కోదండరాముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కోదండరాముడు (2000)సంగీతం : ఎస్వీ.కృష్ణారెడ్డి సాహిత్యం : ?? వేటూరి / చంద్రబోస్ గానం : చిత్ర, శ్రీకుమార్ సైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజసైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజసైయ్యకు సకజిమి సూజ సక సూజ సక సూజ  [...]
ప్రేమలేఖలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ప్రేమలేఖలు (1953)సంగీతం : శంకర్ - జైకిషన్  సాహిత్యం : ఆరుద్ర గానం : జిక్కి పందిట్లో పెళ్ళవుతున్నది పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నదినటనమే ఆడెదను ఓ నటనమే ఆడెదను   పందిట్లో పెళ్ళవుతున్నది కనువిందౌతున్నదినటనమే ఆడెదను ఓ [...]
లైలా మజ్ను చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : లైలా మజ్ను (2007)సంగీతం : ఎమ్.ఎమ్.శ్రీలేఖా సాహిత్యం : వేటూరిగానం : వేణు, గంగ, రమణ, స్రుజన మల్లెల్ని మాలకట్టి వేశారు అచ్చచ్చోమందార బుగ్గ గిచ్చచ్చో అందాల బొమ్మ మనువాడే సీతమ్మను రామయ్య నచ్చచ్చోకళ్యాణ [...]
తిక్కశంకరయ్య చిత్రంలోని ఒక సరదా పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : తిక్కశంకరయ్య (1968)సంగీతం : టీ.వి.రాజు సాహిత్యం : సినారెగానం : సుశీల ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ దొరబాబూవచ్చావా... మెచ్చావా.. వలపుల పల్లకి తెచ్చావా.. ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకు వచ్చావా ఓ [...]
 Jokes in Telugu Funny Jokes in Telugu - కోరికJokes in Telugu కోరిక:"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని."వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి."ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా. Related Jokes in Telugu: భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం [...]
పెళ్ళి కానుక చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : పెళ్ళి కానుక (1998)సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, సాహిత్యం : సిరివెన్నెల గానం :  బాలు, భానుమతిబంగారు బొమ్మకి పెళ్ళి కళొచ్చిందోయ్రంగేళి వేడుక ముంగిట నిలిచిందోయ్పచ్చని పందిరిలో కలిసొచ్చిన సందడిలో [...]
జస్టిస్ చౌదరి చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : జస్టిస్ చౌదరి (1982)రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తిగానం : బాలు, సుశీల, శైలజశ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నం శ్రీలక్ష్మి పెళ్లికి చిరునవ్వు కట్నంమాలక్ష్మి పెళ్లికి మమతే పేరంటంచిగురులేసే సిగ్గు [...]
ఆహ్వానం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఆహ్వానం (1997)సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, చిత్ర దేవతలారా రండి మీ దీవెనలందించండినోచిన నోములు పండించే నా తోడుని పంపించండికలలో ఇలలో ఏ కన్నెకిఇలాంటి పతిరాడనిపించే [...]
Jokes in Telugu - Funny Jokes in Teluguపట్టుదల:"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.You might be like more jokes:భార్య: మీ అమ్మగారూ పెళ్ళికెళ్ళి వారం టీచర్: "వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయిరా రఘూ?"  రాజూ...! అక్బ్రర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకూ పాలించాడు?"
పెళ్ళిసందడి చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : పెళ్ళి సందడి (1959)సంగీతం : ఘంటసాల సాహిత్యం : సముద్రాల గానం : ఘంటసాల, లీల/జిక్కి ఓఓఓఓఓఓఓ... ఓయ్.. మామాజాలీ బొంబైలే మామా ఓ మామా జాలీ బొంబైలే మామా ఓ మామా మన పెళ్ళి ఊసంటే సయ్యంది మా యమ్మ మురిసే మా అయ్యా జాలీ [...]
వరుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడీయో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : వరుడు (2010)సంగీతం : మణిశర్మ సాహిత్యం : వేటూరి గానం : రంజిత్, సునంద, మాళవిక, హేమచంద్ర, జమునా రాణిఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లీ తొలిచూపులే లేని తెలుగింటి పెళ్లీవరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లీ వధువు ఎవరో [...]
Barata mataku jejelu  telugu song lyrics - Badi Panthuluభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలుఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలుభారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలుత్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమిగీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమిభారత మాతకు జేజేలు బంగరు [...]
శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)సంగీతం : పెండ్యాలసాహిత్యం : పింగళిగానం :  ఘంటసాల, సుశీల  అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలేఅన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనెలేమనసున మంగళవాద్యమాహా [...]
మిత్రులందరకూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఆ స్వామిని స్థుతించుకుందాం. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయైయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్ ..!!  ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~  ఇక పెళ్ళి పాటలలో ఈ రోజు [...]
