కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....రమ్ము జనాళికిఁ గడు మధురమ్మగును గదా!(గరికిపాటివారు పూరించిన ఒక సమస్య ఆధారంగా)
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
గన్నవరపు నరసింహమూర్తిగారు, వున్నావ నాగేశ్వరరావుగారు ఫేస్బుక్కులో గాలిబ్ కవితలను పెట్టి వారి అనువాదాలు ప్రచురించారు.అది చూసి నేను నరసింహమూర్తిగారితో ద్విపదలో వ్రాయుటలో సౌలభ్య ముండునని సూచించాను. దానిక ప్రతిగా వారు నన్నే ఆ కార్యము మీద వేసుకోమన్నారు.అది నిన్నటి మాట. ఈ రాత్రికి కానీ తీరికదొరకలేదు. కూచున్న కాసేపులో ద్విపదలోనే మూడు కవితలకూ అనువాదాలు [...]
ఈ మధ్యకాలంలో ఫేస్బుక్కులో దొరికిన సమస్యలకు, శంకరాభరణము బ్లాగులో తగిలిన ప్రశ్నలకూ పూరణలు వ్రాసాను. అన్నిటినీ కలిపి ఒకటపాలో ఉంచుదా మనిపించి చేస్తున్న పని ఇది.సమస్య - మాయని యనినంత మాయ మాయమ్మౌగాదీనికి ఏడు పూరణలు కం. తోయజనేత్రుం డవనీనాయకు డనఘు డమితసుగుణాకరు డిహసంధాయకు గని తారకరామా యని యనినంత మాయ మాయమ్మౌగాకం. మాయ మన తండ్రిని వలచిపాయని ప్రేమ ప్రకటించి పతిగ గొలువ నమ్మా [...]
అంశం- గ్రీష్మతాపము.ఛందస్సు- ఆటవెలది.నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా ‘వ - డ - గా - లి’ ఉండాలి.
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కం. స్వాదు ఫలంబులఁ బరిఁ వస్తాదుల పోలికఁ నిలుప రసనములు బోరంవేదిక లైనవి మధురంబౌ దెలుగుదనంబు నెగ్గె బంగినపల్లుల్సింగపూరులో ధాయ్ మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. బంగినపల్లులు కాస్త తక్కువే అయినా, పట్టువిడని విక్రమార్కులైన ఆంధ్రులకు అవీ లభ్యమే.ఈ రెండు రకాల మామిడులు, రూపులో కాస్త వేఱుగా ఉంటాయి. ధాయ్మామిడి పొడవుగా నాజూకుగా, మేను బిగువుగా ఉండి, నోరూరించే లాగ ఉంటుంది. [...]
హనుమజ్జయంతి సందర్భంగా, వైశాఖబహుళదశమి నాడు (మే ౨౦౧౫) పద్య మొకటి అల్లుదామని ఉదయాన్నే మొదలు పెట్టాను.వ్రాసిన పద్యమిది. సీ. చంటి పాపడ వయ్యు మింటి పం డనుకొని సెగల గోళంబు పై కెగసినావు బాలుండవై పలువేలుపుల కృపకు బాత్రమై విద్యల బడసినావు పెరిగి సుగ్రీవుని ప్రియసఖుడవు నయి శ్రీరాము సఖ్యతఁ జేర్చినావు సరవి నయోనిజ జాడ తెలియ రిపుం గెలువ జలనిధి లంఘించినావు తే. వృద్ధరూపము [...]
కవిమిత్రులారా,తీపు - కారము - పులుపు - చేదు.పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలోమీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....కడుపునొప్పి తెచ్చెఁ గడు సుఖమ్ము.(సాయంత్రంనుండి కిడ్నీలో రాయివల్ల భరింపరాని కడుపునొప్పి. ఏ సమస్య ఇవ్వాలో ఆలోచించలేక కడుపునొప్పినే సమస్యగా ఇస్తున్నాను. రేపటికెలా ఉంటుందో?)
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో నేపాల్ భూకంపాన్ని గూర్చి సీసపద్యము వ్రాయాలి, మానససరోవర ప్రసక్తి ఉండాలి కానీ వేఱొక అర్థముతో ఉండాలి. దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యమిది.సీ. సకలలోకాధిపప్రకటదేవాళి మానససరోవరము లనలము లగుటనా హిమవత్పర్వతాగ్ర మాగ్రహ మందిక్రింది నేలలఁ నణగించె నేమొభూమాత లోకాన [...]
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కవిమిత్రులారా,పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు