:) నేనొక్కర్తినే కాదు, బులుసు గారు ఆద్యులు. మిగతా నేస్తాలందరూ తలా చెయ్యి వేసి తయారుచేసారు పొట్టినవ్వుల పట్టిక :)
హహహ అయితే బిల్ గేట్స్ ది కూడా బొబ్బిలంటారు :))
Interesting...thanks for sharing!
బావుందమ్మాయ్, కొత్తగా ఉంది కథ! చివర్లో వకుళ చూపిన పరిణితి...ఏమో కష్టాల్లోంచి వస్తుందేమో! వకుళ ఆలోచన నాకు తట్టనేలేదు..నిజంగానే కొత్త కోణం..బారాసావ్!
హహహహ మొత్తానికి గజం ఈత కూడా నేర్చుకోలేదన్నమాట....మనలో మనమాట ఆ ట్రైనరు పేరు దినకర్ ఏమో కనుక్కో! ;)
హహహ ఇక్కడ కూడా నీ మార్క్ వదలవేం! పనిలో పని చురకలు బాగానే అంటించావ్ ;)దీర్ఘాయురస్తు బ్లాగుకి :))
అన్నట్టు కోటీ సుల్తాన్ బజార్, పాతబస్తీ చుడీబజార్, ముత్యాల కొట్లు, పుల్లారెడ్డి స్వీట్లు, చార్మినార్, లింగంపల్లి జైసంతోషి పానిపూరి...ఈ ప్రవాహం ఆగేది కాదులెండి :))
భలే రాసారు!! జై హైద్రాబాద్ జై జై హైద్రాబాద్. ఓసారి మా మళయాళ ఫ్రెండొకడన్నాడు...ఇది "హైద్రాగుడ్" అని. :) హైదరాబాదు లో బతినవాళ్ళకి వేరే ప్రాంతంలో ఇమడడం కష్టమే. నా స్నేహితులు వేరే రాష్ట్రాలవారు కావాలని భాగ్యనగరంలో సెటిల్ అయినవాళ్ళున్నారు.హైదరాబాదు....నాకు మా విజయనగరం తరువాత అంతగా నచ్చే ఊరు. ఇల్లు తరువాత ఇల్లులాంటిది. నా జీవితంలో అత్యంత ప్రధానమైన సంఘటలన్నీ అక్కడే జరిగాయి. [...]
నిజ్జంగా వేణు...మీ పోస్ట్ చూసి..ఈ పాటకి ఏం విశ్లేషణ రాస్తారబ్బా...అసలు ఎలా విశ్లేషించగలం!! అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఏం రాసుంటారబ్బా అని చూసేసరికి....టింగురంగా మని "వినడం తప్ప మనమేమీ వ్యాఖ్యానించలేము" అని దెబ్బ కొట్టేసారు :))నాకు బాగా ఇష్టమైన పాటల్లో ఇదీ ఒకటి.
హహ లక్షణ్ గారూ....నేనూ అదే అనుకుంటున్నాను కొత్త పోస్ట్ వేసి చాలారోజులయ్యిందని :))
హహహ భలే ఫొటోలు సంపాయించారండీ :))పోస్ట్ అదిరింది. ప్చ్..నేను మిస్ అయ్యాను :(
నేస్తం గారి ప్లస్ పోస్ట్ చూసాను కాబట్టి గ్రహించేసాను కానీ లేదంటే మీరు రాసిన విధానానికి కచ్చితంగా నమ్మేసుండేదాన్ని. ఇంత తెలిసినా పోస్ట్ సగం చదివాక నిజమేమో అని అనుమానం వచ్చింది సుమండీ...అంత నమ్మబలికారు మీరు :)) కాబట్టి ఏప్రిల్ ఒకటి సగం మీది, సగం నాది :D
Positive review Venu...good to know that :)your observations are interesting as usual !
ఒక పిల్లని ఒక ఏడాది చదివించడానికి ఎంత అవుతుందండీ?? స్కూలు ఫీజులు, హాస్టలు ఫీజులు అన్నీ కలిపి?
హ్మ్ ఈ రెండూ నాకు తెలీవు. మీరు రాసినది చదివాక ఏదో విషాదం ముంచుకొచ్చింది.
హహహ మీరు మామూలు మనిషి కాదు బాబోయ్... అంత నచ్చని సినిమా గురించి కూడా ఎంత మోడరేట్ గా రాసారండీ. :))
ప్చ్ పాపం వేణూ గారు (బోల్డంత జాలి పడిపోతూ నేను).ఏదో వేలికి చిన్న దెబ్బ తగిలింది అని ఇలా బ్లాగులో పెట్టి టమకు వేసేసి మరీ ఎకసెక్కాలాడేసారు..ఎంత అన్యాయమండీ లలితగారూ!! :)
సుధగారూ thanks. విజయనగరాన్నీ నేనెక్కడ విడిచిపెట్టానండీ !! అమ్మో, ఆ మాట కలలో కూడా అనుకోలేను నేను. అది నా జీవితంలో ఓ భాగం. నిత్యం తలుచుకుంటూనే ఉంటాను. వీలైనప్పుడలా వెళుతూనే ఉంటాను. >అక్కడ డైరెక్టుగా పోవు గానీ మనకి తెలిసిపోతుంది కదా<<. మనం మనోభావాలు చాలా విలువైనవండీ. వాటికి గాయపరచాలంటే ఆ మాటలకు ఒక స్థాయి, శక్తి ఉండాలి. ఈ అనవసరపు కామెంట్లకి ఆ స్థాయి ఉందంటారా? ఆలోచించండి [...]
thanks అవునండి ఈ మధ్య బాగా తగ్గింది. పెంచాలనే ఉంది, టైం కుదరట్లేదు. పెంచుతాను
చాలా బావుంది మానస. మీ మాటలు,వాక్యాలు చిన్నప్పుడు గూట్లో దాచుకున్న రిబ్బన్ల లాగ, నోట్సు పుస్తకం మీద అంటించుకున్న లేబుళ్ళ లాగా, అమ్మ కి తెలియకుండా నాన్నగారు దాచిపెట్టి ఇచ్చిన క్రీం బిస్కెట్టు లాగ ఆప్యాయంగా, మధురంగా ఉంటాయి.
నేను విన్నది నిజమేనా?? ఎలా జరిగింది?వార్త చూడగానే మీ పోస్టే గుర్తొచ్చింది.
చాల మంచి విషయం ప్రస్తావించారు వేణు. ఆడైనా మగైనా కుటుంబ పెద్దగా మొత్తం అన్నిటికీ తమవాళ్ళు తమ మీద ఆధారపడకుండా ఉండేలా చెయ్యడం అన్నది ఎంతో ముఖ్యం. నేనెప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించలేదు. మంచి విషయం చెప్పారు. ఇప్పటినుండీ నా బుర్రలో ఈ ఆలోచన కూడా ఉంటుంది. thank you.అమ్మగారికి మీరోపాటు నేను కూడా..స్మృత్యంజలి ఘటిస్తున్నాను.
పేజీ :    తరువాత >  

తాజా వ్యాఖ్యలు తొలి కాయితం Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు