తెరచిన నీ ఆలోచనలో కనులు మూసుకున్నానుముగియని నీ ఆలాపనలోకలనై కరిగి పోతున్నాను నిజానికన్నా కలలో నీ దగ్గరగా ఉంటున్నాను నిజమో కలో తెలియక నీ తపసే చేస్తున్నాను ఒక రూపంఒక భాషఒక అర్ధంఒక వివరణఇవ్వాలంటే నా 'కలకి' నీవు తప్ప వేరే లేదు ప్రతి క్షణంప్రతి రోజు ప్రతి సారి పదే పదే  చెప్పాలంటే 'నిజానికి'నిను తప్పే దారి లేదు ఆరాటం!నువ్వే దారిలో కలుస్తావని  పడి, పడీ, ఎంత ఎదురుపడతానో [...]
సమస్యను గుర్తిస్తే మరో సమస్యసమస్యని సమస్యగా గుర్తించక పోవడం కూడాఒక సమస్యే...ఒక్కోసారి తెలీనట్టు ఊరుకోవడమేపరిష్కారం అనుకుంటా!!!
నీ గురించి చెప్పాలనుకున్నానువ్వే ఉంటావునా గురించి చెప్పాలనుకున్నానువ్వే ఉంటావుఇంకా నేనేం మాట్లాడను?నాకు పదాలు అంటే మన మాటలేసమయం అంటే మనం కలిసున్నదేజీవితం అంటే నీతో గడిపిందేమిగతాదంతా ఊరికే... వట్టి అబద్ధం !ఎప్పుడు చూసినా,నాలా లేనంటూ, ఇదివరకటిలా లేనంటూఅందరూ చెప్పే మాటలునవ్వు తెప్పిస్తున్నాయిఎలా చెప్పాలో తెలీడం లేదునా నుంచి ఎదురు చూడడానికి వాళ్లకి ... ఏమీ మిగల [...]
                       Have a lucky, prosperous and wonderful year ahead. Wish you a happy New year 2018
క్షణాలు నిమిషాలైనిమిషాలు గంటలైగంటలు రోజులైరోజులు ఎన్నైనానీకోసం ఎదురుచూపులు ఆపలేనుమన మధ్య దూరం తగ్గుతుందనే నా ఆశ,హిమాలయాలంత పెద్దదని చెప్పాలనుంటుందికానీ నువ్వేమోనా తపనను గుర్తించవునేనుండే వీధికి ఓసారిఊరెరిగింపు గా వచ్చి వెళ్ళిపోతావునువ్వు నేను ఎదురెదురు పడ్డాం అనగానేఊరంతా తెలిసిపోతుందిఈలోపే నువ్వెళ్ళిపోతావునువ్వెళ్లిన ఆ మలుపు కేసి చూస్తూనేనేమో అక్కడే [...]
Laali Laali Laali Lali Laali Laali Laali Lali Vata patra saiki varahaala lali Rajeeva netruniki ratana lali Vata patra saiki varahaala lali rajeeva netruniki ratana lali muripala krishnuniki... muripala krishuniniki mutyala lali jagamelu swamiki pagadala lali vatapatra saiki varahala lali rajeeva netruniki ratna lali laali laali laali lali laali laali laali lali kalyana
నిల్వ చేసుకుందాం, పనికొస్తుందనుకుంటాంమరీ..ఎక్కువ నిల్వ చేసుకుంటే,తరువాతబరువవుతుందని తెలుసుకోము..దాపరికానికున్నట్టే...దాయటానికి కూడా ఒక పరిధి ఉంది.పరిధులు దాటితే,తరువాతఇవతలకు రావడం కష్టంఅదన్న మాట విషయం 
నీకేదో తెలుసునని నువ్వనుకుంటావ్నీకది తెలుసో లేదో నీకే తెలీదు..తెలిసింది తప్పని తెలుసుకుంటావ్ ఒక్కోసారి..దాని మీద కూడా అనుమానమేమాయ..ఉట్టి మాయ  
నేను లేని అక్షరం నా నానుండి పుడుతుందా?ఏమో...! అవకాశాలేమి కనపడ్డం లేదు 
Do not spend a single thought or emotion on “What about me; what will happen to me?”In the end, you will die;there is no suspense anymore.
ఒక్కోసారి ఊహ బాగుంటుందిఒక్కోసారి ఊహ గానే బాగుంటుంది
చేద్దామనుకున్న పనిచేద్దామనుకున్న సమయానికిచెయ్యడంఒక అద్భుతం గా మారిపోయింది .. మాస్టారూ, ఎందుకంటారూ?-------మరో మాస్టారు:ఏం లేదు మాస్టారు పనికి మాలిన పనులు ఎక్కువైతే .. అనుకున్న పని అంట గడుతుంది .. అది అన్న మాట విశేషం/విషయం. దీనికిక విశ్లేషణ అనవసరం. కాస్త విచక్షణ ఉంటె చాలు..  ఇంకా వివరాలాడక్కండి---------------మళ్ళీ  మొదటి మాస్టారు (మనసులో):అవకాశం దొరికితే ప్రతి ఒక్కరూ ఏదో అనే [...]
ఎదురు చూసేటప్పుడు ..రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు కాదుఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కాదు 
హల్లో పిల్లా నువ్ అలా ఆగి చూస్తే ఏంటే గుండెల్లో అలే  పొంగుతుందే...ఊసుపోదే ఊపిరాడదే అదోలా తోడొచ్చావే నాతో నన్నే మరిచేలా హల్లో పిల్లా ఆ ఆ హల్లో పిల్లా ఆ ఆ హల్లో పిల్లా ఆ ఆ ఓహ్ ..హల్లో పిల్లా నువ్ అలా ఆగి చూస్తే హల్లో పిల్లా ఓహ్ .ఏంటే ఇల్లా ఓహ్ .నాలో నీలా ఆ ఆ నీతో నాలా ..గుండె తీపి అవుతోంది, నిన్ను తలచుకుంటేనే తోచనిదే నీ ఊసే, చెప్పలేని బాధే ఎన్నో భావాల మధ్య నలిగి పోయా నువ్ అలా [...]
ఏం బాబు ప్రొఫైల్ లో కంప్యూటర్ వచ్చని రాయలేదు. ఏమైనా వచ్చా?వచ్చు సార్. ౧. ఇంటర్నెట్ explorer ౨. యాహూ messenger సారీ అండి. we can't offer you a job.వై?మాకు జాబ్ ఇవ్వడానికి కి వయోపరిమితి ఉంది.
గత నాలుగు భాగాలూ చదివినవారు ప్రొసీడయిపోండి. చదవనివారు ... కాస్త ఈ పోస్టులోనే కాస్త కిందకి స్క్రోల్ చేసి చదువుకుని రాగలరు!___________________________________________________________________________ఐదవ  భాగండార్ట్మౌత్ తరవాత కూడా రెండు సమూహాల కీచులాట కొనసాగింది. వలసవాదులు పేపర్ వ్రాయడం, వ్యతిరేకులు దానికి కౌంటర్ పెట్టడం ...మొన్న జూన్ 2017 లో వామపక్ష పత్రికైన  "హిందూ" పత్రికలో Genetics Might Be Settling The Aryan Migration Debate అనే టైటిల్తో టోనీ [...]
మనం అందరం దీపావళి  అంటే టపాకాయల పండుగ గానే గుర్తిస్తున్నాము కానీ దీపాల పండుగ అని అర్థం చేసుకోవడంలేదు. నా చిన్నప్పుడు నేను కాల్చిన టపాకాయలకి ఇప్పుడు జనాలు కాలుస్తున్న వాటికి చాలా తేడా ఉన్నది. చలి కాలం మొదలయ్యె క్రమంలో ఒక్క రోజు కాల్చిన విషపూరిత రాసాయనాలు కలిసిన ఈ  టపాకాయల వల్ల 3 నెలల పాటూ కాలుష్య కారకాలు మన వాతావరణాంలోనే తిష్ఠ వేసుకుని ఉంటాయి, అవి వేసవి గాలులను [...]
సోనూ ఇంట్లో టివీ ఉండు.. ఉండు..టీవీలో వచ్చు గుండు.. గుండు..గుండు అమ్మేది బంగారంగా .. గుండర్గాగుండూ నీకు క్లైంట్లపై భరోసా లేదా? లేదా??
నన్ను నేనే మఱచానుఎవరికీ అందనంత ఎత్తులో...గాల్లో తేలుతున్న క్షణంలో ...గమ్యం చేరాలన్న తపనలో ....నా కళ్ళు గమ్యాన్నే చూస్తున్నాయిదాన్నందుకోలేనేమొనన్న భయంతో...అందుకోకున్న మరణం తథ్యమనే తలపుతో...ప్రపంచాన్ని పట్టించుకోని వైఖరితో...నేలనసలు తాకకూడదన్న పట్టుదలతో......ఒక భవనం పన్నెండో అంతస్తునుండిమరొక భవనం పదకొండో అంతస్తుమీదకుదూకుతున్న నేను  వచ్చిపడ్డాను...ఉన్నట్టుండి మళ్ళీ ఈ [...]
లోహపు విహంగాలతో ఆకాశాన్ని ఆక్రమించివాయుమండలాన్ని నాశనం చేస్తున్నావు..రసాయనాలతో నేలను కలుషితం చేసి భూమితల్లిని క్షోభ పెడుతున్నవు..దండకారణ్యాలలో అగాధాలు తవ్వి జీవవైధ్యాన్ని నాశనం చేస్తున్నవు..ఆహారానికి కృత్రిమ రంగులద్ది ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నావు..విలాసాల పైనే దృష్ఠి ఉంచిచారిత్రక సంపదను తుడిచివేస్తున్నావు..ప్రపంచీకరణ మోజులో పడి నైతికాభివృద్ధిని [...]
తూర్పు కనుమలు - 8: ఇసుకపట్నం దేముడుబాబుదక్షిణ భారత దేశంలోని తూర్పు తీర ప్రాంతంలో ఒక ముఖ్యమైన నగరంగా "ఇసుకపట్నం" ప్రసిద్దిచేందింది. కొండల మధ్యలో అద్భుతమైన జివవైవిధ్యానికి నెలవుగా ఉంటూ ఒక సమశీతోష్ణ ప్రాంతంగా ఉన్నది. ఒక వైపు సముద్రం, మరోవైపు మడ అడవులు, చిత్తడి నేలలు , కొండల నుండి జాలు వారే సహజసిద్దమైన వాగులు, అరుదైన వృక్ష జాతులతో  నీండిన ఎర్రమట్టి  దిబ్బలు, తీర [...]
  You were there for me when I was down and out You were there for me when I was rejected by everything else You were there for me when my luck wasn't  You have been the love of my life I have been lucky to have you as my loving friend Have a very Happy Birthday!
                                                         
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు