కామేశ్వరరావుగారు,
ఉమర్ అలీషా గారి పద్యాలు బాగున్న...
కామేశ్వరరావుగారు,ఉమర్ అలీషా గారి పద్యాలు బాగున్నాయి. ఈ పద్యాల్లో "అల్లా ప్రభూ" బదులు "రామా! ప్రభూ" అనుకున్నా భావం ఒకటే ఉంటుంది. ఎదో మతం మార్పిడి జరిగిపోయినట్టు అనిపించదు. రాజమండ్రి గౌతమీఘాట్ లో వారి ఆశ్రమానికి నేను వెళ్ళాను. ఆత్మసోధన, ఆత్మానుభూతి వంటివాటి మీద వారి భావాలు కవితారూపం లో అక్కడ కనిపిస్తాయి. ఎంతో ముచ్చటగా ఉంటుంది అవి చదివితే.
చెత్తని చెప్పు
