జల్లెడ - బ్లాగులను జల్లించండి One Stop For Telugu Blogs సినిమా టపాలు 
రేపు ఆగస్ట్ పదిహేనున విడుదలవనున్న గీతగోవిందం చిత్ర యూనిట్ కు ఆల్ ద బెస్ట్ చెబుతూ అందులోని అన్ని పాటలను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటల ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గీత గోవిందం (2018)సంగీతం : గోపి సుందర్సాహిత్యం : అనంత శ్రీరామ్గానం : సిద్ శ్రీరామ్, బృందంతథిగిణ తకఝణుతథిగిణ తకఝణుతరికిట [...]
అభిమన్యుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : అభిమన్యుడు (2018)సంగీతం : యువన్ శంకర్ రాజా   సాహిత్యం : గానం : దీపక్, శ్రీవర్ధిని అడిగే హృదయమే అడిగేనీ కోసం చూసే వరస ఏంటో తెలుపమంటు ఇలాఅడుగే తెలిపెలే అడుగేనీ వైపె నడిచే పరుగులేంటో వివరంగా ఇలాఏనాడో [...]
టిక్ టిక్ టిక్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : టిక్ టిక్ టిక్ (2018)సంగీతం : డి.ఇమ్మాన్   సాహిత్యం : వెన్నెలకంటి  గానం : హరిచరణ్  కన్నయ్యా..ఆఆ.. కన్నయ్యా..ఆఆఅ...కన్నయ్యా..ఆఆ.. కన్నయ్యా..ఆఆఅ...పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకైపగలే తెచ్చా [...]
@నర్తనశాల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : @నర్తనశాల (2018)సంగీతం : మహతి స్వర సాగర్ సాహిత్యం : భాస్కరభట్ల గానం : మహతి స్వరసాగర్, సమీర భరధ్వాజ్ హా ఎగిరెనే మనసు సీతాకోకలాగాఎగిరెనే ఎపుడు లేదిలాగా నువ్విచ్చిన రెక్కల వల్లేగా చుక్కల్లో [...]
రెండు రోజుల క్రితం శ్రీశైల వెళ్లాను . స్వామీ దర్శనం తో పాటు  మళ్ళీ మళ్ళీ చాలా చూసాను. గతంలో చూసినవే. అందులో శివాజీ స్పూర్తి కేంద్రంతో పాటు .. ప్రత్యేకంగా దేవాలయం చుట్టూ ఉన్న ప్రాకారాలపై ఉన్న శిల్ప కళని చూసి తీరాల్సిందే. ఆ కుడ్య కళలో చరిత్ర కనబడుతుంది . చాలా ఫొటోస్ తీశాను. అందులో మచ్చుకు కొన్ని ... మిగతావన్నీ వీడియో చేసి చూపిస్తాను .
ఈ నగరానికి ఏమైంది చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఈ నగరానికి ఏమైంది (2018)సంగీతం : వివేక్ సాగర్ సాహిత్యం : కృష్ణకాంత్    గానం : అనురాగ్ కులకర్ణి, మనీషా ఈరబత్తిని    ఓ ఆగి ఆగి సాగె మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి నేల వీడి కాళ్లు నింగిలోకి [...]
హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : హ్యాపీ వెడ్డింగ్ (2018)సంగీతం : శక్తికాంత్ కార్తీక్       సాహిత్యం : సిరివెన్నెల   గానం : హేమచంద్ర, శ్రావణభార్గవి   ఓఓ..ఓఓ.. కాదని నువ్వంటున్నదీఅవునని వినిపిస్తున్నది [...]
గూఢచారి చిత్రంలోని రెండు చక్కని పాటలను ఈ రోజు తలచుకుందాం. ఈ పాటల ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ అనగనగా వీడియో ఇక్కడ చూడవచ్చు. సఖియా లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గూఢచారి (2018)సంగీతం : శ్రీచరణ్ పాకాల     సాహిత్యం : రమేష్ యద్మ గానం : అంబిక శశిట్టల్ అనగనగా ఓ మెరుపుకలా కనబడుతున్నది కళ్ళకిలా తడబడినా ఆ గుండె దడా వినబడుతున్నది పైకి [...]
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకమైన స్వదేశీ ఉద్యమం 1905, ఆగష్టు 7న ప్రారంభమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ చేసి భారతీయులంతా స్వదేశీ వస్త్రాలను తమకు తామే తయారుచేసుకోవడం ప్రారంభించారు. ఆ రకంగా దేశ స్వాతంత్య్ర సమరానికి ఊపిరి... దేశ సంస్కృతికి ప్రతీకగా నూలు వడికే రాట్నం నిలిచింది. అందుకే ప్రతి సంవత్సరం ఆగష్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం.  తెలుగు [...]
లేటెస్ట్ హిట్ చి||ల||సౌ|| చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : చిలసౌ (2018)సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి     సాహిత్యం : శ్రీ సాయి కిరణ్  గానం : చిన్మయి  తొలి తొలి ఆశే ఏమందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైనా చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకేఈ ఊసుల వరసా [...]
స్కెచ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ ఛేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : స్కెచ్ (2018)సంగీతం : థమన్    సాహిత్యం : విజయ్ చందర్  గానం : యాజిన్ నిజార్ ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేతొలిసారి హృదయమే నీ పేరు పలికెనే ఎవరే ఎవరే నీవెవరే మనసే దోచే ఇది నిజమేఇచ్చింది కానుకే నీ [...]
ఫ్రెండ్షిప్ డే సంధర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ కిరాక్ పార్టీ చిత్రంలోని ఈ పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కిరాక్ పార్టీ (2018)సంగీతం : అజనేష్ లోక్ నాథ్    సాహిత్యం : వనమాలి  గానం : హరిచరణ్, బృందం దంద‌రె దంద‌రె దంద‌రెదంద‌రె దంద‌దంద‌రెదం దంద‌రె [...]
లవర్ చిత్రంలోని ఒక చక్కని ప్రేమ గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ చేసిన ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు, పూర్తిపాట లిరిక్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : లవర్ (2018)సంగీతం : సాయి కార్తీక్   సాహిత్యం : శ్రీమణి గానం : యాజిన్ నిజార్నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఏదో వలపు వల నన్నే లాగిందానాలో చిలిపి కల నీలా ఎదురైందా [...]
కాలా చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : కాలా (2018)సంగీతం : సంతోష్ నారాయణ్ సాహిత్యం : వనమాలి గానం : అనంతు, శ్వేతామోహన్ పువ్వల్లే నా ప్రేమ తేనూరునోఆ నింగి తేనేల్లు కురింపించునోచిట్టెమ్మా చిట్టెమ్మా కళ్ళల్లో ఏంటమ్మా.. ఆకాశమే లేక చిరుజల్లు ఉందాఏ [...]
Click the link below to access the print version of lesson plan 'The Hundred dresses - part - 1' https://drive.google.com/file/d/16DdNxSK1dI5PeQZm143JNkms9P4NElZS/view?usp=sharing    
ఆర్ ఎక్స్ హండ్రడ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : RX-100 (2018)సంగీతం : చైతన్ భరద్వాజ్ సాహిత్యం : శ్రీమణిగానం : హరిచరణ్, ఉమానేహ ఏ ఎవరే ఎవరే మనసుని పట్టి దారం కట్టి ఎగరేసారే గాలిపటంలాఏ ఎవరే ఎవరే అడుగును పట్టి చక్రం కట్టి నడిపించారే పూలరధంలా  [...]
Click the link below for the print version of lesson plan 'The ball poem' https://drive.google.com/file/d/1IPobDiIXfWdFq4OTgvDxC8cRbSaN36vh/view?usp=sharing
గీత గోవిందం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : గీత గోవిందం (2018)సంగీతం : గోపి సుందర్సాహిత్యం : అనంత శ్రీరామ్గానం : సిద్ శ్రీరామ్, బృందంతథిగిణ తకఝణుతథిగిణ తకఝణుతరికిట తదరినతద్ధీంధీంత ఆనందంతలవని తలపుగఎదలను కలుపగమొదలిక మొదలికమళ్ళీ గీత [...]
Click the link below for printable version of the lesson plan 'Nelson Mandela : A long walk to freedom' https://drive.google.com/file/d/1KqTRo6szTlL6O5zoEJzsF_TgBaQMPpU9/view?usp=sharing
విలన్ (రావణ్) చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : విలన్ (రావణ్) (2010)సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్      సాహిత్యం : వేటూరి    గానం : అంకిత  కావులే కావులే... కల్లలే కావులేకాపురం నీదెలే కాగడా వెలుగుల్లో..నా కాళ్ళ లోతుల్లో కథే వుంది కన్నుల్లో..  నీపై [...]
బలం (కాబిల్) చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : బలం (కాబిల్) (2017)సంగీతం : రాజేష్ రోషన్    సాహిత్యం : రాజశ్రీ సుధాకర్  గానం : రాహుల్ నంబియార్, వందన శ్రీనివాసన్ నే పాడనా నా ప్రాణమానే పాడనా నా ప్రాణమామదిని దోచిన నయగారమస్వప్నాలలో ఏముందిలె [...]
సచిన్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : సచిన్ (2017)సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్    సాహిత్యం : వనమాలి  గానం : పరాగ్ ఛబ్ర, పూర్వి కౌటిష్, నికితా గాంధీ  సచిన్ సచిన్ సచిన్ సచిన్ సచిన్ సచిన్ సచిన్ సచిన్ చీకటంతా కమ్ముకున్నా వెలుతురుంది నీ చేతుల్లోనా [...]
ప్రేమ లీల చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ప్రేమ లీల (2015)సంగీతం : హిమేష్ రేషమ్మియా  సాహిత్యం : చైతన్య ప్రసాద్ గానం : చిన్మయి సుఖదుఃఖాలు సిరిసంపదలు అంతా ఓ మాయే స్వచ్చం మనసూ లోలోన సదా ప్రేమ రతనమాయే ప్రేమ రతనమాయే మాయో... మాయో.. మాయో.. ఛాయో... హాయో.. [...]
రాజా హిందూస్తానీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : రాజా హిందుస్తానీ (1996)సంగీతం : నదీమ్ శ్రవణ్ సాహిత్యం : గానం : బాలు, చిత్ర ఓ పయనించే చిలుకా నీ బాట మారిందేఎదే అర్పించిన గోరింకా మాట నీకు గుర్తుందా బాటసారి బాటసారి నన్నే విడీబాటసారి బాటసారి నన్నే [...]
రేస్ చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : రేస్ (2008)సంగీతం : రాజ్ శ్రీ, సుధాకర్    సాహిత్యం : గానం : సుధాకర్, కళ్యాణి నాయర్ చకచక టచ్ మి టచ్ మి టచ్ మి చకచక కిస్ మి కిస్ మి కిస్ మి చకచక హోల్డ్ మి హోల్డ్ మీ హోల్డ్ మీచకచక హో.. హో.. టచ్ మి టచ్ మి టచ్ మి చకచక [...]
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు