వ్యాసం చాలా బాగుంది. చర్చ రసవత్తరంగా జరిగింది. మధ్యలో శ్రీనివాస్ గారి అర్హతలు, అధికారాల గురించి చర్చ దారిమళ్ళటం అవాంఛనీయం. ఆయన విజ్ఞత, తెలుగుపై ఉన్న ఆయనకున్న జిజ్ఞాస తక్కువేమీ కాదు. “అమెచ్యూర్ సాహితీవేత్తలకు మాట్లాడే అర్హత లేదన్నట్టుగా తీర్మానించటం” శోచనీయం. ఇది సరైన పద్దతి కాదు. ఇక వ్యాసంలో నాకనిపించిన ఒక విషయం: ఈ వ్యాసమంతా ఈ క్రింది ఇవ్వబడ్డ కొన్ని [...]
శ్రీనివాస్ గారికి, వేల్చూరి వారికి చాలా గొప్ప వ్యాసం అందించారు. ఇలాగా ఆలోచించాలా అని ఆలోచింపచేసేలా ఉంది మీ వ్యాసం. ఆంధ్రదేశం ఇంతటి బృహత్తరమైన ఆత్మపరిశీలనకు, పునర్విచారణకు సిద్దంగా లేదేమోనన్న అనుమానం నాకు బలంగానే ఉంది. పోనీ కొత్తనీరన్నా ఆ దిశగా ఉందా అంటే… మొన్నో ఎమ్మె లిటరేచర్ విద్యార్ధిని షేక్స్ పియర్ నవలారచయిత, మంచి కొటేషన్స్ అవీ రాస్తాడు అని చెప్పింది. [...]
ఎగిసే అలలు, రామ్మోహన్ గార్లకు, కామెంటినందుకు థాంక్యూ ఫణీంద్ర గారికి, నమస్తే. మీ వ్యాఖ్య సంతోషాన్నిచ్చింది. చాన్నాళ్ళకు ఇలా కలుసుకోవటం ఆనందంగా ఉంది. ధన్యవాదాలతోభవదీయుడుబొల్లోజు బాబా
నిషిగంధ గారికి థాంక్యూ అండినారాయణ స్వామి గారికిథాంక్యూ సార్జస్టిఫికేషన్ కొరకే చివరిపాదాలు అని మీకు అర్ధం అయ్యేఉంటుందనుకొంటాను :-)
వాసు గారికి, కలల శకలాలు దుష్ట సమాసం కాదేమో, తెలుగు పదం తరువాత సంస్కృతపదం వస్తే కొంతమంది తప్పు కాదంటారు. ధన్యవాదాలండీసూర్యప్రకాష్ గారికి థాంక్యూ సర్.
Srinivas gaarikiNamasthe, I never doubt your Veracity sir. I will be happier if you could elaborate on some of your statements like “praising him for all wrong reasons.”, “the damage it caused”. Of if links anyYeah some of my sentences appear to be fanatic :-). It was posted on a different context and I did not edit it. I give one anecdote of cbp in connection with yanam interested meWhile he was working at Rajahmundry,he came to know that one Sri majeti sarvesalingam was having wonderful books. cpb contacted the then chief de yanaon Mon. de Lesparda and requested him to make meeting with the said person. Cpb collected nearly 300 books and paid sarvesalingam well for it.I really wonder he visited yanam and collected books from here too. With respectsBolloju baba
ఇంత నిశ్శబ్దాన్నిఈ చెట్లూ చేమలూఈ కొండలూ ఈ గుట్టలూఈ నేలా ఈ ఆకాశమూ నిజంగా భరిస్తాయా?EXTORDINARY LINES SIRయాదృచ్చికం కావచ్చేమో టీవీలోంచి "ఎంతమధురం... ప్రేమ గీతం..." పాట వస్తోంది.వదిన గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు బొల్లోజు బాబా
thank you nasy garu, sunamu garu, vanaja gaaru for the commentskapila ram gaarikii think this book is not available in the market. you may pl. contact sri. kopparthy garu in this id and ask for any reprints available.kopparthyvrm@gmail.comhttp://www.facebook.com/kopparthy.venkataramanamurthy?ref=ts&fref=ts
చాలా బాగుంది శైలి, సంవిధానం. గుండె బరువెక్కింది
నమస్తెమీ అనువాదం బాగున్నదండీపాబ్లో నా అభిమాన కవి.పాబ్లో ను అనువదించటం అంటే గొప్ప సాహసం.20 love poems ని మొత్తం అనువదించాను. కొన్ని నా బ్లాగులో పోస్ట్ చేసాను. కొన్ని వివిధ ఇ.పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఒక అనువాదం పై అవమానకరమైన విమర్శను ఎదుర్కొనటంతో మిగిలిన వాటిని పోస్ట్ చెయ్యటానికి సాహసించలేదు. ఎందుకొచ్చిన గొడవ అనుకొని. (ఆ గొడవ ఇక్కడ: sahitheeyanam.blogspot.com/
శ్రీశ్రీ కొంపెల్ల జనార్ధనరావుకి వ్రాసిన eulogy కన్నా అద్బుతంగా ఉంది మిత్రమా. సాయుధపోరాటాల ఇర్రిలవెన్స్ గురించి చాలా కాలంగా నాలో పొగులుతున్న అస్పష్ట ప్రశ్నలకు ఈ కవితలో సమాధానం దొరికింది. సమకాలీన పరిస్థితులను గొప్పగా అక్షరీకరించారు
ఇచ్చోటనే కదా !గబ్బిలాన్ని పట్టుకుని రెక్కలు విరిచి ముక్కలు చేసినట్టుంది నీ 'ఫిరదౌసి' బతికుంటే కంట నీరు పెట్టుకుని మసీదు గోడల మీద కాదు ఉస్మానియా విశ్వ విద్యాలయ కుడ్యాల మీద విషాద పద్యాలు రాసి ఉండేవాడుప్రజల నాల్కల మీద పట్టం కట్టుకున్న పాదుషావిశ్వ నరుడాthe above lines of jashua bring an extraordinary AURA to the poem. really heart touching.వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు......i wish they will one day realize and i do not hope they will realize. it is unfortunate [...]
రామానాయుడు గారికిమీ మొదటి వీడియోలో "ఆరిజిన్ ఆఫ్ లైఫ్" పై వ్రాసిన కవిత అద్బుతంగా ఉంది. సుమారు పదిసార్లు విన్నాను. చాలా చక్కగా విషయాలను కవిత్వీకరించారు. ధన్యవాదాలు. (i am a zoology lecturer for your info sir)the poems in your blog are wonderful and finebollojubaba
usha gaarikii have been away from net quite a longtime. so i could not respond earlyyour decision may be right from your point of view. may be unexpected from ours.take a break as kottapali sir said, come back renewed.i quote here a poem of akella ravi prakash.అక్షరంఇక నే కవిత్వం రాయలేనని తీర్మానించుకొన్నానువెలవెలపోతున్న నా కవిత్వపాదాలుతెల్లటి ఖాళీతనం లోకిశూన్యంలోకిశిధిలమవుతున్న ఆలోచనలునా బాల్యపుచెరుకు పొలాల్లోనూయవ్వనపునదీప్రవాహాల్లోనూనగ్న వరిగింజలచంద్రవంకల్లోనూఅతి విస్తారంగా కాచినకవిత్వ వెన్నెలచెప్పా [...]
gurujiplease. EdO okaTi pOsT cheyaMDi.mammalni maracipOtE elaa?bollojubaba
మీ బ్లాగు బాగుంది. లా కి సంబందించిన ఎన్నో విషయాలు చెపుతున్నారు.అభినందనలు. బ్లాగులను అర్ధం పర్ధం లేని వివాదాలకు కాకుండా ఇలా విషయపరిజ్ఞాన ప్రచారం కొరకు ఉపయోగించుకోవటం ముదావహం. అభినందనలుబొల్లోజు బాబా
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు