పూర్వం రాజులు శత్రురాజ్యంపై దండెత్తాలనుకున్నప్పుడు ముందుగానే చతురంగబలాలను సమాయత్తం చేసుకునే వారు. యుద్ధ భేరీ మోగించడానికి మునుపే సమస్తసంభారాలను సమకూర్చుకునే వారు. కోట ముట్టడికి గురైతే కొన్ని నెలలపాటుఅవసరం అయ్యే నిత్యావసర వస్తువులను సిద్ధం చేసి పెట్టుకునే వారు. ఏదైనాఅనుకోనిది జరిగి రాణీ వాసంతో సహా శత్రువుల చేతికి చిక్కకుండా బయటపడిప్రాణాలు దక్కించు [...]
‘‘అదేదో టీవీ చానల్‌ను ఐదువందల కోట్లకు కొంటున్నారట!’’‘‘ఏరా.. నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?’’‘‘బాబాయ్.. చానల్ అమ్మకం గురించి చెబుతుంటే నువ్వు..’’’‘‘ఒక తెలుగు చానల్‌కు ఐదువందల కోట్ల విలువ ఉంటుందంటావా? నీకిలాంటి విషయాలు బాగా తెలుస్తాయిరా! ఐనా నెల రోజుల్లో అదృశ్యమయ్యే దానికి ఐదువందల కోట్లు పెట్టి ఎవరు కొంటారు? ’’‘‘నెల రోజుల్లో అదృశ్యం కావడం ఏంటి?’’‘‘ఒకటి రెండు [...]
తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారుతున్నది. తెలంగాణకు ఇప్పుడు ఆర్థిక అక్షరాస్యత కావాలె. గ్రామం ఎలా మారుతున్న ది, గ్రామంలో నివసించే పేదల జీవితాలెలా మారబోతున్నా యి, ఎలా మార్చుకోవాలో చెప్పే ఆర్థిక అక్షరాస్యత ఇప్పుడు తెలంగాణకు కావాలి. నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో గతంలో భూములు ఎందుకు చేతులు మారాయి? నీరు పారే మన భూములు ఇతరుల చేతు ల్లో పెట్టిన మన అమాయకత్వాన్ని గుర్తు [...]
‘‘బాబాయ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ మెంట్ చేశారా?’’‘‘నన్ను చూస్తే బంగారం, పోలాలు, ఇళ్ల స్థలాలపై ఇన్వెస్ట్ మెంట్  చేసినట్టుగా కనిపిస్తుందా? జీతం రాళ్లు ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులకే సరిపోతాయి. ఇంకా ఇన్వెస్ట్ మెంట్  కూడానా?’’‘‘ఏరా అబ్బాయ్ ఏమైనాఇన్వెస్ట్ మెంట్  చేస్తున్నావా?లేదా?’’‘‘నేనాఇన్వెస్ట్ మెం టా? కాలేజీకి వెళుతున్నాను. నేను ఇనె్వస్ట్‌మెంట్ చేయడం [...]
క్యాబ్ డ్రైవర్లలో కొందరు హుషారు మనుషులు వుంటారు. కార్లో ప్రయాణం చేస్తున్నంత సేపూ ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటారు. రాత్రి వచ్చిన టీవీ ఛానల్ కారు డ్రైవర్ ఈ మాదిరే. కారు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం గురించి చెబుతూ ఆయన వెనక్కి తిరిగి నీళ్ళ బాటిల్ అందుకోబోయే సమయంలో రెప్పపాటులో ప్రమాదం జరిగిందని అంటూ ఆ సీను రిప్లే చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపి, ‘అసలు మీ కుటుంబం ఏమిటి, సంపాదన [...]
‘ఓ నిజం చెప్పనా?’ అంది నిజం.నిజమే స్వయంగా ఓ నిజం చెబుతున్నప్పుడు దాన్ని నమ్మనివాళ్ళు ఎవరుంటారు.‘నన్నూ ఓ నిజం చెప్పమంటారా?, నేనూ, నిజమూ మా చిన్నప్పటి నుంచీ దోస్తులం”అంది పక్కనే వున్న అబద్ధం, అది శుద్ధ అబద్ధమని తెలిసికూడా.కానీ అబద్ధం చెప్పిన మాట నిజమని నమ్మేసింది, నిజం  అమాయకంగా. అప్పట్నించి నిజం అబద్ధంతో స్నేహం చేయడం మొదలెట్టింది.అలా కొన్నాళ్ళు గడిచాయి.నిజం తనను [...]
పదవీ విరమణ చేసిన తరువాత ప్రతి వ్యక్తి వద్ద ఉండాల్సిన సంపదలపై ఆమెరికాలోని యూనివర్సిటీల్లో ఇటీవల పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా మూడు సంపదలు ఉండాలని ఈ పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఒకటి ఆరోగ్యం, రెండు, మానవ సంబంధాలు, మూడు తగిన ఆస్తి.ఆరోగ్యం, మానవ సంబంధాలు, డబ్బు అని ఒక్క ముక్కలో చెప్పినప్పటికీ అర్థం చేసుకుంటే వీటిలో ఆరోగ్యకరమైన జీవిత రహస్యం ఇమిడి ఉంది. జీవితం చివరి [...]
ఒక రకంగా బాగానే వుందనిపించింది ఈరోజు ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా. అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే [...]
‘‘చాలా గొప్పవారు అని మనం కొందరి గురించి అనుకుంటాం.. కానీ అదేం కాదు. అదో ముసుగట!’’‘‘ఎవరి గురించి?’’‘‘ఇంకెవరి గురించి.. వాజపేయి గురించి. భాజపాకి అతను ఓ ముసుగు అని చాలా మంది మేధావులు అంటున్నారు’’‘‘ఔను.. ఈ మేధావులే ఈ మధ్య కరుణానిధికి అవినీతి ఒక ముసుగు మాత్రమేనని, నిజానికి ఆయనో మహాత్ముడు అన్నారు’’‘‘ అంటే కరుణానిధి అవినీతి నిజం కాదా? ముసుగు మాత్రమేనా?’’‘‘అంటే వాజపేయి [...]
రాత్రి ఒక టీవీ అమరావతి బాండ్లు గురించిన చక్కటి అంశాన్ని చర్చకు తీసుకుంది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ముగ్గురూ ఘనాపాటీలే. విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే. ఎవరి వాదాన్ని వాళ్ళు వినిపించడమో, తమకు తెలిసిన దాన్ని వివరించడమో చేస్తే బాగుండేది. ఎంతసేపటికీ ఎదుటివాళ్ళ వాదాన్ని పూర్వపక్షం చేయడానికే సమయాన్ని వినియోగించుకున్నట్టు అనిపించింది. టీవీలు [...]
ధనం మన చేతిలోని ఓ ఆయుధం. ఈ ఆయుధాన్ని ఎలాగైనా ప్రయోగించవచ్చు. ఆయుధాన్ని ప్రయోగించడం తెలిసిన వారికి ఇదో వజ్రాయుధంగా నిలుస్తుంది. అది తెలియని వారి చేతిలో భస్మాసుర హస్తంగా మిగిలిపోతుంది. ఇది రెండు వైపులా పదునైన ఆయుధం.డబ్బు విలువను చెప్పే ఓ కథ : తన కుమారుడు డబ్బుకు ఏ మాత్రం విలువ ఇవ్వక బాధ్యతా రాహిత్యంగా జీవిస్తుండడాన్ని గమనించిన సంపన్న తండ్రి. ఈ రోజు నువ్వు ఎంతో కొంత [...]
డబ్బులు ఊరికే రావు అంటూ ఈ మధ్య ఒక బంగారు నగల వ్యాపారి ప్రచారం అందర్నీ ఆకట్టుకుంది. అతని బంగారు షాపు ముందు కొత్త సినిమా విడుదలైనప్పుడు కనిపించేంత జనం చేరారంటే ఆ ప్రకటన ఎంతగా ప్రభావం చూపిందో అర్థం అవుతుంది. డబ్బులు ఊరికే రావు అని అతను చెబుతున్నా... పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి నగలు కొనేందుకు ఎగబడ్డారు. డబ్బులు ఊరికే రావు అని చెబుతూనే మీ జేబులు ఖాళీ చేయించడం అంటే ఆ [...]
హలో డ్రాలో మీ సెల్ నంబర్ లక్కీ నంబర్‌గా తేలింది. లక్ష్మీదేవి రాగిరేకులు అందరికీ రెండు వేలు మీకు డ్రాలో వచ్చింది కాబట్టి ఆరు వందలకే ఇస్తాం. డబ్బులు చెల్లించండి ఇంటికి రాగిరేకులు వచ్చేస్తాయి. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అదృష్టం మిమ్ములను వరిస్తుంది.***మీకు ఉద్యోగ సమస్యనా? పిల్లల పెళ్లిళ్లు, వ్యాపారంలో భాగస్వామి మోసం, డబ్బు లేక ఇబ్బందులా? వీటన్నింటికీ ఒకే పరిష్కారం మా [...]
డబ్బు సంపాదించడం నేరమా? సంపన్నులంతా నేరస్తులేనా? పేదరికం వరమా? మీరు పేదరికాన్ని ప్రేమిస్తున్నారా? డబ్బును ద్వేషిస్తున్నారా? నిజానికి పైకి డబ్బును, సంపన్నులను ద్వేషిస్తున్నట్టు కనిపించే వారు సైతం మనసులో వీటిని విపరీతంగా ప్రేమిస్తుంటారు.డబ్బు సంపాదించే వాళ్లంతా ద్రోహులు కాదు. పేదరికం ఒక వరం కాదు. పాత సినిమాలు, అభ్యుదయ సాహిత్యం డబ్బు సంపాదనపై నెగిటివ్ భావనలు [...]
ఇంకా ఎందరో వుండి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ముగ్గురే ముగ్గురు నా తరం వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నేను కలిసి పనిచేసిన వాళ్ళు. ఈ మువ్వురూ ఏనాడూ ఎవరి దగ్గరా నెల జీతం తీసుకుని ఉద్యోగం చేసి ఎరుగరు. ఒకరు సురమౌళి, రెండో వారు గుడిపూడి శ్రీహరి, మూడో వ్యక్తి వేదగిరి రాంబాబు. మొదటి ఇద్దరూ తమ రచనావ్యాసంగంతో పాటు రేడియోలో అప్పుడప్పుడూ ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు. ఇక రాంబాబు. [...]
భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించారు. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రతిపక్ష జన సంఘ్ నాయకుడు. నెహ్రూ కాంగ్రెస్ కూ వాజ పాయ్ జన సంఘ్ కూ అన్ని విషయాల్లో చుక్కెదురు. అయినా  నెహ్రూ  గురించి వాజ్ పాయ్  ఏమన్నారో తెలుసుకుంటే ఆయన హుందాతనం బోధపడుతుంది. Sir, a dream has been shattered, a song silenced, a flame has vanished in the infinite. It was the dream of a world without fear and [...]
ఎంటీ.. అంత రహస్యంగా స్మార్ట్ ఫోన్ లో  లీనమయ్యావు’’‘‘స్వచ్ఛ పనిలో ఉన్నాను. మెసేజ్‌లతో ఫోన్ బరువుగా మారింది. క్లీన్ చేస్తున్నాను’’‘‘నాకు తెలుసులే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయి ఉంటుంది?’’‘‘కాదు.. ఆ మెసేజ్‌లు మహా అయితే ఆరేడు వచ్చి ఉంటాయి. ఈసారి చిత్రంగా స్వాతంత్య్ర దినోత్సవ వ్యతిరేక మెసేజ్‌లతో ఫోన్ నిండిపోయింది. మనకింకా స్వాతంత్య్రం [...]
అటల్ బిహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. అప్పటివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఉంటూ వచ్చిన నెహ్రూ చిత్రపటం కనబడకపోవడాన్ని ఆయన గమనించారు. నెహ్రూ ఫోటోను తక్షణం అక్కడ పెట్టాలని ఆదేశించడం, అది అమలుకావడం జరిగింది. ఈ రోజుల్లో ఈ హుందాతనాన్ని ఊహించగలమా?పార్లమెంటులో ప్రసంగిస్తూ వాజ్ పాయ్ ఆనాటి ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. ఆ సాయంత్రం అటల్ బిహారీ వాజ్ పాయ్ పార్లమెంటు [...]
రాహుల్ గాంధి విలేకరుల గోష్టిలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. విలేకరుల ప్రశ్నల్లో భాగంగా టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ విజయ్ నారాయణ్ రాహుల్ పై ఒక ప్రశ్న సంధించారు, ‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ పార్టీకి వంద లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయనుకుంటున్నారా’ అని. అంతటితో ఆగకుండా ‘పోనీ, రెండువందలు ప్లస్ రావడానికి ఛాన్సుందా’ అని రెట్టించారు. దాంతో రాహుల్ గాంధీ [...]
ఈరోజు ఆదివారం ఉదయం టీవీ 5 న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ కుటుంబరావు (ఆంధ్రప్రదేశ్ ప్రణాలికా మండలి ఉపాధ్యక్షులు, టీడీపీ), శ్రీ రఘురాం (బీజేపీ, ఢిల్లీ నుంచి), శ్రీ పార్ధసారధి, మాజీ మంత్రి, వైసీపీ). టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ విజయ్ నారాయణYOUTUBE.COM2019లో ఏపీ ఎన్నికల ఎజెండా ఏంటి? | 2019 Election Strategy | News Scan | TV5 News2019లో ఏపీ ఎన్నికల ఎజెండా ఏంటి? | 2019 Election Strategy | News Scan | TV5 News 'TV5 [...]
‘‘పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల చరిత్ర చూడాలని పాత కాలంలో అనుకునేవారు కదా?’’‘‘ఔను.. అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాల సైట్లు చూడడమే కానీ ఏడు తరాల చరిత్ర చూసేవారెవరు? అలా అంటే- ఇంకా ఇదేం చాదస్తం అంటారు’’‘‘ఈ కాలంలో కూడా ఇలా కుటుంబ చరిత్రను చూసేవాళ్లున్నారు.’’‘ మొన్న జరిగిన మీ బాబాయ్ కొడుకు పెళ్లి గురించేనా?’’‘‘మా బంధువులు [...]
గురువారం రాత్రి సాక్షి 'అమర్' ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నవాళ్ళు: మల్లాది విష్ణు (వైసీపీ), నరహరిశెట్టి నరసింహులు (కాంగ్రెస్), శ్రీపతి రావు (బీజేపీ). అంశం : "సైకిల్ కాంగ్రెస్"LINK: https://www.sakshi.com/video/daily-programmes-fourth-estate/fourth-estate-9th-august-2018-tdp-congress-alliance-1106019
నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో తెలుగు కార్యక్రమాలు శ్రద్ధగా వినే శ్రోతలకు రేడియో తరపున చిన్ని చిన్ని కానుకలు పంపించే సాంప్రదాయం వుండేది. మన దేశంలో టీవీ దూరదర్సన్ రూపంలో రంగప్రవేశం చేసిన మొదటి సంవత్సరాలలో బాగా కలిగిన వాళ్ళ ఇళ్ళల్లోనే టీవీ సెట్లు కనిపించేవి. ఆదివారం రోజున ఆ లోగిళ్ళు అన్నీ రామాయణ, భారతాల ప్రేక్షకులతో నిండి కనిపించేవి. బాపూ రమణలు [...]
తంతే బూరెల బుట్టలో పడడం అంటే ఇదేనేమో?’’‘‘నిన్ను ఎవరు తన్నారు? ఎక్కడ పడ్డావు?’’‘‘నా సంగతి కాదు. ఇకపై లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరమేనట! లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఏడేళ్లపాటు జైలు శిక్షనట! లంచగొండులకు పండగే పండుగ.. ఇక నిర్భయంగా లంచాలు తీసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే, లంచం ఇవ్వడానికి వచ్చాడని ఎదురు ఫిర్యాదు చేయవచ్చు.’’‘‘చిన్నప్పుడు చదివిన కథ ఒకటి [...]
మంగళవారం రాత్రి Bharath Today TV నిర్వహించిన 'TIME TO ASK' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: ఇందిరా శోభన్ (టి. కాంగ్రెస్), సాంబారి సమ్మయ్య (టి.ఆర్.ఎస్.), వేణుగోపాల రెడ్డి (టి.బీజేపీ, వరంగల్ నుంచి). నిర్వహణ: Bharath Today TV Associate Editor: సాయి.
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు