నిన్నటి నుంచిమనసు మదనపడుతోంది కలం కలవరపడుతోందినిజం నురగలు గక్కుతొంది తాగిన సిరాతో నురుగులు కక్కుతోందినా మనసును కదిలించినా విదిలించినానీ జ్ఞాపకాలు రాలిపడుతున్నాయి  చెదిరిన కల ఇంకా నన్ను కల్వరపెడుతూనే వుంది పగలంతా పలవరింతలు వెక్కిరిస్తున్నాయిరాత్రంతా కలవరింతలుకవ్విస్తూ నవ్విస్తున్నావు  ఉలిక్కిపడీ లేచేసరికిఅంతా బ్రమ అని [...]
నువ్వంటే ఎవరు , నేనంటే ఎవరుఎందుకు ఇది ఇలా ఉంది అని అడగొద్దు.అదంతా పండితుల పనివాళ్ళు చూసుకొంటారు.కిచన్ టేబుల్ పై తక్కెడ ఉంచువాస్తవం తనని తాను తూచుకొంటుంది.చొక్కా తొడుక్కో.హాల్ లో లైట్ ఆర్పివేయితలుపు మూసేయి.శవాలను శవాలు భద్రపరచనీ.మనం అలా తిరిగొద్దాంతెల్ల రబ్బరు బూట్లు వేసుకొన్న మనిషివినీవునల్ల రబ్బరు బూట్లు వేసుకొన్న మనిషినినేనుమన ఇద్దరిమీద పడుతున్న వానవానSource: You [...]
బ్లాగ్ మిత్రులందరికీ శుభోదయం. "స్వాతి మాసపత్రిక"లో ఈ నెల అనుబంధంగా వచ్చిన నా నవల -- "డేంజరస్ గై" -- చదువుతారని ఆశిస్తూ...
రైతు రుణంరిజెక్ట్ అయ్యిందిఒకభవిష్యత్ ఎగవేతనుండిసంస్థను రక్షించామన్నఆత్మతృప్తి వారికీ ఉండొద్దూ!బతకాలి కదా .... పాపం.బొల్లోజు బాబా
భావుకసీమ రాత్రంతా కరిగికరిగి నల్లని అక్షరమై తెల్లని కాగితంపై  కురిసింది ఎక్కడెక్కడో సుడులుతిరిగి  నాపైవాలిన తెల్ల కాగితం కొత్తతీరాలేవో చూపింది -దార్ల వెంకటేశ్వరరావు (గణేశ్ పత్రిక, 27 ఫిబ్రవరి 2018)
వాళ్ళని కాసేపు విందాం! ఎక్కడనుండీ తడి ? తడితడిగా కవిత్వం  గుండెతడిగా కవిత్వం గొంతుపెగలనియ్యని తడి! కాసేపు రీసెర్చ్ పక్కనపెట్టాలనిపించింది. వాళ్ళు మనింట్లోవాళ్లు కావచ్చు. మన పాఠశాల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో, బయట ఎక్కడైనా కనిపించవచ్చు.  పురుషుడికున్నంత స్వేచ్ఛ వాళ్ళకి ఈ విషయంలో ఎందుకోలేదో! వాళ్ళు ప్రవహించే [...]
నేటినిజం ‘సాహితీకెరటాలు’ 28 ఫిబ్రవరి 2018 నిన్ను చూసినప్పుడల్లా ‘అంధ’కారాన్ని జయించడానికి ఓ ఆయుధమేదో నాచేతికొచ్చినట్లనిపిస్తుంది నిన్ను చూసినప్పుడల్లాదారితెలియక వేలాడే ఆ వెలుగు రేఖలకు దారి చూపేనీ వైట్ కేన్ ( లాంగ్ స్టిక్ ) లో  నీనిలువెత్తు ఆత్మవిశ్వాసం నాకో కొత్త విశ్వాసాన్నిస్తుందినీకు నేనెవరో తెలియకూడదనుకొంటూముద్దిస్తానా...!అయినా నువ్వేమో వెంటనే నాకో [...]
ప్రేమలో పడిన కొత్తలో ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి   నువ్వు ఎంత ఆరాట పడుతావో, నీకు దూరంగా ఉన్న నీ తల్లిదండ్రులు కూడా  అంతే ఆరాటపడతారు.... ఆ వ్యక్తి మీద మొదట్లో ఉన్నంత  ఆరాటం  ఇప్పుడు నీకుండకపోవచ్చు కానీ నీ తల్లిదండ్రుల ఆరాటం  బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది.... అదే ప్రేమంటే....!! -నందు
రోజూ ఎర్రబడ్డ సూరీడు చల్లదనం నుండి  జారిపోయాడు నిజాలు వేలాడుతున్నాయి అబద్దాలు ఆడి పోసుకుంటున్నయి అవకాశాలన్నీ అన్ని  అనుమానాలు గా మారి ఆహాన్ని తగిలించి అధికారాన్ని తుంచాలని చేసిన విఫల ప్రయత్నాలన్నీ నన్ను నాకు కాకుండా చేయాలని చూసాయి కాంక్రిట్  బతుకులోవీరు వారూ..నన్నుఎవరెవరో తోసుకుంటూతొక్కుకుంటూ..తన్నుకొంటూ నాపై అపనిందల్ని [...]
గతం తాలూకా జ్ఞాపకాలు .. మనల్ని నమ్మించి ఊరించి ఉడికించిన పరిచయాలు ..అప్పుడు నిజాలు ఇప్పుడు కనిపించనంత దూరంగా  మన మాట కు అందుబాటు కు లేనంత గా  వున్నప్పుడు ఆ క్షనాలు గుర్తొచ్చినప్పుడు .. ఏమి చెయ్యాలో తెలియని స్థితుల్లో ... అటువైపు   వారిని భాదపెట్టలేక .. మన ఊహ కూడా వారికి వద్దు అనుకున్నప్పుడు ...మనసు మౌనంగా రొదిస్తున్న క్షనాల్లో ఏళ్ల తరబడి మైండ్‌లో పేరుకుపోయిన [...]
దిగంబర కవిత్వం - గురించి జీవితం ,ప్రేమ ,కవిత్వం ఎప్పుడూ స్తబ్ధు గా ఉండవు . చలనం వాటి లక్షణం . ఎప్పుడైనా స్తబ్దత అలుముకుంటున్నది అనుకున్నప్పుడు ఎదో ఒక సంఘటనో , శరాఘాతామో ,షాక్ ట్రీట్మెంటో  జరిగి వాటిని గమనాన్ని మారుస్తాయి తెలుగు కవిత్వానికి మొదటి షాక్ ట్రీట్మెంట్ ను శ్రీశ్రీ ఇచ్చాడు . గురజాడ వేసిన అభ్యుదయ వారసత్వం నుండి పక్కకి తొలగి ఆత్మాశ్రయ భావకవిత్వం లోకి జారీ [...]
పాపాయి అన్నదీ , తాత అయ్యప్పా అయ్యప్పా అని పూజ చేస్తాడు కానీ , అయ్యప్ప ఎలా పుట్టాడో మాత్రం తాత తెలుసుకోలేదు .
చివరి విందు - The Last Toast - Poem by Nicanor Parraమనకు ఇష్టమున్నా లేకున్నామూడు చాయిస్ లు మాత్రమే ఉన్నాయినిన్న నేడు రేపుమూడు కూడా కాదుఎందుకంటే ఒక వేదాంతి అన్నట్టునిన్న అనేది నిన్నేఒఠి జ్ఞాపకాలలో మాత్రమే అది మనది:రేకలన్నీ తుంచబడ్డ గులాబీ నుంచికొత్తగా ఏ రేకల్నీ పెరకలేంఆడేందుకు రెండు పేకముక్కలుమాత్రమే ఉన్నాయివర్తమానము భవిష్యత్తుఇంకా చెప్పాలంటే రెండు కూడా లేవుగతానికి దగ్గరగా [...]
ప్రముఖ కవి విమర్శకులు శ్రీ ఆకెళ్ళ రవిప్రకాష్ గారు నా కవిత్వంపై ఎంతో ప్రేమతో చేసిన విశ్లేషణాత్మక వ్యాసం ఇది.ఇంతవరకూ నా కవిత్వంపై వచ్చిన సమీక్షలన్నింటిలోను దీన్ని అపురూపమైనదిగా భావిస్తాను.ఈ వ్యాసం ఈ నెల పాలపిట్ట సంచికలో ప్రచురింపబడింది.ఇంత గొప్ప ప్రశంసకు పాత్రుణ్ణి చేసిన రవిప్రకాష్ గారికి సదా నమస్కారములతోబొల్లోజు [...]
అరాజకీయ మేథావులు ...... Apolitical Intellectuals by Otto Rene Castilloఏదో ఒక రోజుసామాన్య జనంరాజకీయ చైతన్యం లేనినా దేశ మేథావులను ప్రశ్నిస్తారుతమ సమాజం విస్మరింపబడిచలిమంటలా క్రమక్రమంగాఆరిపోతున్నప్పుడుమీరేం చేసారు అని ప్రశ్నిస్తారువారి దుస్తుల గురించిసుష్టుగా భోంచేసిన తర్వాతతీసే కునుకుల గురించిఎవరూ ప్రశ్నించరు."అంతా మిథ్య" అనే వారివ్యర్ధ వాదనల గురించిఎవరూ తెలుసుకోవాలనుకోరు.వారి ఆర్ధిక [...]
బస్సెక్కి నంబరు వెతుక్కొనినా సీట్లో కూర్చొని చుట్టూ పరికించానుబస్సు దాదాపు ఖాళీగా ఉందికార్నర్ కిటికీ సీట్లో ఒక స్త్రీఫోన్ రింగవుతూంటే మ్యూట్ చేస్తోంది పదే పదే.ఒక్కసారి ఎత్తింది.కాసేపటికి ఓ నడి వయసు మనిషి వచ్చిపక్కన కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడుఆమె మౌనంగా ఉంది చాలాసేపు"నన్ను ఓ పదిరోజులు ప్రశాంతంగా వదిలేయ్ ప్లీజ్"అన్న ఆమె మాటలు మాత్రం స్పష్టంగా [...]
మొన్న మావాళ్లు పొందిన క్లింటన్ మృదుస్ఫర్శనింకా మరిచిపోలేకపోకుండానే ‘ఇవాంకా’ నువ్వొస్తున్నావు  నువ్వేమి తెస్తావో మాకు తెలీదు  నువ్వేమిస్తావో మాకు తెలీదు నగరమిప్పుడు ఎగిసిపడే ఆనంద కెరటమవుతోంది నగరమిప్పుడు వసంతకాల పూదోటవుతోంది నగరమంతా రెడ్ కార్పెట్ల స్వాగతమవుతోంది మూసీ పండినంత సంబరంగా  అధికారుల ప్రేమంతా బిచ్చగాళ్ళమీదే ప్రవహిస్తోంది మాకిప్పుడు [...]
పొద్దుట్నుండీ  ప్రదర్శన చూడ్డానికొచ్చిన ప్రతీవాళ్ళూ నన్ను పొగిడేవాళ్ళే! జీవం ఉట్టిపడుతుందంటూ నన్ను సుకుమారంగా గిల్లేవాళ్ళే! చేతిలోని కంచం చూస్తూ ఆకలేస్తుందేమోనని  దానిలో కొన్ని జోకులేసేవాళ్ళే! తెల్లారింది... మధ్యాహ్నమైంది... రాత్రయ్యింది ...! ఎన్నాళ్ళిలా వాళ్ళాస్వాదనకో సాధనమవ్వాలి? ఎన్నాళ్ళిలా శిలగానే ఇలలో మిగిలిపోవాలి? ఎన్నాళ్ళిలా నాలో నేనే సంఘర్షణ [...]