ఎస్.రాజేశ్వరరావు గారి స్వరకల్పనలోని ఒక చక్కని గీతాన్ని నేడు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : ఇద్దరు మిత్రులు (1961)సంగీతం : ఎస్. రాజేశ్వరరావుసాహిత్యం : దాశరథిగానం : ఘంటసాల, సుశీలఖుషీ ఖుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతుహుషారుగొలిపేవెందుకే నిషా కనులదానా?ఖుషీ ఖుషీగా నవ్వుతు [...]
నిన్నే ప్రేమిస్తా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : నిన్నేప్రేమిస్తా (2000)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్  సాహిత్యం : వెనిగెళ్ళ రాంబాబు గానం : చిత్ర ఒక దేవత వెలిసింది నీ కోసమేఈ ముంగిట నిలిచింది మధుమాసమే ఒక దేవత వెలిసింది నీ కోసమేఈ ముంగిట నిలిచింది [...]
మీనా చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మీనా (1973)సంగీతం : రమేష్ నాయుడు సాహిత్యం : దాశరథిగానం : బాలుపెళ్ళంటే... ఏ. నూరేళ్ల పంట... ఆఅది పండాలి. కోరుకున్న వారి ఇంట పండాలిబంధాలను తెంచుకొని. బాధ్యతలను పెంచుకొని.అడుగు ముందుకేశావమ్మా. గడప దాటి [...]
నారీ నారీ నడుమ మురారి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : నారి నారి నడుమ మురారి (1990)సంగీతం : కె.వి. మహదేవన్సాహిత్యం : సిరివెన్నెల గానం : బాలు, సుశీలపెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ మళ్ళీ వింటే ఏమౌతుందో చూడాలీ పెళ్ళంటూనే వేడెక్కిందే గా...లీ మళ్ళీ వింటే [...]
కోడెనాగు చిత్రంలోని ఓ చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : కోడెనాగు (1974)సంగీతం : పెండ్యాలసాహిత్యం : మల్లెమాలగానం : ఘంటసాల, సుశీల సంగమం.. సంగమం..అనురాగ సంగమం..జన్మ జన్మ ఋణానుబంధ సంగమం..సంగమం.. సంగమం ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమంసంగమం... సంగమం...అనురాగ సంగమం.. ఆనంద [...]
పెళ్ళి చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : పెళ్ళి (1997)సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్    సాహిత్యం : సిరివెన్నెల గానం : మనో కమాన్ క్లాప్స్...  హేయ్ హేయ్ హేయ్.. రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా చక చక చక చక రధమును తెమ్మనె రబ్బా [...]
అర్ధాంగి చిత్రంలోని ఒక సరదా ఐన పాట ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : అర్ధాంగి (1955)సంగీతం : బి.నరసింహారావు    సాహిత్యం : ఆత్రేయ  గానం : పి.లీల, జిక్కి, బృందం   పెళ్లి ముహూర్తం కుదిరిందాపిల్లా నీ పొగరణిగిందా పెళ్లి ముహూర్తం కుదిరిందాపిల్లా నీ పొగరణిగిందా భలే మొగుణ్ణి పట్టావుభలే మొగుణ్ణి [...]
ఈరోజు గురుపూజోత్సవం సంధర్బంగా గురువులకు శిష్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఆనందభైరవి చిత్రంలోని ఈ శ్లోకం తలచుకుందాం. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.​గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరాగురుర్దేవో మహేశ్వరా గురుస్సాక్షాత్ పరబ్రహ్మ గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: తస్మై శ్రీ గురువే నమ: ~*~*~*~*~*~*~*~*~*~*~*~*~ఇక ఈనాటి పెళ్ళిపాట పెళ్ళిపీటలు చిత్రం [...]
ఆత్మీయులు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఆత్మీయులు (1969)సంగీతం : సాలూరి రాజేశ్వరరావు  సాహిత్యం : శ్రీశ్రీ గానం : ఘంటసాల, సుశీల కళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగేపల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడేకళ్ళలో పెళ్ళిపందిరి కనబడసాగేపల్లకిలోన ఊరేగే [...]
ఈ రోజు వైష్ణవ జన్మాష్టమి కనుక ఈ రోజు కూడా కన్నయ్య పాటను తలచుకుందాం. బాహుబలి చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : బాహుబలి ది కంక్లూజన్ (2017)సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి సాహిత్యం : కీరవాణి గానం : శ్రీనిధి, వి. శ్రీసౌమ్యమురిపాల ముకుందా...సరదాల సనందా...మురిపాల ముకుందా - సరదాల సనందామురిపాల [...]
పేజీ :   < ముందు    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు