇష్టంగా చదివింది ఒక ఐదేళ్ళ క్రిందట. అప్పుడు జర్మనీ లో నేను ఉన్న ఊళ్ళో‌ భారతీయ (ముఖ్యంగా [...]
తేదీ: సెప్టెంబర్ 19, ఉదయం 10:30 కి వేదిక: సమావేశ మందిరం, ఆరో అంతస్థు, ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్స్, రాజ్ భవన్ ప్రభుత్వ హైస్కూలు పక్కన, సోమాజిగూడ, హైదరాబాదు. ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. [ | | | | ]
రచయిత: కె.వి.రమణారెడ్డి టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి (బంగోరె (1938-1982) మరణించిన కొద్దికాలానికి దూపాటి బ్రహ్మయ్య, తదితరులైన బంగోరె మిత్రులు ఆయన తొలి పరిశోధనల్లో కొన్నిటిని వ్యాస సంకలనంగా బంగోరె కూని రాగాలు – ఇతర రచనలు అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకం ముందుమాటల్లో ఈ వ్యాసం ప్రచురితమైనది. ఆఖరు పేరా మినహాయించి బంగోరె జీవితం, కృషి గురించి ఉన్న భాగాన్ని [...]
వ్యాసం రాసినవారు: ఏ. కె. ప్రభాకర్ దూరాల్ని అధిగమించి యింత తక్కువ వ్యవధిలోనే ‘తొవ్వముచ్చట్లు’ మూడోభాగంతో  మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా వుంది. ఈ మజిలీలో ఆగి వొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తిగా వుంది. ఆంధ్రభూమి దినపత్రికలో ఆరు సంవత్సరాలకు పైగా  ప్రతి ఆదివారం  వెలువడుతున్న తొవ్వముచ్చట్లు శీర్షిక   మొదలైనప్పుడూ ఆ తర్వాత రెండు భాగాలు పుస్తకరూపంలో [...]
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సులు, సెప్టెంబరు 29-30, 2018 సదస్సుల్లో చర్చించదలుచుకున్న అంశాలు, ఉపన్యాసకులు: ప్రారంభోపన్యాసం: స. వెం. రమేశ్ విశిష్ట అతిథి: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాహితీ సమితులు: కాశీనాథుని రాధ, కె. గీత, గోపరాజు లక్ష్మి, బసాబత్తిన శ్రీనివాసులు, మెట్టుపల్లి జయదేవ్, వేములపల్లి రాఘవేంద్రచౌదరి ప్రామాణిక భాష: అఫ్సర్, కూనపరెడ్డి గిరిజ, [...]
వ్యాసకర్త: పద్మవల్లి *********** I haven’t got to read as much as I wished in 2017, I got to know few new writers and some great books. I had the opportunity read a few good books on Nigerian/African culture and Civil War / Biafran war. 1. The Council of Dads (My Daughters, My Illness, and the […]
వ్యాసకర్త: భవాని ఫణి ************* The Man Who Was Thursday – A Nightmare, ఈ పుస్తకాన్ని G.K.Chesterton 1908లో, అంటే తన ఇరవై ఏడేళ్ల వయసప్పుడు రాసారు. ఈయన రచనల్లో కనిపించే, తన వాదనను తనే ఖండించుకునే విధంగా ఉండే తర్కం కారణంగా, ఈయన్ని ప్రిన్స్ ఆఫ్ పారడాక్స్ అంటారు. ఈ రచనతో పాటుగా, ‘ద నెపోలియన్ ఆఫ్ నాటింగ్ హిల్’, ‘ఫాదర్ బ్రౌన్’ కథలు కూడా, చెస్టర్ టన్ రచనల్లో అధిక ప్రాచుర్యాన్ని […]
1999లో కార్గిల్ యుద్ధం జరిగేంత వరకూ భారత్-పాక్ మధ్య యుద్ధం అంటే భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్. లేదా, అరవైల్లో వచ్చిన హిందీ సినిమాల్లో పేరు చెప్పని “దుష్మన్”. మణిరత్నం తీసిన రోజా సినిమాతో కొంచెం అర్థమయ్యింది. కాశ్మీరిలో సామాన్య ప్రజానీకం ఉంటారని, వాళ్ళ అభిప్రాయాలు భారత్ కు అనుగుణంగా ఉండక్కరలేదని. అయినా, మన దేశం అంటే అదేదో ఎడతెగని గౌరవం. అంచంచల విశ్వాసం. మాకేదో సోషల్ [...]
వ్యాసకర్త: ఆలూరి గౌరీలక్ష్మి ************ దేశభక్తి కథలు సంపాదకులు: కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్లి మురళీమోహన్ ఈ దేశభక్తి అనే కాన్సెప్ట్ కొత్తగా బావుంది. అసలు దేశ భక్తి అంటే సరిహద్దులో సైనికుడిగా లేదా నేవీలేదా ఎయిర్‌ఫోర్సులో పనిచేయడమేనా! దేశభక్తికి మరో మార్గం లేదా? అనే ప్రశ్నలకి సమాధానమే ఈ కథల సంకలనం. దేశభక్తి భావనను విపులంగా పాఠకుల మదిలో ముద్ర పడేట్టు చేస్తుందీ పుస్తకం. ఈ [...]
యువకళావాహిని వారి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం ఈ ఏడాది మరాఠీ రచయిత్రి ఊర్మిళ హెచ్. పవార్ కు ప్రకటించారు. పురస్కార ప్రదాన సభ సెప్టెంబర్ 8 న హైదరాబాదులో జరుగనుంది. వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.   (వార్త అందించినవారు:‌ అనిల్ అట్లూరి) [ | | | | ]
వ్యాసకర్త: పాలపర్తి ఇంద్రాణి ************* చలం ఉత్తరాలు (చింతా దీక్షితులు గారికి) ఈ ఉత్తరాలన్నీ చలం గారు,చింతా దీక్షితులు గారికి ఇంగ్లీషులో  రాసినవి. వీటిని మళ్ళా చలం గారే తెలుగు చేశారు. ఇతరులని గాయపరుస్తాయన్నవి, అధికార్లని పేరువరుసలుగా తిట్టిన తిట్లు, రెండు,మూడు బూతులు తప్ప తక్కినదంతా ఉన్నది ఉన్నట్లుగా తెలిగించాను- అని రాశారు చలం గారు.  తన రచనల మీద పత్రికల్లో వస్తున్న [...]
వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్ ********************** భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రను తెలుగు వికీపీడియాలో అక్షరబద్ధం చేద్దాం రండి!   బ్రిటీష్ కాలపు భారతదేశపు వాయువ్య సరిహద్దులో ఆఫ్ఘనిస్థాన్‌కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం – వాయువ్య సరిహద్దు ప్రావిన్సు. పోరాటాలే జీవితమైన ఈ ప్రాంతం నుంచి వచ్చిన అన్నదమ్ములిద్దరు గాంధీని అనుసరించి అహింసలోనూ వీరత్వం ఉందని నమ్మారు. తమ్ముడు [...]
ఛాయ రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరుగనున్న సాహిత్య చర్చకు ఆహ్వానం ఇది. విషయం: ఉణుదుర్తి సుధాకర్ కథల సంకలనం “తూరుపు గాలులు” చర్చ తేదీ: ఆగస్టు 12, 2018, ఆదివారం సమయం: సాయంత్రం 6 గంటలకు వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఇతర వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త సౌజన్యం అనిల్ అట్లూరి) [ | | | | ]
గత ఏడాది కెనడా దేశం ఆవిర్భవించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా వెలువడిన పుస్తకాలలో ఇది ఒకటి. ఈ మధ్య కెనడా వలస వచ్చాక ఈ దేశం గురించి ఏమన్నా పుస్తకాలు ఉన్నాయేమో అని చూస్తూంటే లైబ్రరీలో ఈ పుస్తకం కనిపించింది. మామూలుగా చరిత్ర పుస్తకమంటే తేదీలు, పాలకులు, ఆ యుద్ధం,‌ ఈ యుద్ధం – ఈ తరహాలో సాగుతాయి కనుక నేను చదవలేనంత సమాచారం, చదవలేని అకడమిక్ భాషలో ఉంటుందేమో అని నా భయం. అయితే, […]
వ్యాసం రాసిపంపిన వారు: లక్ష్మి దేవి              శ్రీనివాస ప్రబంధం అను పద్యకావ్యమును శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు రచించారు.  ఇది సుమారు రెండున్నర వేల పైచిలుకు గద్యపద్యాలు గల బృహత్ కావ్యము.          కథా వస్తువు ముఖ్యంగా తిరుపతి కొండలు, పుష్కరిణి మొదలైన తీర్థస్థానాల మాహాత్మ్యాన్ని గురించిన వర్ణనతో ఉంటుంది. ఐదు ఆశ్వాసాలలో కొన్ని పురాణాంతర్గతమైనవీ, [...]
Anveshi Research Centre for Women’s Studies Invites you to a book discussion of Sambaiah Gundimeda’s book “Dalit Politics in Contemporary India” On 2nd August, at 4:00 pm At Anveshi Research Centre for Women’s Studies, Hyderabad Discussants: M. Parthasarathi, Assistant Professor, Cultural Studies and Kaki Madhava Rao, Formerly Chief Secretary, Government of Andhra Pradesh Chairperson: Rama […]
Book Release and Book Discussion programme on Prathibimba (Kannada translation of award winning Kashmiri Essays by Mohd. Zaman Azurdah) Date: 30 July 2018, 6.00 p.m. Venue: Conference Hall, Sahitya Akademi, Central College Campus, Dr. B.R. Ambedkar Veedhi, Bangalore – 560 001 You are requested to kindly attend the programme. [ | | | | ]
వ్యాసకర్త: డా. మూర్తి రేమిళ్ళ ********** ఏదో ఒక రోజుని అమ్మ కోసం కేటాయించి, హడావుడి చేసి వదిలేయడం మన సంస్కృతీ కాదు, సంప్రదాయమూ కాదు .. రోజూ అన్నం తింటున్నా పండుగనాడు పరమాన్నం తిన్నట్లుగా, అయినా అందరితో బాటు ఈ రోజు (మదర్స్ డే) ఇంకొంచెం శ్రద్ధగా, అమ్మ వున్న అదృష్టవంతులు అమ్మని చూసుకోవడంలో, లేని నిర్భాగ్యులు మాతృమూర్తిని తలచుకొని కొలవడంలో తప్పు లేదేమో అనిపించింది. ఈ మధ్య నేను [...]
కన్నడ రచయిత చంద్రశేఖర కంబార నవల “శిఖరసూర్య”కు లక్ష్మి చంద్రశేఖర్ చేసిన ఆంగ్లానువాదం ఆవిష్కరణ కు సంబంధించిన ఆహ్వానపత్రం ఇది. తేదీ: జులై 21, 2018, శనివారం సమయం: సాయంత్రం ఆరుగంటలు వేదిక: Atta Galatta bookstore, #134 KHB Colony, 5th Block, Koramangala, Bangalore-95 [ | | | | ]
వ్యాసకర్త: దాసరి అమరేంద్ర ************** కాశీపట్నం చూడరా బాబు అనగానే యాభైలలో అరవైలలో బాల్యం గడిపిన వాళ్ళకి సంతలో కనుపించే సంతపెట్టెలు గుర్తుకు వస్తాయి. అలాంటి పేరు ఇప్పటి నవలకి పెట్టేరు ఏమిటా అని కొత్త తరం యువతులు యువకులు ఆశ్చర్యపడే అవకాశం ఉంది. నాకు ఆశ్చర్యం కాదు గాని, కుతూహలం కలిగింది. ఈ మధ్య మణిగారి ఒక కథ నాకు బాగా నచ్చటం, అ సంగతి ఆవిడకి చెప్పడం. బహుశా దాని వల్లే కాబోలు ఈ [...]
వ్యాసకర్త: భవాని ఫణి *************** సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రెండో అతి చిన్న వయస్కుడు ఆల్బర్ట్ కామూ. అతడు ఫ్రెంచ్ భాషలో రాసిన ఈ నవల, బ్రిటిష్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ, అమెరికన్ ఇంగ్లీష్ లో రెండు సార్లూ మొత్తం నాలుగుసార్లు ఇంగ్లీష్ లోకి అనువదించబడింది. నేను చదివింది మాత్రం 1988లో మాథ్యూస్ వార్డ్ చేసిన అమెరికన్ ఇంగ్లీష్ అనువాదం ‘ద స్ట్రేంజర్’ (The Stranger). బ్రిటిష్ ఇంగ్లీష్ [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు