లేదండీ వెన్నెల గారూ..పెద్ద నగరాల్లో ఏమో గానీ..చిన్న ఊళ్లలో ఇక్కడ ప్రతీదీ రాజకీయమే…చాలా విషయాలు..రాజకీయాలతో..అందులోని అవినీతితో ముడిపడి ఉంటాయ్..ముప్పై నలబై వేల రూపాయల గ్రామ పధకాల ను కొంత మంది కి వదిలేయడం ద్వారా గ్రామంలో మూడొంతుల పైగా ఓట్లకు గాలం వేసేయోచ్చు..ఇదీ భారత అవినీతి ప్రజాస్వామ్యం..
చట్టం ఉన్న వాడి చుట్టం...ఏమయినా ఇలాంటి కంపు అంబానీల చుట్టూ నే కొడుతుంది...నాలుగు రాష్ట్రాలు చీకట్లో చస్తూంటే...లభాలో చ్చె వరకూ గ్యాస్ అమ్మనని లాభాల కోసం బిగదీసుకున్న...దరిద్రులు వాళ్ళు...జనం ఛీ అన్నాక ఎన్ని కోట్లు ఉంటేనేం?టాటా లో మరోక ళ్ళ కో ఇంత నీచ్ చరిత్ర ఉన్నట్టు అనిపించదు...
మన దేశంలో అన్ని పార్టీలూ ఇంతే…స్వతంత్ర ప్రతిపత్తి అంటూ ఇస్తే గానీ…సేబీఐ కి ఈ చీవాట్లు తప్పవు…ఈ దేశానికీ రాజకీయ పార్టీలే శాపం గా మారేయి….కాంగ్రెస్ కానీండి..బీజేపీ కానీండి..రధయాత్ర చేసి అద్వాని సృష్టించిన బీభత్సం మరువగలమా??ఓట్ల కోసం రిజర్వేషన్ల తుట్టెను కదిలించిన వీపీ.సింగ్ ను మరవగలమా??…మన దేశ రాజకీయ నాయకులంతా వెధవల్ని మరెక్కడా చూడలేమేమో??
సానుభూతి ఆధారంగానే ఒట్లే యాలని చరిత్ర “పక్కా“గా చెపుతుందిగా…మీరు వినలేదా??ఇక తప్పా ??కాదా??
ఇలాంటి విషయాల్లో మన కన్నా సామాన్య జనం..బెటర్..జగం … తిన్నాడు, గానీ ఎవరు తినలేదో??..అని నిజాయితీగా బల్ల గుద్ది చెప్తారు!!
@kvsv గారు మీ రెండో కామెంట్ కీ మొదటి కామెంత్ కీ అంత తేడా ఏమిటండీ..?
రిలయన్స్ కి గాసిచ్చారన్న విషయానికి మేం నిరసిస్తాం..నిరశన తెలియచేసాం..
మూడు వందల పరిశ్రమలు హైదరాబాద్ లో కరెంట్ లేక మూత పడ్డాయ్…పని లేక రోడ్డు మీద తిరుగుతున్నారు..పైసా సంపాదన లేక..ప్రజలు…
ఈ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టడ్డానికి ఎవరూ రావటంలేదు…కరెంట్ లేక పోవడమే కాదు…సర్వ నాశనం చేసిపోయాడు దేవుడు…ఈ [...]
పెద్దవాళ్ళు ఎలా అయినా మంచి ఆర్గ్యుమెం ట్ లు వినిపిస్తారు!౧ఆయనన్న దాన్లో వంద శాతం నిజముంది...ఎలా అయినా ఇలా ఇష్యూ రాగానే గరం..గరం..అయిపోవడం అనేది మానేయడం.. కుదరదేమో సార్..
వెన్నెల గారూ…sp గారి సాంగ్స్ మూట కట్టి ఎక్కడయినా దొరికితే బాగుణ్ను…కన్యా కుమారి సినిమా సాంగ్స్ వెతగ్గా వెతగ్గా ఒకటి దొరికింది…మిగతావి మిస్ అయ్యాయి…చాలా పాట పాటలు దొరకటం లేదు..
@Sridhar..గారూ..
ఏమయినా సరే వర్తమాన విషయాల పై మనం సమాజంలో భాగంగా స్పందించా లన్నది మా థియరీ…ఎందు కంటే ఈ రోజు రాజకీయ నాయకులు గద్దెనెక్కి తీసుకునే నిర్ణయాలు మన జీవితాలనే కదా ప్రభావితం చేసేది?రేపు మన పిల్లలే కదా అనుభవించేది..మంచయినా చెడయినా?స్పందించినందుకు థాంక్సండీ…
@గూగుల్ వైద్యం చేసేస్తాను. ..అక్కర్లేదు..నిక్షేపంగా ప్రాక్టీస్ చేయొచ్చు...సరుకు లేని వాళ్ళీ..టవున్ల బయట పెద్ద డాక్తర్లయిపోతున్నారు...కాస్తా గంభీరంగా ఉంటే చాలు...బాగా సొమ్ములు చేసుకో వచ్చు...
@కాయ...గారూ..మీరు ఆ మాత్రం అయినా శక్తి కలిగి ఉన్నారు..మేం అయితే పని...పడుకోవడంకి ఫిక్స్ అయిపోయాం...మీ పేరు..లోని .. భలం వాళ్ళ ఆ మాత్రమయినా మీరు ఉత్సాహం గా ఉంటున్నారని నా నమ్మకం...:)
మైండ్ గేమ్ లా ఉందండీ!!అయ్యో !ఆడ కూతురు ఎంత భాద పడిపోతుంది..ఎంత అన్యాయంగా జైల్లో పెట్టీసేరూ…ఓట్లేసి గెలిపించేయాలి..అనిపించాలి…జనానికి…నిజంగా తెలుసా ?తెలీదా?/వీళ్ళ అక్రమాల్ని …సరయినవే అనుకుంటున్నారా?ఒకాయన కూతురు పెల్లంటాడూ…ఇంకో ఆయన శభారిమలై …షిర్డీ అంటాడు…దోచుకున్న విషయం తప్ప…అన్నీ మాట్లాడతారు…ఆ పేపరయితే నవ్విపోనేల నాకేటి సిగ్గు అన్నట్టు…అన్ని [...]
@అదే నాలుగు చోట్ల నలుగురు మహిళలు ఎదురునిలిచి తలపడ్డార......మీరలా అన్నారనుకోంది...మీరు బూతులు మాటాడినట్టు మీమీద విరుచుకు పడిపోతారు...ఆడాళ్ళ వరకూ ఎందుకు మగాళ్ళే చేతులో జే బులు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి నడుచుకుపోతారు..మనం పరిగెత్తినా..చేజ్ చేసినా మన సూడో డిగ్నిటీ దెబ్బతినేయదూ....
అదే నాలుగు చోట్ల నలుగురు మహిళలు ఎదురునిలిచి తలపడ్డార......మీరలా అన్నారనుకోంది...మీరు బూతులు మాతదినట్టు మీమీద విరుచుకు పడిపోతారు...ఆడాళ్ళ వరకూ ఎందుకు మగాళ్ళే చేతులో జే బులు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి నడుచుకుపోతారు..మనం పరిగెత్తినా..చేజ్ చేసినా మన సూడో డిగ్నిటీ దెబ్బతినేయదూ....
బాగా ఆరుబయట అందరం రేడియో వింటో కబుర్లు చెప్పుకునేవారం. అలాంటి జ్ఞాపకలు ఎన్నెన్నో...నాక్కూడా పారిపోవాలని అనిపిస్తుం దండీ...ఆ వాతా వరణమే వేరు..కనీసం నిద్రా కరువైపోయేట్టు చేసారు ఇప్పుడు !!ఆ వర్షాలూ...నాలుగైదు రోజుల పాటు తుఫాను...ముసురు...టీ లూ..పేపరూ...రేడియో....తుఫాను వార్తలు...కొత్త సినిమా ..పండగా..కొత్త బట్టలూ...తూ..ఇప్పుడు పండగ రోజూ...వర్కే!!
వనజవనమాలి..గారూ..ఈ టాపిక్ నాది..చాలా కాలం విరామం తర్వాత బ్లాగ్ ల వైపు వచ్చాక...ఏమిటో కవిత్వాలతో జనం వికటాట్టహాసం చేస్తున్నరని పించింది...బ్లాగ్ కూడా ఒక మీడియా...ఒక పర్పస్ ఉండాలి...పూర్తిగా కాకపోయినా..కొన్ని జనానికి ఉపయోగాపడెట్ట యినా ఉండాలి కదా..సరే నేను కాస్త పెర్వర్ట్ అయి ఉంటా అని...సైలెంట్ గా ఉండి పోయా...మీ టపా చూసాక...నే అనుకున్నది...మీరు దైర్యంగా చెప్పారని పించింది...మీరు [...]