కూల్ ఇన్ ఇండియా! సంకనెక్కిన చలేమిటిలా   సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా  దేహమంతా మెల్లమెల్గగా ఆక్రమిస్తూ  దేశమంతా కొరుక్కొంటూ ఉరకలేస్తోందిలా  నరనరాల్లో నెమ్మనెమ్మదిగా దూరిపోతూ  జనాల్నంతా  మత్తునేదో జల్లుకుంటూ దుప్పట్లేదో ముసుగులేస్తూ  నన్ను మంచాన్నే బిగించేస్తుందేమిటిలా! సంకనెక్కిన చలేమిటిలా సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా  కళ్ళెదుటే దృశ్యాలేవో [...]
1.అభిమాన నటుడి ఫ్లెక్సీలుహోరెత్తించే స్పీకర్లుతూలిపోతూ స్టెప్పులు వేస్తు న్నటీనేజ్ పిల్లలుదుఃఖం పొంగుకొస్తోంది.2.రాత్రి ఫోన్ చేసాను ఎత్తలేదేం?24/7 సిగ్నల్స్ రిసీవ్ చేసుకోటానికినేను సెల్ టవర్ ని కాదు మనిషినిఅందామనుకొన్నాడా చిరుద్యోగి"సారీ బాస్" అన్నాడు3.నడిచే దారిలోని ప్రపంచాన్ని తింటూఅవసరమైనదాన్ని పీల్చుకొంటూవ్యర్ధాల్ని వదిలించుకొనే వానపాముఎలా ముందు [...]
జీవితకాలం శ్రమించిచిత్రించుకొన్న చిత్తరువులోకరిగి ప్రవహించే గడియారంకనుల చివర నిలిచిన అశ్రుబిందువువేదనో నవ్వో తెలియని పెదవుల రహస్యలిపితుప్పుపట్టిన కిటికీ చువ్వలుఅయిందేదో అయిపోయిందిఎండిన పూజాపత్రిని ఏట్లో కలిపినట్లునిన్ను బాధించిన క్షణాలను మరచిపో.పట్టుబడిన ఎలుకలను ఊరవతల విడిచినట్లునిన్ను బాధించిన వ్యక్తులను మరచిపో.మాయబుట్టని పొలిమేర చెట్టుకు [...]
 [శశిధర్ పింగళి]నిన్ను చూసిన ప్రతిసారీఒక్కటే ఆశ..నీ చిటికెన వ్రేలు నడ్డుపెట్టిఈ జీవితాన్ని దాటిస్తావని..నువ్వేమోనా ప్రారబ్ధపు ప్రాకారాలలోమూటకట్టిన పడేసినసంచితాలమీదనడచి పొమ్మంటావు..అనాదికాలంగా ఎదుగుతున్నఆ రక్కెస పొదలు - నన్నుఅడుగుకూడా కదలనీయవనినీకు తెలీదా!? చెప్పు!
 [శశిధర్ పింగళి]చూస్తుంటే..మాకంటె నీకే -భయమెక్కువలా వుంది స్వామీ !జీవిత చక్రం లొపరిభ్రమిస్తూనీ వునికిని మరచిపోతామని,అందుకే - అడుగడుగునా ఆటంకాలు కల్గిస్తూనీ అస్తిత్వాన్నిచాటుకుంటావేమోననిచిన్న అనుమానం.. అంతే...
అర్థం కాని లోకంలోఅయోమయంలోఅదోరకపు భ్రాంతిలో బ్రతికేస్తున్నాంమనుషులంతా ఇప్పుడు..మౌనశిలలుగా మరో రూపమెత్తారుమాటలు కరువైయ్యాయిపెదాల కదలికల్ని మనసు దారిలో విసిరేసితమది కానీ లోకంలో విహరిస్తున్నారుఇప్పుడు మాట్లాడ్డానికేమున్నాయి?అంతా వాట్సాప్,ఫేస్ బుక్ లేగాఇదే నిశ్శబ్దాలకు మూలాలుఅయిన ఇప్పుడేం మిగిలుందిఇద్దరి మనుషుల  నిశ్శబ్దమేగాఇద్దరు వ్యక్తుల [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు